Headlines

బిన్ లాడెన్ హిట్‌లిస్ట్‌లో భారత్.. రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా సీఐఏ..

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ ఒకప్పుడు భారత్‌పై కూడా ఉగ్ర దాడులు చేయాలని కుట్ర పన్నినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇటీవల బయటపెట్టిన రహస్య పత్రాల్లో ఈ దిగ్భ్రాంతికర వివరాలు వెల్లడయ్యాయి. 2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన 9/11 ఉగ్ర దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, బిన్ లాడెన్‌కు సంబంధించిన 70కి…

Read Full News

Telangana: అర్థరాత్రి హాస్టల్‌ నుంచి గట్టి గట్టిగా కేకలు.. ఏమైందని వెళ్లి చూడగా..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. బూర్గంపాడు మండలం సారపాకలోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో దారుణం జరిగింది. రెండు రోజుల క్రితం హాస్టల్లో నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు కరవడం వల్ల 8 మంది విద్యార్థినిలును గాయాలపాలయ్యారు, వెంటనే సిబ్బందించిన హాస్టల్ సిబ్బంది. వారిని భద్రాచలం ఏరియా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. గత కొంతకాలంగా హాస్టల్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉందని, ఇదే విషయంపై ప్రిన్సిపాల్ కు కూడా ఫిర్యాదు…

Read Full News

మరో రెండు రోజుల్లోనే APPSC గ్రూప్‌ 1 నోటిఫికేషన్ 2026 విడుదల.. భారీగా పెరిగిన పోస్టులు

అమరావతి, సెప్టెంబర్‌ 13:  గ్రూప్‌ 1లో తొలుత 149 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. అయితే వయోజన విద్య సహాయ సంచాలకులు/ప్రాజెక్టు అధికారి పోస్టులు 4, జిల్లా విద్యాధికారి (DEO) పోస్టులు 14 ఆ జాబితాలో లేవు. వీటిని కూడా కలిపి నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉండటంతో గ్రూప్‌ 1 పోస్టుల సంఖ్య 167కు చేరే అవకాశం ఉంది. ఇటీవల గ్రూప్‌-1 పోస్టుల జాబితాలో కొన్ని మార్పులు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ…

Read Full News

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. చవితి నుంచి 21 రోజుల పాటు అంగరంగ వైభవం..

Kanipakam Brahmotsavam 2026 Telugu: పవిత్ర పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో వినాయక చవితి సందర్భంగా భక్తి సందడి మొదలుకానుంది. సత్య ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి చెందిన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2026 సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 4 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. మొత్తం 21 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో స్వామివారికి వివిధ వాహన సేవలు, ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. సత్య ప్రమాణాల దేవుడు…..

Read Full News

పోలీస్ శాఖలో 275 SI ఉద్యోగాలకు ఇంకా దరఖాస్తు చేయలేదా..? మరో 2 రోజుల్లో ముగుస్తున్న గడువు!

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) గత నెలలో విడుదల చేసిన పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో ఉద్యోగాలకు ఇంకా దరఖాస్తు చేసుకోవలేదా..? మరో మూడు రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు సెప్టెంబర్ 16, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 275 స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత…

Read Full News

Indian Railways: జనరల్ కోచ్‌లు ట్రైన్ ముందు, వెనుక భాగంలోనే ఎందుకుంటాయి..? ఈ సింపుల్ రీజన్ చాలామందికి తెలిసి ఉండదు..

రైళ్లల్లో ప్రయాణించనివారంటూ ఎవరూ ఉండరు. ఒక్కసారైనా ట్రైన్‌లో జర్నీ చేసి ఉంటారు. దూరపు ప్రాంతాలకు వెళ్లేవారు సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. అయితే రైళ్లల్లో అనేక కేటగిరీ క్లాస్‌లు ఉంటాయి. జనరల్, స్లీపర్, ఏసీ కోచ్‌లు ఉంటాయి. ఈ కోచ్‌ల అమరిక అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఏసీ, స్లీపర్ బోగీలు మధ్యలో ఉంటే.. జనరల్ కోచ్‌లు రైలు ముందు, వెనుక భాగంలో ఉంటాయి. జనరల్ కోచ్‌లు ముందు లేదా వెనుక భాగంలోనే ఎందుకు ఉంటాయనే అనుమానం…

Read Full News

Video: ఫైనల్ పోరులో క్రికెటర్ల రచ్చ.. అంపైర్లు అడ్డుగా వచ్చినా మైదానంలోనే పొట్టుపొట్టుగా.. !

Nepal vs UAE Clash: మలేషియా వేదికగా ముగిసిన ఏసీసీ ప్రీమియర్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆటగాళ్లు మైదానంలోనే పరస్పరం వాగ్వాదానికి దిగారు. 314 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో యూఏఈ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ గొడవ జరిగింది. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం ముదిరి తోపులాటకు దారితీసింది. ఆరో ఓవర్ ప్రారంభించేందుకు లెగ్ స్పిన్నర్ సందీప్ లమిచానే (Sandeep Lamichhane) సిద్ధమవుతున్న వేళ, వికెట్ కీపర్…

Read Full News

Varaha Jayanti: కోరికలు తీర్చే వరాహ జయంతి.. భూమిని రక్షించిన విష్ణువు అవతారం ఇదే.. వ్రత కథ తెలుసా?

Varaha Jayanti Vrat Katha Telugu: హిందూ పురాణాలు, మత విశ్వాసాల ప్రకారం.. విశ్వంలో అధర్మం పెరిగి, భూమి ప్రమాదంలో పడినప్పుడు శ్రీమహావిష్ణువు వరాహ అవతారం ధరించి భూదేవిని రక్షించారు. దశావతారాల్లో వరాహ అవతారాన్ని శ్రీమహావిష్ణువు మూడవ అవతారంగా భావిస్తారు. ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన వరాహ జయంతిని సెప్టెంబర్ 13న జరుపుకుంటున్నారు. పురాణ కథనం ప్రకారం.. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు తన అపారమైన బలం, అహంకారంతో మూడు లోకాలను భయభ్రాంతులకు గురిచేశాడు. చివరకు భూమిని సముద్ర…

Read Full News

పులిపిర్లు వదిలించుకోవడానికి అద్భుత పరిష్కారం.. ఇది రాస్తే నొప్పి ఉండదు.. మచ్చలు మాయం

మనలో ఎంతో మంది పులిపిర్ల సమస్యతో బాధపడుతున్నారు. ఇవి ముఖం చేతుల మీద ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఈ బాధను ఎవరికీ చెప్పుకోలేకుండా ఉంటుంది. మీరు ఖర్చు లేకుండా మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే వీటిని వదిలించుకోవచ్చు. మరి, అస్సలు లేట్ చేయకుండా దీనిని ఎలా తీసుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. మీ ముఖం, మెడ, చేతులపై ఉన్న పులిపిర్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? వాటిని తగ్గించుకోవడానికి హాస్పిటల్స్ చుట్టూ వెళ్ళాల్సిన అవసరం లేదు. మన…

Read Full News

పెన్సిల్ మొనపై ఆది దేవుడు.. అబ్బురపరుస్తున్న అనకాపల్లి కళాకారుడి సూక్ష్మ కళాఖండం!

దీంతో వెంకటే ప్రత్యేకమైన శిల్పిగా, సూక్ష్మ కళాకారుడి గా ఖ్యాతి గడించాడు. ఇప్పటికే వందల సంఖ్యలో సూక్ష్మ కళాఖండాల రూపొందించి అవార్డులు, రివార్డులు కూడా సొంతం చేసుకున్నాడు వెంకటేష్. అయితే తాజాగా వినాయక చవితి సందర్భంగా ఆది దేవుడి పై భక్తితో పెన్సిల్ మొనపై అద్భుతమైన కళాఖండాన్ని చెక్కాడు. Source link

Read Full News