రోజూ నిమ్మకాయ నీళ్లు తాగేవాళ్లు ఈ నిజాలు పక్కా తెలుసుకోవాలి.. శరీరంలో ఏం జరుగుతుందంటే..?
జీవనశైలి మార్పుల పరంగా చూస్తే.. సోడాలు, కృత్రిమ ప్యాకేజ్డ్ జ్యూస్‌లు, అధిక చక్కెర ఉండే డ్రింక్స్‌కు నిమ్మరసం నీళ్లు అత్యుత్తమ ప్రత్యామ్నాయం. స్వీట్ డ్రింక్స్ స్థానంలో దీనిని అలవాటు చేసుకోవడం వల్ల శరీరంలోకి చేరే అదనపు కేలరీలు తగ్గి, పరోక్షంగా బరువు నియంత్రణకు మార్గం సుగమమవుతుంది. భోజనం తర్వాత ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వల్ల కొందరిలో జీర్ణక్రియ తేలికగా అనిపించినప్పటికీ, ఇది అన్ని రకాల గ్యాస్ట్రిక్ సమస్యలను పూర్తిగా నయం చేస్తుందనుకోవడం పొరపాటు. Source link