Headlines

Onion Bonda Recipe: 10 నిమిషాల్లో కరకరలాడే ఉల్లిపాయ బోండా.. ఇలా చేస్తే అదిరిపోతుంది!

ఈ రెసిపీలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. పిండిని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ నుంచి సహజంగా వచ్చే తేమతో మిశ్రమం తయారవుతుంది. కొద్దిగా నీటిని మాత్రమే అవసరమైనంత మేరకు చల్లుకుంటూ పిండిని కలిపి, చిన్న చిన్న ఉండలుగా చేసి వేడి నూనెలో వేయిస్తే చాలు. మరి ఈ కరకరలాడే ఉల్లిపాయ బోండాను ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు పెద్ద ఉల్లిపాయలు – 4 పచ్చిమిరపకాయలు – 2 బియ్యప్పిండి – ¼ కప్పు…

Read Full News

ఇరాన్ మ్యాప్ పై ట్రంప్‌ ముఖం! ఆయనకు మాత్రమే సాధ్యం!

ఒక పోస్టులో ఇరాన్ మ్యాప్ కనిపించగా.. దానిపై ట్రంప్‌ ముఖాన్ని ఉంచారు. ఇరాన్‌కు కీలకమైన ఖర్గ్‌ ద్వీపాన్ని క్షిపణులతో పేల్చేసినట్లు అదే పోస్ట్‌కి గ్రాఫిక్స్ జోడించారు. మరో పోస్టులో ఇరాన్‌ చమురు ఎగుమతులు భారీగా పడిపోయాయని పేర్కొన్నారు. అలాగే హర్ముజ్‌ జలసంధి ద్వారా చమురు రవాణా మళ్లీ పెరిగిందంటూ మరో గ్రాఫిక్‌ను పోస్ట్‌ చేశారు. హర్ముజ్ జలసంధికి ‘ట్రంప్ స్ట్రెయిట్’  అని పేరు మార్చాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే వైట్‌హౌస్ వర్గాలు అదే పేరుతో ఒక ప్రత్యేక…

Read Full News

పరగడుపున మీరూ 4-5 తులసి ఆకులు నమిలి తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి

హిందూ సంప్రదాయంలో తులసిని పవిత్రమైన మొక్కగా భావిస్తారు. విష్ణుమూర్తి, లక్ష్మీదేవితో తులసికి ప్రత్యేకమైన సంబంధం ఉందనే విశ్వాసం ఉంది. అనేక ఇళ్లలో ప్రతిరోజూ తులసి పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. తులసి చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసాలు మనసుకు ప్రశాంతత, సానుకూల భావన కలిగించవచ్చని చాలామంది నమ్ముతారు. అయితే ఇవి ఆధ్యాత్మిక విశ్వాసాలు, వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన వైద్య ప్రయోజనాలుగా పరిగణించకూడదు. ఒత్తిడి తగ్గించడంలో తులసి సహాయపడుతుందా? తులసిని ఆయుర్వేదంలో ఒత్తిడిని ఎదుర్కొనే మూలికగా ఉపయోగించిన చరిత్ర…

Read Full News

Suman Shetty: సుమన్ శెట్టి ఇంట్లో ఆ డైరెక్టర్ కోసం స్పెషల్ రూం.. ఫోటో పెట్టి రోజూ.. ఎందుకంటే..

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు సుమన్ సెట్టి. జయం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఫస్ట్ మూవీతోనే తన నటనతో ఫేమ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో అధ్యక్షా అనే డైలాగ్ ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించాడు. అయితే తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సుమన్ శెట్టి బిగ్ బాస్ సీజన్…

Read Full News

భర్తతో విడాకులు.. హీరో ఉపేంద్రతో ప్రేమంటూ రూమర్స్.. ఇన్నాళ్లకు స్పందించిన హీరోయిన్..

ప్రముఖ నటి ప్రేమ గతంలో ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా విడాకుల గురించిన పలు విషయాలను మొట్ట మొదటిసారిగా వెల్లడించారు. తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలను ఎప్పుడూ కలపలేదని, తన విడాకుల గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదని ఆమె తెలిపారు. ఇదివరలో తన వ్యక్తిగత జీవితం గురించి ఎవరూ అడగలేదని, తాను కూడా ఎవరికీ చెప్పలేదని ప్రేమ స్పష్టం చేశారు. కన్నడ సినీ పరిశ్రమలో తన అభిమాన నటుల గురించి ప్రస్తావించినప్పుడు.. శివరాజ్‌కుమార్ నుండి…

Read Full News

అభిషేక్ విధ్వంసాన్ని అడ్డుకున్న గిల్! కానీ, ఉన్నంతసేపు ఊచకోతే.. కేవలం 15 బంతుల్లోనే

షేర్ ఏ పంజాబ్ టీ20 లీగ్‌లో భాగంగా సోమవారం ఫాజిల్కా ఫాల్కన్స్ వర్సెస్ అమృత్‌సర్ సూర్మాస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్లు శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ అయితే తనకు అలవాటైన దూకుడుతో దుమ్మురేపాడు. ఫోర్లు, సిక్సులతో అదరగొట్టాడు. బౌలర్ ఎవరనేది కూడా చూడకుండా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మొత్తం కేవలం 15 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సులతో విధ్వంసం సృష్టించి.. చివర్లో మాత్రం నిరాశగానే వెనుదిరగాడు….

Read Full News

తీపి తినాలనిపిస్తే నువ్వుల లడ్డు తినండి.. కానీ వీరు ముట్టుకోకపోవడమే బెటర్‌

నువ్వులు, బెల్లంతో కలిపి తయారుచేసే లడ్డులో నువ్వుల పోషకాలతో పాటు బెల్లం నుంచి కూడా కొంత ఇనుము, ఇతర ఖనిజాలు లభించవచ్చు. అయితే నువ్వుల లడ్డు ఏదైనా వ్యాధికి మందు కాదు. సమతుల్య ఆహారంలో భాగంగా, తగిన మోతాదులో తీసుకున్నప్పుడు మాత్రమే దీని ప్రయోజనాలను పొందవచ్చు. ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాల సాధారణ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు. అయితే ఎముకలను బలోపేతం చేసుకోవడానికి కేవలం…

Read Full News

ఈ పక్షి హంటింగ్ ట్రిక్ తెలిస్తే మీరు స్టన్ అవుతారు..

ప్రకృతిలో ప్రతి జీవికి తనదైన వేట వ్యూహం ఉంటుంది. అయితే బ్లాక్ హెరాన్ పక్షి అనుసరించే వేట పద్ధతి మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. చేపలను పట్టుకునేందుకు ఈ పక్షి తన రెక్కలనే గొడుగులా ఉపయోగిస్తుంది. అందుకే దీనిని చాలాసార్లు ‘అంబ్రెల్లా బర్డ్’ అని కూడా పిలుస్తారు. రెక్కలే గొడుగుగా.. బ్లాక్ హెరాన్ సాధారణంగా నిస్సారమైన నీటిలో చేపల కోసం వేటాడుతుంది. చేప కనిపించినప్పుడు నేరుగా దూకకుండా.. ముందుగా తన రెక్కలను శరీరం చుట్టూ, తలపైకి విస్తరించి ఒక…

Read Full News

Andhra News: ఇంటికొచ్చిన కుమారుడికి రక్తపు మడుగులో కనిపించిన తల్లి.. లోపలికెళ్లి చూడగా..

కొడుకు పని నుండి ఇంటికొచ్చేసరికి తల్లి రక్తపు మడుగులో కనిపించింది. ఈ సీన్ చూసి ఒక్కసారి కొడుకు ఖంగుతిన్నాడు. వెంటనే స్తానికలు సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో ఉండాల్సిన 2.5 లక్షల నగదు, ఎనిమిది సవర్ల బంగారు ఆభరణాలు కనిపించడం లేదన్న అంశాన్ని కొడుకు పోలీసుల ద్రుష్టికి తీసుకెళ్లాడు. దీంతో బంగారు ఆభరణాలు, డబ్బు కోసమే హత్య జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివారల ప్రకారం.. పెదకాకాని మండలం వెనిగండ్లకు చెందిన దాది…

Read Full News

Telangana: శివలింగంపై గొడ్డలి గుర్తు.. అమావాస్య రాత్రి ఆ కొండపై నిద్రిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఈ ఆలయానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా అమావాస్య రోజున ఈ క్షేత్రంలో నిద్రిస్తే సకుల రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. చెర్వుగట్టు స్థల పురాణం త్రేతాయుగానికి తీసుకెళ్తుంది. జమదగ్ని మహర్షి ఆశ్రమంలో జరిగిన సంఘటనలు, కామధేనువు, కార్తవీర్యార్జునుడి కథతో పరశురాముడి గాథ ముడిపడి ఉంటుంది. స్థలపురాణం ప్రకారం.. జమదగ్ని మహర్షి వద్ద ఉన్న కామధేనువు, దాని దూడను…

Read Full News