Headlines

ప్రధాని మోదీ పర్యటన వేళ తుపాకీ కలకలం.. PMO అధికారినంటూ ఎంట్రీకి యత్నం.. ఇద్దరు అరెస్ట్!

ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబై పర్యటనకు ముందు బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌ (BKC)లో భద్రతా కలకలం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ పాల్గొననున్న కార్యక్రమం జరిగే ప్రాంతంలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు తాను ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారినని చెప్పుకున్నట్లు సమాచారం. అతని వద్ద నకిలీ PMO గుర్తింపు కార్డు, తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధికారిక వివరాల ప్రకారం, ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ (NMACC) ప్రాంగణంలో ఈ…

Read Full News

కూర్చున్న చోటికే కోట్ల రూపాయాలు..ఈ రాశుల వారు పెట్టిపుట్టారంతే

సామ్రాజ్య యోగం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతే కాకుండా, గురుడి అనుగ్రహం ఉండటం వలన అధికారం కోల్పోయిన వారు మళ్లీ అధికారం చేపట్టడం, మంచి జాబ్ లో జాయిన్ అవ్వడం వంటిది జరిగే ఛాన్స్ ఉన్నదంట. అందువలన గురు సంచారం మూడు రాశుల జీవితంలో వెలుగులు తీసుకొస్తుంది. వారు కూర్చున్న చోటికే కోట్ల రూపాయలు వస్తాయని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. Source link

Read Full News

LIC Best Scheme: రోజుకు కేవలం రూ.24తో రూ. 50 లక్షల బీమా.. అదిరిపోయే స్కీమ్‌!

LIC Best Scheme: దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసి, తన వినియోగదారులకు క్రమమైన ఆదాయం, పెన్షన్ ప్రయోజనాల నుండి టర్మ్ ప్లాన్‌ల వరకు అనేక రకాల పథకాలను అందిస్తుంది. అటువంటి ఒక అద్భుతమైన బీమా పథకం ఎల్ఐసి యువ టర్మ్ ప్లాన్. ఇది ఎన్నో ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పాలసీ కింద ప్రతిరోజూ కేవలం రూ.24 ఆదా చేయడం ద్వారా మీరు రూ.50 లక్షల బీమా కవరేజీని పొందవచ్చు. పాలసీని కొనుగోలు చేయడానికి…

Read Full News

Chiranjeevi: చిరంజీవిని 8 నెలలు మేకప్‌కు దూరం చేసిన చిత్రం ఏదో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో రిక్షావోడు చిత్రం ఒక ముఖ్యమైన మలుపు. చిరంజీవి తొలిచిత్రం ప్రాణం ఖరీదు నిర్మాత క్రాంతి కుమార్, మెగాస్టార్ శిఖరాగ్రానికి ఎదిగిన తర్వాత నిర్మించిన చిత్రమిది. దర్శకుడు కోడి రామకృష్ణతో కలిసి ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. 1995 డిసెంబర్ 14న విడుదలైన ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేశారు. ఆయన తొలిసారిగా రిక్షా కార్మికుని పాత్ర పోషించడంతో మెగా అభిమానులు ఎంతో ఉత్సాహపడ్డారు. నగ్మా, సౌందర్య తమ గ్లామర్‌తో…

Read Full News

సినిమా చూసినోళ్లందరూ బాలేదన్నారు.. నాకు కూడా సినిమా మీద డౌట్ కొట్టింది.. కానీ హిట్ అయ్యింది

దర్శకుడు శ్రీనివాస్ అవసరాల తన రెండవ చిత్రం జ్యో అచ్యుతానందకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం విడుదలకు ముందు తాను విజయంపై కనీసం 1 శాతం కూడా నమ్మకంగా లేనని, అనేక సందేహాలు తనను వెంటాడాయని ఆయన వెల్లడించారు. తన మొదటి చిత్రం ఊహలు గుసగుసలాడే విషయంలో విజయంపై పూర్తి నమ్మకం ఉందని, అయితే జ్యో అచ్యుతానంద విషయానికొస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సినిమా విడుదలకు ముందు నెలన్నర రోజులు…

Read Full News

చికెన్‌ పెడుతున్న కేర్ టేకర్ పై మొసలి దాడి.. పపువా న్యూగినియాలో విషాదం

పపువా న్యూగినియాలోని పోర్ట్ మోర్స్‌బీ అడ్వెంచర్ పార్క్‌లో ఒక ఎన్‌క్లోజర్ లోపల మొసలికి ఆహారంగా చికెన్ వేస్తుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  ఆహారాన్ని లాక్కునే ప్రయత్నంలో ఆ మొసలి ఒక్కసారిగా కేర్ టేకర్ కాళ్లను నోటితో బంధించి నీటిలోకి లాక్కకెళ్లింది. దాదాపు గంటకు పైగా అతని కాళ్లను బంధించి ఉంచడంతో అతను నొప్పితో విలవిల్లాడాడు. తోటి ఉద్యోగులు, సందర్శకులు ఎంత ప్రయత్నించినా అతన్ని మొసలి నోట్లో నుంచి విడిపించలేకపోయారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో,  కేర్…

Read Full News

Solar Panel Fridge: మీ ఫ్రిజ్‌ను నడపడానికి ఎన్ని సోలార్ ప్యానెళ్లు అవసరం? ఎంత విద్యుత్‌ వినియోగం..!

ఈ రోజుల్లో ప్రజలు తమ విద్యుత్ బిల్లులను తగ్గించుకోవడానికి తమ ఇళ్లలో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ మీ లక్ష్యం కేవలం మీ రిఫ్రిజిరేటర్‌ను నడపడమే అయితే, మీకు ఎన్ని వాట్ల సోలార్ సిస్టమ్ అవసరం అనే ప్రశ్న తలెత్తుతుంది. మినీ ఫ్రిజ్‌లు, సింగిల్-డోర్ ఫ్రిజ్‌లు, డబుల్-డోర్ ఫ్రిజ్‌లు వేర్వేరు విద్యుత్ వినియోగాన్ని కలిగి ఉంటాయి. అందుకే ఒకే సోలార్ సిస్టమ్ అన్నింటికీ సరిపోదు. తప్పుడు సామర్థ్యం గల ప్యానెల్‌ను అమర్చడం వల్ల ఖర్చు ఎక్కువ…

Read Full News

ఎలుగుబంటి, చిరుత తలపడితే ఎవరిది విజయం? అడవిలో ఈ రెండూ ఎదురైతే..

అడవిలో ప్రతి జంతువుకూ తనదైన బలం, వేట నైపుణ్యం ఉంటుంది. అందులో చిరుత వేగం, చురుకుదనం, వేటలో వ్యూహంతో పేరు తెచ్చుకుంటే.. ఎలుగుబంటి మాత్రం భారీ శరీరం, అపారమైన శక్తి, బలమైన పంజాలతో భయంకరమైన ప్రత్యర్థిగా నిలుస్తుంది. మరి ఈ రెండూ నేరుగా తలపడితే.. ఎవరిది పైచేయి? బలం విషయానికి వస్తే.. ఎలుగుబంటిదే పైచేయి! చిరుతతో పోలిస్తే ఎలుగుబంటి శరీర పరిమాణంలో చాలా పెద్దది. ముఖ్యంగా ఎలుగుబంటి ముందు కాళ్లలో అపారమైన బలం ఉంటుంది. దాని పంజాలు…

Read Full News

పేదవాడి పోషకాహారం ఇదే.. ఈ ఆకులో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలుసా?

మన చుట్టూ సులభంగా లభించే కొన్ని ఆకుకూరల్లోనే ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. అలాంటి వాటిలో మునగాకు ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో తరతరాలుగా ఆహారంలో భాగంగా ఉన్న మునగాకు.. ఇప్పుడు పోషక విలువల కారణంగా ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందుతోంది. తక్కువ ఖర్చుతో లభించే ఈ ఆకుకూరను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మునగాకులో ఏముంటాయి? మునగాకు ఆకుల్లో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ A, విటమిన్ C, ఫోలేట్ వంటి పలు…

Read Full News

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు శుభవార్త.. అదేంటో తెలుసా..?

HDFC బ్యాంక్ తన వినియోగదారులకు ఒక శుభవార్తను ప్రకటించింది. అదేమిటంటే తన MCLR (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్స్) ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. MCLR ఆధారంగా రుణాలు తీసుకున్న వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సవరించిన వడ్డీ రేటు సెప్టెంబర్ 07, 2026 నుండి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎప్‌సీ బ్యాంక్ చేసిన ఈ ముఖ్యమైన మార్పును తెలుసుకుందాం. HDFC బ్యాంక్ MCLR శాతాన్ని తగ్గించింది: బేసిస్ పాయింట్…

Read Full News