Epic Movie Trailer: అదరగొట్టిన ఆనంద్ దేవరకొండ.. ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. అయితే దొరసాని, మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానం, హైవే, బేబీ.. ఇలా డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఓ ఐడెంటిటీని సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా సినిమా కథల ఎంపికలో ఆనంద్ దేవరకొండ చాలా డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నాడు. బేబీతో బ్లాక్ బస్టర్ మూవీని ఖాతాలో వేసుకున్నాడు ఆనంద్ దేవర కొండ ఇప్పుడు ఎపిక్ సినిమాతో ప్రేక్షకుల ,ముందుకు రానున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార…