Bigg Boss Telugu 10: ‘నాతో పెట్టుకోవద్దు.. ఆ కంటెస్టెంట్‌కు రామ్ ప్రసాద్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం జరిగిందంటే? వీడియో
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో రచ్చ మొదలైంది. మొదటి రోజే కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరిని ఒకరు తిట్టేసుకున్నారు. ఇక నామినేషన్స్ సందర్భంగా ఈ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఎప్పుడూ సరదాగా కనిపించే జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ ఉన్నట్లుండి సీరియస్ అయ్యాడు. తోటి కంటెస్టెంట్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో రామ్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు…