Headlines

ఆవలింతలు ఎక్కువగా వస్తే గుండె సమస్య ఉన్నట్లా..? సైన్స్ ఏం చెబుతుందంటే..

ఆవలింతలకు, గుండె సమస్యలకు ప్రత్యక్ష సంబంధం ఉందని కొందరు చెబుతున్నప్పటికీ.. కేవలం ఆవలింతలు రావడాన్ని గుండెపోటుకు లక్షణంగా పరిగణించేందుకు ప్రస్తుతం బలమైన వైద్య ఆధారాలు లేవు. అయితే ఆవలింతలతో పాటు కొన్ని అసాధారణ లక్షణాలు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అసలు ఆవలింత ఎందుకు వస్తుంది? ఆవలింత ఎందుకు వస్తుందనే దానిపై పూర్తిస్థాయి స్పష్టత లేదు. సాధారణంగా నిద్ర, మెలకువ మధ్య మారే సమయంలో, అలసట, విసుగు లేదా మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు ఆవలింతలు ఎక్కువగా వస్తాయి….

Read Full News

Hyderabad: 48 గంటల్లో హత్య కేసును చేధించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు.. ఎలా అంటే?

రంగా రెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న వరుస నేరాల గుట్టును పోలీసులు మట్టుబెట్టారు. అలీనగర్‌లో తీవ్ర కలకలం రేపిన ఆటో డ్రైవర్ హత్య కేసుతో పాటు, కాటేదాన్‌లోని హర్ష్ బేకర్స్ లో జరిగిన భారీ నగదు చోరీ కేసును మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. రెండు వేర్వేరు కేసుల్లో కీలక పురోగతి సాధించిన పోలీసులు, ప్రధాన నిందితులతో పాటు వారి సహచరులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు కేసులకు…

Read Full News

Work Stress: ఆఫీస్ ఒత్తిడి మితిమీరుతోందా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..!

Office Stress: డెడ్‌లైన్ల ఒత్తిడి, వరుస సమావేశాలు, బాస్ నుంచి పెరుగుతున్న పని భారం, పూర్తికాని టాస్క్‌లపై ఆందోళన.. నేటి ఉద్యోగ జీవితంలో ఒత్తిడి సర్వసాధారణంగా మారిపోయింది. చాలామంది దీనిని ఉద్యోగంలో భాగంగానే భావించి పట్టించుకోకుండా ముందుకు సాగుతుంటారు. అయితే, ప్రతి ఒత్తిడిని సాధారణమని భావించడం మాత్రం సరైంది కాదు. కొన్ని గంటలు లేదా రోజుల పాటు ఉండే పని ఒత్తిడి సహజమే అయినప్పటికీ, అదే పరిస్థితి నిరంతరం కొనసాగుతూ నిద్ర, పని, వ్యక్తిగత సంబంధాలు, రోజువారీ…

Read Full News

చరిత్ర గర్భం నుంచి మరో ఆధారం.. వెలిగొండ ఆలయంలో బయటపడిన మరో అరుదైన శాసనం!

ప్రకాశం జిల్లాలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి మరో చారిత్రక శిలాశాసనం వెలుగులోకి వచ్చింది. కొనకనమిట్ల మండలం గార్లదిన్నె గ్రామంలో వెలసిన వెలిగొండ వేంకటేశ్వరస్వామి ఆలయంలో 15వ శతాబ్దానికి చెందిన ఈ శాసనాన్ని గుర్తించారు. ఈ శాసనం ప్రకారం, క్రీ.శ. 1521లో ఆలయ నిర్వహణ, ఉత్సవాలు, రోజువారీ కైంకర్యాలకు అవసరమైన నిధుల కోసం ఉదయగిరి రాజ్యంలోని పొదిలి సీమకు చెందిన గార్లదిన్నె, కట్టిరాళ్లగుంప అనే రెండు గ్రామాలను దానంగా ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అయితే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి శిలాశాసనాలు…

Read Full News

బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ కూరగాయ.. తినడం ఇష్టం లేకపోయినా తినాల్సిందే!

కొంతమందికి పొట్లకాయ రుచి అంతగా నచ్చకపోవచ్చు. కానీ తక్కువ కేలరీలు, అధిక నీటి శాతం, పీచుపదార్థంతో పాటు పలు విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉండే ఈ కూరగాయను ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. బరువు నియంత్రణ, జీర్ణక్రియతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో పొట్లకాయ ఉపయోగపడుతుంది. అయితే ఏ ఒక్క కూరగాయనూ అన్ని ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా భావించకుండా, సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవడం ముఖ్యం. బరువు నియంత్రణకు ఉపయోగకరం తక్కువ కేలరీలు కలిగిన కూరగాయలను…

Read Full News

కూరలేమి లేనప్పుడు అప్పటికప్పుడు ఈ కారం చేస్తే.. ఇంట్లో అందరూ కడుపునిండా తినేస్తారు!

కూరగాయలు లేని రోజుల్లో, అప్పటికప్పుడు రుచికరమైన వంటకం చేయాలనిపిస్తే ఈ ఉల్లిపాయ కారం రెసిపీ సరైన పరిష్కారం. ఈ కారం కేవలం తక్కువ సమయంలోనే కాకుండా, ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే తయారుచేయవచ్చు. ఇది అన్నంలోకే కాకుండా చపాతీ, రోటి, దోస వంటి వాటిలోకి కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీని అనుసరించి మీ ఇంట్లో అందరికీ ఇష్టమైన వంటకాన్ని తయారుచేయండి.. కావలసిన పదార్థాలు.. ఉల్లిపాయలు: 3 మధ్యస్థ పరిమాణం (పొడవుగా తరిగినవి) నూనె: 2 టేబుల్…

Read Full News

ఆర్బీఐ స్కీమ్‌కు అనూహ్య స్పందన.. ఎన్నారైల నుంచి పోటెత్తిన డాలర్లు

విదేశీ మారక నిధులను ఆకర్షించేందుకు భారత ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టిన వ్యూహాత్మక ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలనిచ్చాయి. మిడిల్‌ఈస్ట్ యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు ఆకాశాన్నంటడం, దిగుమతులు పెరగడంతో విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి. డాలర్ ముందు రూపాయి విలువ సైతం భారీగా బలహీనపడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆర్బీఐ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి, విదేశీ మారక నిధులను దేశం వైపు మళ్లించేందుకు ప్రత్యేక యూఎస్ డాలర్-రూపాయి స్వాప్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఈ…

Read Full News

దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి మెత్తగా తాకిన దానిని చూసి హడల్‌!

రోజంతా కష్టపడి పనిచేసి అలసిపోయి ఇంటికి తిరిగివచ్చిన నలుగురు బ్యాచిలర్స్, రాత్రి భోజనాలు ముగించుకుని నిద్రకు ఉపక్రమించారు. అందులో ఒక యువకుడు దోమల బెడదను తట్టుకోలేక తన మంచంపై దోమతెరను సిద్ధం చేసుకున్నాడు. పడుకోవడానికి వెళ్లిన అతను, దోమతెరను చేతితో పైకి లేపి లోపలికి కాలు పెట్టే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అదే సమయంలో తెర కింద ఉన్న భాగాన్ని కాలుతో తాకగా.. ఏదో మెత్తగా ప్రాణం ఉన్నట్లు తగిలింది. అనుమానం వచ్చి కదిలించి చూడగా, ఆ…

Read Full News

ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారా? ఈ 5 ఆహారాలను డైట్‌లో చేర్చుకుంటే బెటర్

Fatty Liver Diet Telugu: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు తమ రోజువారీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. కాలేయంలో అధికంగా కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారం, అధిక చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక కొవ్వు పదార్థాలు పరిస్థితిని మరింత ప్రభావితం చేయవచ్చు. అయితే సమతుల్య ఆహారం, క్రమమైన వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలితో ఫ్యాటీ లివర్‌ను నియంత్రించడంలో సహాయం పొందవచ్చు. మరి కాలేయ…

Read Full News

Kalki 2: ఫౌజీ, స్పిరిట్ తర్వాతే కల్కి- 2 కి మోక్షం

పాన్ ఇండియా సీక్వెల్స్ కోసం అభిమానులు ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సి వస్తోంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన భారీ సినిమాల సెకండ్ పార్ట్స్ విషయంలో ఈ డిలే మరింత భారీగా ఉంటోంది. ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘కల్కి-2’ పరిస్థితి కూడా అలాగే మారుతోందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అసలు ఈ ఆలస్యానికి కారణమేంటి..? 2024లో విడుదలై వరల్డ్ వైడ్ గా 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది ‘కల్కి…

Read Full News