Headlines

మీల్ మేకర్స్ ఎలా తయారు చేస్తారో తెలుసా..? దీన్ని వెనుకున్న కథ తెలిస్తే..

కూరల్లో, ఫ్రైలలో, నోరూరించే బిర్యానీలలో మనం తరచూ వాడే మీల్ మేకర్స్ అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. వండిన తర్వాత వీటిని తింటున్నప్పుడు వీటి రుచి, మెత్తదనం, పీచు లాంటి నిర్మాణం అచ్చం మాంసం ముక్కల మాదిరిగానే అనిపిస్తాయి. దీంతో చాలామందికి ఇవి నిజంగా శాఖాహారమేనా? వీటి తయారీలో ఏమైనా మాంసపు అవశేషాలు కలుపుతారా? లేదా సోయా గింజలను నేరుగా కోసి ముక్కలుగా చేస్తారా? అనే ఎన్నో సందేహాలు, అపోహలు తలెత్తుతుంటాయి. అయితే సాధారణ సోయా…

Read Full News

బరువు తగ్గడానికి అన్నం తినడం మానేస్తున్నారా..? నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకోండి!

అన్నం పూర్తిగా మానేస్తే ఏమవుతుంది?: మన శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని అందించడంలో బియ్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అన్నాన్ని ఉన్నపలంగా ఆహారం నుంచి తప్పించడం వల్ల శరీరంలో పలు మార్పులు, సమస్యలు ఎదురవుతాయి. బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తినిస్తాయి. వీటిని పూర్తిగా నిలిపివేస్తే తలనొప్పి, కళ్లు తిరగడం, నిరంతరం అలసటగా అనిపించడం వంటి సంకేతాలు కనిపిస్తాయి. బియ్యంలో కేవలం కార్బోహైడ్రేట్లే కాకుండా బి-విటమిన్లు, మెగ్నీషియం, ఐరన్ వంటి ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి….

Read Full News

9/11 విషాదం.. ఆ రోజున షిఫ్ట్ మారడం సిబి ప్రాణాలను కాపాడింది

అంతకు ముందు రెస్టారెంట్‌లో పనిచేసే సహోద్యోగి రివాస్ తో మాట్లాడి సిబి తన షిఫ్ట్‌ను మార్చుకున్నాడు. రివాస్‌కు ఆదివారం సెలవు కావాల్సి ఉండటంతో, సిబి అతనికి బదులుగా పనిచేసేందుకు ఒప్పుకున్నాడు. సీఎన్ఎన్  కథనం ప్రకారం 9/11 ఉదయం  సిబి షిఫ్ట్‌లో రివాస్ విధులకు హాజరయ్యాడు. ప్రాణాలు కోల్పోయిన సహోద్యోగులు ఆ రోజు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో అల్ ఖైదా జరిపిన దాడిలో 2,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో సిబి షిఫ్ట్‌లో పనిచేసిన  రివాస్ కూడా…

Read Full News

ప్రకృతి ప్రసాదం.. మసకగా కనిపించే కళ్లు కూడా చురకత్తిలా మారుతాయ్.. పురుషులకైతే వరమే..

ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే వారికి పొన్నగంటి కూర ఒక అద్భుతమైన ఎంపిక. ఆకుకూరల్లో అద్భుతమైన పోషకాలు కలిగినది పొన్నగంటి కూర. అనారోగ్యాల నుండి మనల్ని రక్షించేందుకు, సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని తరచూ ఆహారంలో చేర్చుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కంటి ఆరోగ్యానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొంటున్నారు. పొన్నగంటి పోషకాల నిధి: పొన్నగంటి ఆకుల్లో ఆరోగ్యానికి మేలు చేసే బీటా కెరోటిన్, ఐరన్,…

Read Full News

Ration Card Rules: ఒక కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డులు ఉండవచ్చా? ఎవరు రేషన్ కార్డు పొందవచ్చు..?

Ration Card Rules: ఒక ఇంటికి ఒక రేషన్ కార్డు. ఇది అందరి సాధారణ అభిప్రాయం. కానీ ఒకే ఇంట్లో చట్టబద్ధంగా ఒకటి కంటే ఎక్కువ కార్డులు పొందవచ్చని మీకు తెలుసా? పౌర సరఫరాల శాఖ నిబంధనల ప్రకారం, అటువంటి కొత్త రేషన్ కార్డును ఎవరు పొందవచ్చు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ప్రత్యేక రేషన్ కార్డు ఎవరికి అవసరం? మీరు మీ కుటుంబంతో ఒకే ఇంట్లో నివసిస్తున్నప్పటికీ, మీకు సొంత ఆదాయం, ప్రత్యేక వంటగది, సొంత ఖర్చులు…

Read Full News

Hyderabad: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు!

హైదరాబాద్‌ నగరంలో కీలక ప్రాంతమైన ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్‌ పెట్టేందుకు హెచ్ఎండీఏ (HMDA) ఒక కొత్త ఎలివేటెడ్ కారిడార్ నిర్మించబోతోంది. ఈ కొత్త కారిడార్‌ను బంజారాహిల్స్‌ నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్‌ వరకు నిర్మించనున్నారు. తాజాగా ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం హెచ్ఎండీఏ టెండర్లను ఆహ్వానించింది. అర్హులైన కాంట్రాక్టర్లు ఈ నెల 22 లోపు బిడ్లు దాఖలు చేయాలని పేర్కొంది. టెండర్లు ఖరారయ్యాక నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ఈ రూట్‌లోనే కొత్త కారిడార్…

Read Full News

Sorghum: సంప్రదాయ ఆహారం జొన్నలు.. రోజూ తిన‌డం వ‌ల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..?

ప్రస్తుతం చాలామంది కేవలం షుగర్ వ్యాధి వచ్చినప్పుడో, లేదా బరువు తగ్గాలనుకున్నప్పుడు మాత్రమే జొన్న రొట్టెలను తింటున్నారు. కానీ, ఆరోగ్యంగా ఉన్నవారు కూడా జొన్నలను రోజూ తీసుకోవడం ఎంతో మంచిది. జొన్నలు పోషకాల గని. మన శరీరానికి ప్రతిరోజూ కావలసిన స్థూల, సూక్ష్మ పోషకాలు ఇందులో సమృద్ధిగా లభిస్తాయి. జొన్నల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్, పీచు పదార్థం, ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కెర…

Read Full News

Watch: క్లాస్ జరుగుతుండగా అనుకోని అతిథి సడన్ ఎంట్రీ.. పరుగులు తీసిన విద్యార్థులు

మేడ్చల్‌ జిల్లా: కీసరలోని సెరినిటీ స్కూల్‌లో నాగుపాము ప్రత్యక్షమవడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పాఠశాలలోని మూడో అంతస్తులో ఉన్న పదో తరగతి గదిలోకి పాము ప్రవేశించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. టీచర్‌ క్లాస్ నిర్వహిస్తున్న సమయంలో గదిలోకి నాగుపాము రావడాన్ని విద్యార్థులు గమనించారు. పామును చూసిన విద్యార్థులు భయంతో కేకలు వేస్తూ తరగతి గది నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో పాఠశాల ప్రాంగణంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 45 నిమిషాల పాటు బయటే…

Read Full News

ఇరుముడిని వెంటాడుతున్న వివాదాలు.. మందు తాగే వాళ్ళు మాత్రమే వేస్తారా..? సినిమాపై అయ్యప్ప భక్తులు ఫైర్

రవితేజ నటించిన ఇరుముడి సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. అంతా బాగుంది. రవన్న ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. చాలా కాలంగా హిట్స్ లేక సతమతం అవుతున్న రవితేజ ఇరుముడి సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా 200కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ అద్భుతంగా తెరకెక్కించారు….

Read Full News

వార్నీ.. ఇంత ఈజీనా.. కల్తీ పాలను చిటికెలో కనిపెట్టండి.. వంటింటి సీక్రెట్ ట్రిక్స్ ఇవే..

కల్తీ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి విడిగా విక్రయించే పాల కంటే, విశ్వసనీయ బ్రాండ్ల సీల్డ్ ప్యాకెట్లను ఎంచుకోవడమే మంచిది. ప్యాకెట్‌పై ఆకుపచ్చ FSSAI లోగో, 14 అంకెల లైసెన్స్ నంబర్, తయారీ, గడువు తేదీలు సరిగ్గా ఉన్నాయో లేదో తప్పక పరిశీలించాలి. రవాణా సమయంలో ఎండ వేడిమి వల్ల ప్లాస్టిక్ ప్యాకెట్లలో బ్యాక్టీరియా చేరే అవకాశం ఉన్నందున, వీలైనంత వరకు ఎక్కువ రక్షణ నిచ్చే గాలి చొరబడని టెట్రా ప్యాక్ పాల ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం ఆరోగ్యకరం….

Read Full News