Headlines

బిగ్ బాస్ వల్ల పేరు వస్తుంది.. కానీ సినిమా అవకాశాలు రావు..! నా జీవితంలో పెద్దగా మార్పు రాలేదు

నటి ఇనయా సుల్తానా మొన్నామధ్య ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి పలు విషయాలను పంచుకున్నారు. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వెళ్లినప్పుడు ఎదురైన ఇబ్బందులు, స్వయంగా వెళ్లి అడగాల్సి వచ్చినప్పుడు ఎదురైన పరిస్థితులను వివరించారు. చిన్న పాత్రలు చేయడానికి కూడా సిద్ధపడిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. మనుషులను హ్యాండిల్ చేయగల సామర్థ్యం తనకు ఉందని, మీడియా వల్ల చాలా వరకు సహాయం లభించిందని తెలిపారు. అలాగే తన బ్రేకప్ వెనుక గల కారణాలపై…

Read Full News

OTT Movie: గిఫ్ట్ బాక్సుల్లో నరికిన చేతులు.. ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే సైకో థ్రిల్లర్.. 7.9 IMDB రేటింగ్

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలను తెగ చూసేస్తున్నారు ఆడియెన్స్. ఇక ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వివిధ భాషల్లో హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను తెలుగులోకి అనువాదం చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సేమ్ టు సేమ్ ఈ కోవకే చెందుతుంది. ఆద్యంతం ఆకట్టుకనే కథా కథనాలు, ఉత్కంఠభరిత…

Read Full News

Car Park: కారు పార్క్ చేసేటప్పుడు టైర్లు సూటిగా ఉంచాలా? తిప్పి ఉంచాలా? ఈ చిన్న పొరపాటు ప్రమాదానికి దారితీయొచ్చు!

Car Park: వాహనం నడుపుతున్నప్పుడు మనం అనేక చిన్న వివరాలపై శ్రద్ధ పెడతాము. కానీ పార్కింగ్ చేసేటప్పుడు ఒక కీలకమైన అంశాన్ని తరచుగా విస్మరిస్తాము. అదే ముందు చక్రాల దిశ. చాలా మంది తమ కార్లను పార్క్ చేసి వాటిని అలాగే వదిలేస్తారు. అయితే, ఇది ఎల్లప్పుడూ సరైన పద్ధతి కాదు. సాధారణ పార్కింగ్ నుండి వాలుగా ఉండే రోడ్ల వరకు, భూభాగానికి అనుగుణంగా చక్రాలను సర్దుబాటు చేసుకోవచ్చు. సరైన వీల్ అలైన్‌మెంట్ కారు భద్రతను మెరుగుపరుస్తుంది. స్టీరింగ్…

Read Full News

అర్రెర్రే.. బిగ్ బాస్ కోసం వచ్చి బుక్ అయ్యిందా.!! నిరుద్యోగులను నిండా ముంచిన రమా నందన

యూట్యూబ్‌లో కనిపించే తళతళలు, సోషల్ మీడియాలో బిల్డప్ ఇచ్చే లగ్జరీ లైఫ్ స్టైల్స్ వెనుక ఎంతటి చీకటి ప్రపంచం దాగి ఉందో నందన ఉదంతం మనకు కళ్లకు కడుతోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్, సెలబ్రిటీల పక్కన ఫోటోలు ఉన్నాయి కదా అని నమ్మి లక్షల రూపాయలు అప్పగిస్తే.. జీవితాలు ఎలా నడిరోడ్డున పడతాయో చెప్పడానికి ఈ కేసే ఉదాహరణ. అందుకే.. విదేశీ ఉద్యోగాలు, బ్యాక్‌డోర్ వీసాలంటూ వచ్చే ఇలాంటి సోషల్ మీడియా సెలబ్రిటీల ప్రకటనలను నమ్మి మోసపోకండి….

Read Full News

Green Tea : బరువు తగ్గాలని బలంగా ట్రై చేస్తున్నారా? గ్రీన్ టీలో ఈ రెండు కలిపి చూడండి..!

బరువు తగ్గడానికి గ్రీన్ టీ తాగడం ఇప్పటికే ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే దీని ప్రయోజనాలను రెట్టింపు చేయడానికి నిపుణులు ఒక ప్రత్యేకమైన కాంబినేషన్‌ను సూచిస్తున్నారు. ఈ మూడింటి కలయిక శరీరంలోని మొండి కొవ్వును కరిగించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, వేగంగా బరువు తగ్గడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఆ కాంబినేషన్‌ ఏంటంటే గ్రీన్ టీ + నెయ్యి + దాల్చినచెక్కల కలయిక. ఈ కాంబినేషన్ ఎందుకు అంత ప్రత్యేకమైనది? గ్రీన్ టీ, ఆవు నెయ్యి, దాల్చినచెక్క మూడూ తమదైన…

Read Full News

అర్రెర్రే.. బిగ్ బాస్ కోసం వచ్చి బుక్ అయ్యిందా.!! నిరుద్యోగులను నిండా ముంచిన రామ నందన

యూట్యూబ్‌లో కనిపించే తళతళలు, సోషల్ మీడియాలో బిల్డప్ ఇచ్చే లగ్జరీ లైఫ్ స్టైల్స్ వెనుక ఎంతటి చీకటి ప్రపంచం దాగి ఉందో నందన ఉదంతం మనకు కళ్లకు కడుతోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్, సెలబ్రిటీల పక్కన ఫోటోలు ఉన్నాయి కదా అని నమ్మి లక్షల రూపాయలు అప్పగిస్తే.. జీవితాలు ఎలా నడిరోడ్డున పడతాయో చెప్పడానికి ఈ కేసే ఉదాహరణ. అందుకే.. విదేశీ ఉద్యోగాలు, బ్యాక్‌డోర్ వీసాలంటూ వచ్చే ఇలాంటి సోషల్ మీడియా సెలబ్రిటీల ప్రకటనలను నమ్మి మోసపోకండి….

Read Full News

ఘాట్‌ రోడ్డులో దడ పుట్టిస్తున్న చిరుత.. భయాందోళనలో వాహనదారులు..!

తిరుపతి జిల్లా: అటవీ ప్రాంతాల పరిధిలో చిరుతపులుల సంచారం రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా అడవుల గుండా వెళ్లే రహదారులపైకి వన్యప్రాణులు తరచూ వచ్చి దర్శనమిస్తుండటంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తాజాగా ఉమ్మడి కడప జిల్లా పరిధిలోని సరిహద్దు ప్రాంతమైన చిట్వేలు వద్ద ఉన్న రాపూరు ఘాట్ రోడ్డులో చిరుతపులి ప్రత్యక్షమవ్వడం స్థానికంగా కలకలం రేపింది. రైల్వే కోడూరు పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే చిట్వేలు – రాపూరు ఘాట్ రోడ్డు చాలా ప్రమాదకరమైన…

Read Full News

ఓరీ దేవుడో.. మనం తింటున్న జీడిపప్పు నకిలీదా..? కల్తీని కనిపెట్టేందుకు సులువైన చిట్కాలు!

మార్కెట్‌లో లభించే జీడిపప్పులో కల్తీ, బ్లీచింగ్ రసాయనాలు, నిల్వ ఉంచిన నాసిరకం పప్పులు పెరిగిపోతున్నాయి. నిజమైన జీడిపప్పును గుర్తించడం చాలా సులభం. చాలామంది జీడిపప్పు ఎంత తెల్లగా ఉంటే అంత మంచిదని భావిస్తారు, కానీ అది పొరపాటు! అసలైన, నాణ్యమైన జీడిపప్పు సహజ సిద్ధమైన ఐవరీ లేదా లేత పసుపు/క్రీమ్ రంగులో ఉంటుంది. పప్పులు మరీ తెల్లగా, మెరుస్తూ ఉంటే వాటిని వేగంగా ఆకర్షణీయంగా మార్చడానికి బ్లీచింగ్ ఏజెంట్లు లేదా రసాయనాలను ఉపయోగించారని అర్థం. స్వచ్ఛమైన జీడిపప్పు…

Read Full News

WhatsApp: గుడ్‌న్యూస్‌.. ఇక గూగుల్ పే, ఫోన్‌పే అక్కర్లేదు.. ఇక వాట్సాప్‌ నుంచే అన్ని..!

WhatsApp: వాట్సాప్ భారతదేశంలో కొత్త బిల్లు చెల్లింపు ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు తమ రోజువారీ గృహ, యుటిలిటీ బిల్లులను నేరుగా మెసేజింగ్ యాప్‌లోనే కనుగొని, నిర్వహించుకుని, చెల్లించవచ్చు. ప్రకటన ప్రకారం, గతంలో భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS)గా పిలిచే భారత్ కనెక్ట్ నెట్‌వర్క్ ద్వారా ఈ ఫీచర్ పనిచేస్తోంది. ఇది 30 కేటగిరీలలోని 22,722 బిల్లుదారులకు యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ యాక్సెస్‌ ప్రక్రియను భారతదేశం అంతటా దశలవారీగా నిర్వహిస్తున్నారు. అలాగే రాబోయే వారాల్లో…

Read Full News

Bigg Boss Telugu 10: ‘నాతో పెట్టుకోవద్దు.. ఆ కంటెస్టెంట్‌కు రామ్ ప్రసాద్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం జరిగిందంటే? వీడియో

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో రచ్చ మొదలైంది. మొదటి రోజే కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరిని ఒకరు తిట్టేసుకున్నారు. ఇక నామినేషన్స్ సందర్భంగా ఈ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఎప్పుడూ సరదాగా కనిపించే జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ ఉన్నట్లుండి సీరియస్ అయ్యాడు. తోటి కంటెస్టెంట్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో రామ్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు…

Read Full News