ఈ 7 రోజువారీ అలవాట్లు ఉంటే వెంటనే మానేయండి.. లేకపోతే మీ మెదడు షెడ్డుకే..!
శారీరక శ్రమ లేకపోవడం, నిద్ర లేమి వంటి విషయాలు మాత్రమే కాకుండా, నిత్య జీవితంలో మనం ఎంతో సాధారణంగా చేసే కొన్ని పొరపాట్లు మెదడును తీవ్రంగా దెబ్బతీస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ క్షణంలో ఎలాంటి హాని చేయనట్లు కనిపించే చిన్న చిన్న అలవాట్లు సైతం, సంవత్సరాలు గడిచేకొద్దీ ఆలోచనా శక్తిని, గ్రహణ సామర్థ్యాన్ని, జ్ఞాపకశక్తిని క్రమంగా క్షీణింపజేస్తున్నాయి. మెదడు పనితీరును సూక్ష్మంగా దెబ్బతీసే ఈ ప్రమాదకర ధోరణులను సకాలంలో గుర్తించి సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి…