Headlines

EGG Price: సామాన్యులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరగనున్న గుడ్ల ధరలు.. ఎందుకంటే?

తక్కువ ధరలో ఎక్కువ ప్రొటీన్ అందించే ఆహారం ఏదైనా ఉందంటే.. అది కేవలం కోడిగుడ్డు మాత్రమే. ఇందులో మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చిన్న పిల్లల నుంచి గర్భిణులు, వృద్ధుల వరకు అందరికీ ఇది ఎంతో ఉపయోగకరమైన ఆహారం. కానీ గత కొన్ని రోజులుగా వీటి కొనుగోలు శాతం గణనీయంగా తగ్గిపోయిందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. గుడ్ల ధరలు విపరీతంగా పెరగడంతో చాలామంది వాటిని కొనేందుకు…

Read Full News

గుర్రాలకు పాము విషం ఎందుకు ఎక్కిస్తారు? అసలు కారణం ఇదే!

పామును చూస్తేనే చాలామంది భయపడతారు. ఇక పాము విషం అంటే ప్రాణాంతకమనే విషయం తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గుర్రాల శరీరంలోకి పాము విషాన్ని నియంత్రిత పద్ధతిలో ప్రవేశపెడతారు. ఇది గుర్రాలకు హాని చేయడానికి కాదు.. పాము కాటుకు ఉపయోగించే యాంటీవెనమ్‌ తయారు చేయడానికి ఈ ప్రక్రియ చేపడతారు. అయితే విషాన్ని నేరుగా పెద్ద మొత్తంలో గుర్రాలకు ఎక్కించరు. అత్యంత తక్కువ మోతాదుల్లో ఇస్తారు. ముందుగా పాము విషాన్ని సేకరిస్తారు యాంటీవెనమ్ తయారీ ప్రక్రియలో…

Read Full News

IND vs PAK: భారత్ చేతిలో ఘోర పరాభవం.. పాకిస్థాన్ మహిళల జట్టు చరిత్రలోనే చెత్త రికార్డు

IND vs PAK: దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో శనివారం జరిగిన మహిళల ఆసియా కప్ 2026 గ్రూప్-ఎ మ్యాచ్‌లో భారత బౌలర్లు చారిత్రక విజయాన్ని నమోదు చేశారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను కేవలం 55 పరుగులకే కుప్పకూల్చి, తమ ఆధిపత్యాన్ని సగర్వంగా చాటుకున్నారు. మహిళల ఆసియా కప్ తొమ్మిదో మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు తీవ్ర నిరాశపరిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు భారత కచ్చితమైన బౌలింగ్ దాటికి తాళలేక 18.1 ఓవర్లలో 55 పరుగులకే…

Read Full News

Actress Jaya Prada: నటనకే నటన నేర్పిన మహానటుడు.. అద్భుతమైన వ్యక్తి ఆయన.. జయ ప్రద..

నటి జయప్రద ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మహానటుడు నందమూరి తారక రామారావు గారి గురించి తన అనుభవాలను, ఆయను గొప్పదనాన్ని పంచుకున్నారు. ఎన్టీఆర్ గారితో కలిసి అనేక చిత్రాలలో నటించిన జయప్రద, ఆయనను కేవలం ఒక నటుడిగా కాకుండా, నటనకు నటన నేర్పిన ఒక మహానుభావుడిగా తెలిపారు. ఎన్టీఆర్ గారు పోషించిన పాత్రల వైవిధ్యాన్ని జయప్రద ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఒక కృష్ణుడి పాత్రలో అవ్వచ్చు, దుర్యోధనుడి పాత్రలో అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామిగా అవ్వచ్చు,…

Read Full News

వార్నీ.. ఇన్నాళ్లు ఒకటే అనుకున్నారా.. బబుల్‌ గమ్‌ vs చూయింగ్‌ గమ్‌ మధ్య తేడా ఏంటో తెలుసా..?

తరగతి గది చివరి బెంచ్‌ నుంచి ఆఫీస్‌ డెస్క్‌ వరకు.. నోటి దుర్వాసన పోగొట్టడానికైనా, ఒత్తిడిని తగ్గించుకోవడానికైనా జేబులోంచి ఓ గమ్‌ తీసి నమలడం చాలామందికి అలవాటు. అయితే దుకాణానికి వెళ్లినప్పుడు చాలామంది చూయింగ్‌గమ్‌ను, బబుల్‌గమ్‌ను ఒకటే అనుకుని కొనేస్తుంటారు. పైకి రెండూ ఒకేలా కనిపించినా, వాటి తయారీ, ఉపయోగించే పదార్థాలు, వాటి ప్రయోజనాల్లో చాలా తేడాలున్నాయి. చూయింగ్‌గమ్‌ను కాస్త గట్టిదనం ఉండే సాధారణ గమ్‌ బేస్‌తో తయారు చేస్తారు. మరోవైపు బబుల్‌గమ్‌ తయారీలో ఎక్కువ సాంద్రత,…

Read Full News

Jabardasth Naresh: గుడ్డిగా నమ్మి నిర్ణయం తీసుకున్నా.. ఆ విషయంలో పశ్శాత్తాపం వెంటాడింది.. జబర్దస్త్ నరేష్..

జబర్దస్త్ వేదికపై హాస్యాన్ని పండిస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నరేశ్, తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని కఠినమైన, భావోద్వేగమైన క్షణాలను ఇటీవల పంచుకున్నారు. నవ్వుల వెనుక దాగి ఉన్న తన అంతరంగ బాధను, పశ్చాత్తాపాన్ని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా తన సోదరుడి విషయంలో జరిగిన ఒక సంఘటన తనను తీవ్రంగా ప్రభావితం చేసిందని వివరించారు. తన సోదరుడి కెరీర్ బాగుంటుందని భావించి, అతన్ని అబ్రాడ్‌కు పంపడానికి ఒక కన్సల్టెన్సీకి సుమారు ఆరు నుండి ఏడు లక్షల రూపాయల…

Read Full News

Betel Leaf: కుండీలో తమలపాకు మొక్క పెంచాలి అనుకుంటున్నారా.. ఈ సీక్రెట్ టిప్స్ తెలుసుకోండి

పాటింగ్ మిక్స్, డ్రైనేజ్: తమలపాకు వేర్లు సున్నితంగా ఉంటాయి కాబట్టి కుండీలో నీరు నిలబడకూడదు. 40% గార్డెన్ మట్టి, 30% వర్మీకంపోస్ట్ లేదా పశువుల ఎరువు, తేమను నిలపడానికి 20% కోకోపీట్ , 10% ఇసుక మరియు ఫంగస్ రాకుండా ఉండటానికి కాస్త వేపపిండి . ఈ మిశ్రమం వేర్లకు గాలి ఆడేలా చేసి మొక్క వేగంగా విస్తరించడానికి సహాయపడుతుంది. Source link

Read Full News

పుదీనా, దాల్చినచెక్కతో షుగర్ కంట్రోల్ అవుతుందా? ఈ విషయాలు తెలుసుకోండి

మధుమేహం నిర్ధారణ అయిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం వైద్యులు సూచించిన మందులతో పాటు సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పర్యవేక్షించడం అవసరం. అయితే సోషల్ మీడియాలో మధుమేహాన్ని తగ్గించడానికి వివిధ రకాల ఇంటి చిట్కాలు ప్రచారంలో ఉంటున్నాయి. అలాంటి వాటిలో పుదీనా ఆకులు, దాల్చినచెక్కతో తయారు చేసే కషాయం కూడా ఒకటి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుందని కొందరు చెబుతుంటారు. అయితే…

Read Full News

Palakura Pachadi: గోంగూర పచ్చడిని మించేలా పాలకూర రోటి పచ్చడి.. ఇలా చేస్తే అమృతం!

కావలసిన పదార్థాలు: శుభ్రంగా కడిగి తరిగిన 3 కట్టల  తాజా పాలకూర, కారానికి తగినట్లుగా 10 నుండి 15 ఎండుమిరపకాయలు,  5 నుండి 6 – పొట్టు తీసి వెల్లుల్లి రెబ్బలు, అర టీస్పూన్ జీలకర్ర, రెండు రెమ్మల కరివేపాకు, చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, వేయించడానికి 2 నుండి 3 స్పూన్ల నూనె. Source link

Read Full News

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ దూకుడుకు బ్రేకులు వేసిన తెలంగాణ DGP కొడుకు

Vaibhav Sooryavanshi: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ప్రారంభమైన ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ సంచలన ఆరంభాన్ని సాధించింది. 15 ఏళ్ల యంగ్ బ్యాటింగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తనదైన శైలిలో సిరాజ్ వంటి స్టార్ బౌలర్లపై విరుచుకుపడుతూ 37 బంతుల్లోనే 44 పరుగులు చేసి రచ్చ లేపాడు. దక్షిణ భారత్‌కు చెందిన సౌత్ జోన్, తూర్పు భారత్‌కు చెందిన ఈస్ట్ జోన్ మధ్య ప్రారంభమైన ఈ ఫైనల్ పోరులో…

Read Full News