Team India: సూర్య ఇక బ్యాగ్ సర్దేసుకో.. టీ20 కొత్త కెప్టెన్‌గా దూసుకొస్తోన్న చిచ్చర పిడుగు..!

Team India: సూర్య ఇక బ్యాగ్ సర్దేసుకో.. టీ20 కొత్త కెప్టెన్‌గా దూసుకొస్తోన్న చిచ్చర పిడుగు..!

Team India: మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కొంతకాలంగా పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. అతను 2026 టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియాను విజయపథంలో నడిపించినప్పటికీ, అతని పేలవమైన బ్యాటింగ్ బీసీసీఐకి తలనొప్పిగా మారింది. టోర్నమెంట్ అంతటా సూర్య ప్రదర్శన సాధారణంగానే ఉంది. కానీ, ఇప్పుడు అతను ఐపీఎల్‌ 2026 లో కూడా ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఇదే కొనసాగితే, బీసీసీఐ సూర్య కుమార్ యాదవ్ ను టీ20 కెప్టెన్సీని తొలగించి, మరో…

Read More
ఇరాన్ మైండ్ గేమ్‌తో బొక్క బోర్లాపడ్డ అమెరికా.. 10 వేల మంది సైనికులున్నా ఆగని నౌకలు!

ఇరాన్ మైండ్ గేమ్‌తో బొక్క బోర్లాపడ్డ అమెరికా.. 10 వేల మంది సైనికులున్నా ఆగని నౌకలు!

హోర్ముజ్ జలసంధి వేదికగా జరుగుతున్న భౌగోళిక రాజకీయ యుద్ధంలో ఇరాన్ తన వ్యూహ చతురతతో అమెరికాను ఆత్మరక్షణలో పడేసింది. అమెరికా విధించిన కఠినమైన దిగ్బంధనాన్ని తుత్తునియలు చేస్తూ, ఇరాన్ తన వాణిజ్య ప్రభావాన్ని చాటుకుంటోంది. హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేసి ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలని అమెరికా భావించింది. కానీ, దిగ్బంధనం ప్రారంభమైన మొదటి రోజే 10,000 మంది అమెరికా సైనికుల కళ్లెదుటే 20 భారీ నౌకలు ఆ మార్గం గుండా ప్రయాణించడం వాషింగ్టన్‌కు గట్టి షాక్ ఇచ్చింది….

Read More
Telangana: రూ.కోటి విలువైన పాన్‌ మసాలాతో పరారైన డ్రైవర్.. వాటితో ఏం చేశాడో తెలిస్తే..

Telangana: రూ.కోటి విలువైన పాన్‌ మసాలాతో పరారైన డ్రైవర్.. వాటితో ఏం చేశాడో తెలిస్తే..

ఢిల్లీకి చెందిన పాన్ మసాలా వ్యాపారి ఉపాధ్యాయ వినోద్ తన సంస్థ ద్వారా దేశంలోని అన్ని నగరాలకు బాబా పాన్ మసాలాను సప్లై చేస్తుంటాడు. ఆయన వద్ద హర్యానాకు చెందిన సద్దాం కంటైనర్ డ్రైవర్ గా కొన్నేళ్లుగా పని చేస్తున్నాడు. ఈనెల ఒకటవ తేదీన నోయిడా నుండి హైదరాబాద్ కు ‘బాబా పాన్ మసాలా’ లోడ్‌ కలిగిన కంటైనర్ తో డ్రైవర్ సద్దాం బయలు దేరాడు. అయితే రెండు రోజుల తర్వాత పాన్ మసాలా కంటైనర్ కనిపించకుండా…

Read More
కళ్ళముందే ఏరులై పారిన లారీ లోడ్ బీర్లు.. గుండెలు బాదుకున్న మద్యం ప్రియులు!

కళ్ళముందే ఏరులై పారిన లారీ లోడ్ బీర్లు.. గుండెలు బాదుకున్న మద్యం ప్రియులు!

ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో జరిగిన ఒక వింతైన రోడ్డు ప్రమాదం స్థానికులకు పండుగ తెచ్చిపెడితే, పోలీసులకు మాత్రం పెద్ద సవాలుగా మారింది. జాతీయ రహదారిపై బీరు కంటైనర్ – మిరపకాయల ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో జాతీయ రహదారిపై గందరగోళంగా మారిపోయింది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని గురించి కాకుండా లారీల్లోని సరుకు కాపాలా కాయలేని పోలీసులు నానా హైరానా పడ్డారు. ఝాన్సీ – కాన్పూర్ జాతీయ రహదారిపై, మోంతా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ నగర్…

Read More
వేసవిలో నాటుకోడి గుడ్లను పొదిగించడంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి…

వేసవిలో నాటుకోడి గుడ్లను పొదిగించడంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి…

వేసవికాలంలో నాటుకోడి గుడ్లను పొదిగించే విషయంలో అనేక సందేహాలు, సవాళ్లు ఎదురవుతాయి. అధిక ఉష్ణోగ్రతల మధ్య గుడ్లు చెడిపోకుండా, అధిక పిల్లలు ఉత్పత్తి కావడానికి తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు, అలాగే ఫ్రిజ్‌లో నిల్వ చేసిన గుడ్ల పొదిగింపు సాధ్యమా అనే విషయాలపై ఈ ఆర్టికల్ వివరణ అందిస్తుంది. గుడ్లు పిల్లలుగా మారడం అనేది కేవలం కోడి 21 రోజులు పొదగడం మీద మాత్రమే ఆధారపడి ఉండదు. బ్రీడర్ కోడికి అందించే దాణా నాణ్యత పిల్లల ఆరోగ్యాన్ని, ఎదుగుదలను…

Read More
AP Education: విద్యాశాఖలో విజయాల కంటే వివాదాలే ఎక్కువ.. ఈసారి మొత్తం సీన్‌ రివర్స్!

AP Education: విద్యాశాఖలో విజయాల కంటే వివాదాలే ఎక్కువ.. ఈసారి మొత్తం సీన్‌ రివర్స్!

అమరావతి, ఏప్రిల్ 15: ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాలు 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యుత్తమ ఫలితాలు వ‌చ్చాయి. విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ చేప‌ట్టిన సంస్కర‌ణ‌లు, అమ‌లుచేసిన ప్రణాళిక‌ల వ‌ల్లే మెరుగైన ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇంట‌ర్‌లో మెరుగైన ఫ‌లితాలు మొదటి సంవత్సరం 77% ఉత్తీర్ణత.. ఇది గత 12 ఏళ్లలో అత్యధికం. రెండవ సంవత్సరం 81% ఉత్తీర్ణత.. ఇది గత 12 ఏళ్లలో రెండవ అత్యుత్తమ…

Read More
తుప్పల్లో దొరికే దివ్యౌషధం.. ఆ రోగాలకు ముచ్చెమటలే.. ఈ తీగ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు

తుప్పల్లో దొరికే దివ్యౌషధం.. ఆ రోగాలకు ముచ్చెమటలే.. ఈ తీగ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు

ప్రకృతిలో ఎన్నో రకాల సహజ ఔషధ మొక్కలు ఉన్నాయి.. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలకు దివ్యౌషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాంటి పవర్‌ఫుల్ ఔషధ మొక్కల్లో తిప్పతీగ ఒకటి.. డైలీ తిప్పతీగ రసం తీసుకుంటే.. చాలా అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చు.. ఇక తిప్పతీగ ప్రత్యేకత ఏంటంటే.. ఆకులు, కాండం, వేర్లు.. అన్ని విలువైనవే.. అందుకే.. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో తిప్పతీగ ప్రాముఖ్యత ఈ మధ్య కాలంలో చాలా మందికి సుపరిచితమైంది. పల్లెటూళ్ళలో పొలాల గట్ల…

Read More
Viral Video: ఆన్‌లైన్‌లో ఆయిల్‌ క్యాన్ ఆర్డర్ చేపిన కస్టమర్.. తీరా వచ్చాక ఓపెన్ చేయగా..

Viral Video: ఆన్‌లైన్‌లో ఆయిల్‌ క్యాన్ ఆర్డర్ చేపిన కస్టమర్.. తీరా వచ్చాక ఓపెన్ చేయగా..

ప్రముఖ ఆన్‌లైన్ జెప్టో నుంచి 5లీటర్ల  ఆయిల్‌ క్యాన్ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు ఆ బాటిల్‌లో ఆయిల్‌కు బదులు వాటర్ వచ్చిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల , క్రాంతి కాలనీలో నివాసం ఉంటున్న శరత్ యాదవ్ అనే వ్యక్తి ఈరోజు ఉదయం జెప్టోలో 5 లీటర్స్ ఫ్రీడమ్ ఆయిల్ క్యాన్ ఆర్డర్ పెట్టాడు. అయితే పెట్టిన కొద్దిసేపటికే డెలివరీ భాయ్ వచ్చి…

Read More
Banking Rules: మీ అనుమతి లేకుండా బ్యాంకు మీ ఖాతా నుండి డబ్బు తీసుకోవచ్చా? ఇలాంటిది మీకెప్పుడైనా జరిగిందా?

Banking Rules: మీ అనుమతి లేకుండా బ్యాంకు మీ ఖాతా నుండి డబ్బు తీసుకోవచ్చా? ఇలాంటిది మీకెప్పుడైనా జరిగిందా?

Banking Rules: చాలా మంది తమ బ్యాంకు ఖాతాలోని డబ్బును తమ అనుమతి లేకుండా ఎవరూ ముట్టుకోలేరని నమ్ముతారు. ఇది సాధారణంగా నిజమే. ఎందుకంటే సరైన కారణం లేకుండా బ్యాంకులు మీ ఖాతా నుండి డబ్బును తీసివేయలేవు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులు , బ్యాంకింగ్ నియమాల ప్రకారం, ముందస్తు నోటీసు లేకుండా డబ్బును తీసివేసే హక్కు బ్యాంకులకు ఉంటుంది. మీ ఆర్థిక భద్రత కోసం ఈ నియమాలను అర్థం చేసుకోవడం చాలా కీలకం. ఇది కూడా…