Headlines

మాధురి రాథోడ్ ఆత్మహత్యయత్నం..

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యయత్నం. గదిలో ఫ్యాన్ కు ఊరివేసుకోబోయిన మాధురి. కాపాడిన కుటుంబసభ్యులు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Source link

Read Full News

Telangana: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే అకౌంట్లోకి డబ్బులు.. ప్రభుత్వం అప్డేట్..

తెలంగాణలోని రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. వర్షాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. అక్టోబర్ 15 నుంచి వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ సారి సీజన్‌లో 65 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు రూ.18,250 కోట్ల విలువ గల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్…

Read Full News

Tollywood : కథ చెప్పడానికి వెళ్తే దారుణంగా అవమానించారు.. కట్ చేస్తే.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల సెన్సేషన్..

అయితే, సంబంధిత ప్లాట్‌ఫామ్ నుండి ఆ కథకు ఆశించిన స్పందన లభించలేదు. దానికి విరుద్ధంగా, కథను తిరస్కరించిన తీరు, ఉపయోగించిన భాష అవమానకరంగా ఉన్నాయని దర్శకుడు అన్నారు. “నా కథ చెప్పడానికి నేను ఒక ఓటీటీ వేదికకు వెళ్లాను. మహారాజ్‌జీ కథను నా హృదయం కదిలి, కన్నీళ్లు వచ్చేలా చెప్పాను. ఆయన సినిమాను తిరస్కరించిన తీరు, ఆయన వాడిన భాష నాకు అవమానకరంగా అనిపించింది. మేము నిర్మాతలం, మమ్మల్ని వెయ్యిసార్లు తిరస్కరించారు. కానీ ఆయన మాట్లాడిన తీరు…

Read Full News

నవ్వొచ్చినా ఇది నిజం.. హోటల్ బాత్‌రూమ్‌లోని ఆ ఫోన్ మీ ప్రాణాలను ఎలా కాపాడుతుందంటే..?

స్టార్ హోటళ్లు లేదా విలాసవంతమైన రిసార్టులకు వెళ్లినప్పుడు చాలామంది గమనించే ఒక వింత విషయం.. బాత్రూమ్‌లో లేదా టాయిలెట్ పక్కనే ల్యాండ్‌లైన్ ఫోన్ ఉండటం. స్మార్ట్‌ఫోన్లు చేతిలో ఉండే ఈ రోజుల్లో బాత్రూమ్‌లో ఈ ఫోన్ ఎందుకు? అని ఎవరికైనా ఆశ్చర్యం కలగడం సహజం. చూడటానికి కాస్త వింతగా అనిపించినా, అక్కడ టెలిఫోన్‌ను ఏర్పాటు చేయడం వెనుక బలమైన చరిత్ర, భద్రతా కారణాలు ఉన్నాయి. 1980, 1990వ దశకాల్లో హోటల్ గదుల్లోని బాత్రూమ్‌లలో ఫోన్ ఉండటాన్ని లగ్జరీ…

Read Full News

Chiranjeevi: ఓటీటీలో ఈ తెలుగు వెబ్ సిరీస్‌ ను చాలా బాగా ఎంజాయ్ చేశా: మెగాస్టార్ చిరంజీవి

ఈ వారం ఓటీటీలో పలు కొత్త సినిమాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు వచ్చాయి. వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ, పళ్ల బురుసు, తాప్పీ గాంధారి, మాధవన్ జీడీఎన్, ఉన్మాదం, , ది రన్నర్, అనంతన్ కాడు వంటి సినిమాలతో పాటు జగమే సంగీతం, ది కోర్ట్ వంటి వెబ్ సిరీస్ లు వచ్చాయి. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ తెలుగు వెబ్ సిరీస్ ను చూసి అనంతరం…

Read Full News

మన దేశ ఫస్ట్ విలేజ్ ఏది..? ఈ ఊరి కథ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

మంచు దుప్పట్లు కప్పుకున్న హిమాలయ పర్వత శ్రేణులు.. పవిత్ర నదీ ప్రవాహాల సవ్వడులు.. పురాణ గాథల ఆనవాళ్లు.. వీటన్నింటి కలయికే మానా గ్రామం. ఇండో-టిబెట్ సరిహద్దుకు అతి సమీపంలో ఉండే ఈ చిన్న గ్రామాన్ని కొన్నేళ్ల క్రితం వరకు అందరూ భారతదేశపు చివరి గ్రామం అని పిలిచేవారు. కానీ ఇప్పుడు ఆ గుర్తింపు మారింది. సరిహద్దుల్లోని ప్రాంతాలు దేశానికి చివర కాదని, అవే మన దేశ ప్రవేశ ద్వారాలనే ఆలోచనతో ఈ గ్రామం అధికారికంగా భారతదేశపు మొదటి…

Read Full News

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ అలర్ట్.. రేపే చివరి అవకాశం.. ఛాన్స్ మిస్ అవ్వొద్దు..

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ పూర్తి చేసుకునేందుకు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. దీంతో ఇంకా పూర్తి చేయనివారు వెంటనే ఈ ప్రక్రియ కంప్లీట్ చేయడం మంచిది. లేకపోతే గ్యాస్ సబ్సిడీ నగదు నిలిచిపోవడంతో పాటు గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశముంది. ఇంతకముందు ఆగస్ట్ 31వ తేదీతో గడువు ముగియగా.. సెప్టెంబర్ 7 వరకు గడువు పొడిగించారు. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించగా.. మరోసారి అవకాశం ఉండకపోవచ్చు. దీంతో ఆలస్యం…

Read Full News

The Paradise Movie : నాని ది ప్యారడైజ్ మూవీ రిలీజ్ డేట్ ఇదే.. మరోసారి క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ది ప్యారడైజ్. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఇది. దసరా సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఆయా షేర్ సాంగ్ నెట్టింట సంచలనం సృష్టించింది. ఇక ఇటీవల విడుదలైన ఏశనాగుల సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ను ఊపేస్తుంది. ఈ పాటకు మాస్ అడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు….

Read Full News

EGG Price: సామాన్యులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరగనున్న గుడ్ల ధరలు.. ఎందుకంటే?

తక్కువ ధరలో ఎక్కువ ప్రొటీన్ అందించే ఆహారం ఏదైనా ఉందంటే.. అది కేవలం కోడిగుడ్డు మాత్రమే. ఇందులో మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చిన్న పిల్లల నుంచి గర్భిణులు, వృద్ధుల వరకు అందరికీ ఇది ఎంతో ఉపయోగకరమైన ఆహారం. కానీ గత కొన్ని రోజులుగా వీటి కొనుగోలు శాతం గణనీయంగా తగ్గిపోయిందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. గుడ్ల ధరలు విపరీతంగా పెరగడంతో చాలామంది వాటిని కొనేందుకు…

Read Full News

గుర్రాలకు పాము విషం ఎందుకు ఎక్కిస్తారు? అసలు కారణం ఇదే!

పామును చూస్తేనే చాలామంది భయపడతారు. ఇక పాము విషం అంటే ప్రాణాంతకమనే విషయం తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గుర్రాల శరీరంలోకి పాము విషాన్ని నియంత్రిత పద్ధతిలో ప్రవేశపెడతారు. ఇది గుర్రాలకు హాని చేయడానికి కాదు.. పాము కాటుకు ఉపయోగించే యాంటీవెనమ్‌ తయారు చేయడానికి ఈ ప్రక్రియ చేపడతారు. అయితే విషాన్ని నేరుగా పెద్ద మొత్తంలో గుర్రాలకు ఎక్కించరు. అత్యంత తక్కువ మోతాదుల్లో ఇస్తారు. ముందుగా పాము విషాన్ని సేకరిస్తారు యాంటీవెనమ్ తయారీ ప్రక్రియలో…

Read Full News