Headlines

Tollywood : షూటింగ్‌కు ఆలస్యం.. కృష్ణుడి గెటప్‌లో విమానంలో ప్రయాణించిన నటుడు..

నందమూరి తారక రామారావు, ఆయనది తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఎన్టీఆర్ జీవితంలోని అనేక అరుదైన, స్ఫూర్తిదాయకమైన సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఎన్టీఆర్ కేవలం అగ్ర నటుడుగానే కాక, దర్శకుడు, నిర్మాత, ప్రజానాయకుడిగా తనదైన ముద్ర వేశారు. ఆయన సినీ ప్రస్థానంలో సృష్టించిన రికార్డులు, ప్రదర్శించిన అంకితభావం నేటి తరానికి ఆదర్శప్రాయం. ఎన్టీఆర్ అజేయమైన రికార్డులకు “లవకుశ” చిత్రం ఒక అద్భుత ఉదాహరణ. 1963లో విడుదలైన ఈ చిత్రం 62…

Read Full News

EPFO: పీఎఫ్ విత్ డ్రా కొత్త రూల్స్.. నిబంధనల్లో భారీ మార్పులు.. క్లెయిమ్ కోసం అప్లై చేస్తుంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఈపీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకునేవారికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించింది. అడ్వాన్స్ విత్ డ్రా రూల్స్‌ను మరింత సులభతరం చేసింది. గతంలో పీఎఫ్ సొమ్ము విత్ డ్రా చేయాలంటే కఠిన నిబంధనలు అమల్లో ఉండేవి. ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్ డ్రా చేసుకునేందుకు వీలు ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఆంక్షలను కేంద్రం తొలగించింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 2026 కింద పాక్షికంగా నగదు విత్ డ్రా రూల్స్‌ను కొత్తగా ప్రవేశపెట్టింది. గతంలో పాక్షిక…

Read Full News

IND vs AFG: కాటేరమ్మ కొడుకు ఔట్.. తొలి టీ20లో ఓపెనర్లుగా డేంజరస్ జోడీ.. ఎవరంటే?

Team India Predicted XI: రాబోయే ఏషియన్ గేమ్స్ 2026కు సమాయత్తమవుతున్న టీమ్ ఇండియా, మరో కీలకమైన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్ధంగా ఉంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు సొంత గడ్డపై ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 13న దేశ రాజధాని ఢిల్లీలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు కూర్పుపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్…

Read Full News

Special Buses: భక్తులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లోని ఈ రూట్‌లో ప్రత్యేక బస్సులు!

వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేష్ మండపాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భారీ స్థాయిలో ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం నుండి సెప్టెంబర్ 24వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని టీజీఎస్ ఆర్టీసీ వీసీ వై. నాగిరెడ్డి వెల్లడించారు. నగరంలోని ప్రధాన బస్ స్టేషన్లయిన జేబీఎస్ (JBS), ఎంజీబీఎస్…

Read Full News

కాణిపాకం వినాయకుడి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు.. 21 రోజుల పాటు గణనాథుడి వైభవం!

బ్రహ్మోత్సవాలను విజయ వంతం చేసేందుకు ఇప్పటికే చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించగా వికలాంగులు, వయో వృద్దులు, చంటి బిడ్డల తల్లులకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసారు. కాణిపాకం ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను కూడా అలంకరించిన దేవస్థానం గణపతి హోమం యధావిధిగా నిర్వహించనుంది. వినాయక చవితి రోజున చందనం అలంకరణతో దర్శనం ఇవ్వనున్న వినాయకుడికి గణేష్ మాల ధరించిన భక్తులు పెద్ద సంఖ్యలో మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇక…

Read Full News

Andhra Pradesh: బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల.. దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం..

కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని విభాగాల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది అధికమాసం రావడంతో శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా మొదటగా భాద్రపదంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అనంతరం అశ్వయుజంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ నెల 14న రాత్రి 7 నుంచి 8 గంటల…

Read Full News

NTR : ఎన్టీఆర్ అంటే నాకు పిచ్చి ఇష్టం.. ఆటోగ్రాఫ్ కోసం కావాలని అడిగిన హీరోయిన్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా వరుస సినిమాలతో దూసుకెళ్తున్న తారక్.. ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ నటి ఖుష్బూ తనకు తారక్ అంటే ఎంత…

Read Full News

వినాయక చవితి స్పెషల్.. బొజ్జ గణపయ్యకు తప్పకుండా పెట్టాల్సిన నైవేద్యం ఇదే

పచ్చి చలిమిడి అనేది శ్రీరామనవమి, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి , ఇతర పండుగలకు దేవునికి నైవేద్యంగా తయారు చేసే ఎంతో రుచికరమైన సాంప్రదాయ వంటకం. దీనికి కావాల్సిన పదార్దాలు, సులభంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం .. Source link

Read Full News

Bigg Boss 10 telugu: రోహిత్‌తో అలా, త్రిగుణ్‌తో ఇలా..! ఇద్దరికీ క్లాస్ తీసుకున్న నాగార్జున.. ఇదేం వీకెండ్ ఎపిసోడ్.?

బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. ముఖ్యంగా ఈ వారం హౌస్‌లో త్రిగుణ్, రోహిత్ మధ్య జరిగిన మాటల యుద్ధంపై హోస్ట్ నాగార్జున ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. త్రిగుణ్ మాట్లాడిన మాటలకు నాగార్జున గట్టిగా క్లాస్ పీకుతారని చాలామంది భావించారు. కానీ వీకెండ్ ఎపిసోడ్‌లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. నాగార్జున రోహిత్‌పైనే ఎక్కువగా సీరియస్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు కంటెస్టెంట్స్‌కు మిల్క్ షేక్ ట్రీట్ ముందుగా హౌస్‌మేట్స్‌గా…

Read Full News

రోజూ నిమ్మకాయ నీళ్లు తాగేవాళ్లు ఈ నిజాలు పక్కా తెలుసుకోవాలి.. శరీరంలో ఏం జరుగుతుందంటే..?

జీవనశైలి మార్పుల పరంగా చూస్తే.. సోడాలు, కృత్రిమ ప్యాకేజ్డ్ జ్యూస్‌లు, అధిక చక్కెర ఉండే డ్రింక్స్‌కు నిమ్మరసం నీళ్లు అత్యుత్తమ ప్రత్యామ్నాయం. స్వీట్ డ్రింక్స్ స్థానంలో దీనిని అలవాటు చేసుకోవడం వల్ల శరీరంలోకి చేరే అదనపు కేలరీలు తగ్గి, పరోక్షంగా బరువు నియంత్రణకు మార్గం సుగమమవుతుంది. భోజనం తర్వాత ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వల్ల కొందరిలో జీర్ణక్రియ తేలికగా అనిపించినప్పటికీ, ఇది అన్ని రకాల గ్యాస్ట్రిక్ సమస్యలను పూర్తిగా నయం చేస్తుందనుకోవడం పొరపాటు. Source link

Read Full News