Sushmita Konidela: దుర్గగుడి ట్రస్ట్ బోర్డులో చోటు.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన సుస్మిత కొణిదెల
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె, నిర్మాత సుస్మిత కొణిదెలకు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం బోర్డులో చోటు కల్పించిన సంగతి తెలిసిందే. ఆమెను ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమిస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు మంగళవారం (సెప్టెంబర్ 08) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో బెజవాడ దుర్గ గుడి ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఏపీ ప్రభుత్వం తనను నియమించడంపై మెగా డాటర్ సుస్మిత స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్…