Gold: ఇంట్లో ఎక్కువ బంగారం ఉంచుకుంటే సీజ్ చేస్తారా..? ఈ పరిమితులు తెలుసుకోకపోతే మూల్యం చెల్లించుకోవాల్సిందే..
భారతీయులకు బంగారం అంటే ఎంత పిచ్చి అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పండుగలు, పెళ్లి, పంక్షన్లు అంటే చాలు గోల్డ్ గురించే ముందు ఆలోచిస్తారు. ఎలాంటి బంగారం ధరించాలనేది ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు. ఎవరికైనా ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే బంగారు ఆభరణాలను ఇస్తూ ఉంటారు. ఇక వారసత్వంగా కూడా బంగారాన్ని పొందుతూ ఉంటారు. దేశంలో సాధారణంగా ప్రతీ భారతీయుడి ఇళ్లల్లో ఎంతోకొంత బంగారం ఉంటుంది. గోల్డ్‌ను తమ ఇళ్లల్లో దాచుకుంటూ ఉంటారు. అయితే పెద్ద మొత్తంలో గోల్డ్‌ను…