Sardar 2: విలన్‌గా విశ్వరూపం చూపిస్తున్న ఎస్.జె. సూర్య
కార్తి, పీఎస్ మిత్రన్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ సర్దార్‌కు సీక్వెల్ గా వస్తున్న సినిమా ‘సర్దార్ 2’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ఆన్‌లైన్‌లో రిలీజైంది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది..? కార్తి, ఎస్ జే సూర్య యాక్టింగ్ సినిమాను ఏ రేంజ్ కు తీసుకువెళ్లనుంది..? డైరెక్టర్ పీఎస్ మిత్రన్ ఈ స్పై థ్రిల్లర్‌ను ఆడియన్స్‌ను కట్టిపడేసేలా ఎలా డిజైన్ చేశారు? సర్దార్ 2 విషయంలో డిఫరెంట్ స్ట్రాటజీ ఫాలో అయ్యారు మేకర్స్….