Krishna Vamsi: అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. ఎంతో ఫోర్స్ చేశా.. కానీ ఇప్పుడు పెద్ద నటుడు అయ్యాడు.. కృష్ణ వంశీ..
తెలుగు దర్శకుడు కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన సన్నిహితులతో గతంలో ఉన్న బంధాలు, ప్రస్తుతం వారితో దూరం కావడానికి గల కారణాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తన పాత సర్కిల్‌లో కొంతమంది ఎందుకు లేరని అడగ్గా, బహుశా వారికి విజయం లేకపోవడం వల్ల కావచ్చునని, లేదా తాను జనంలో ఉండే వ్యక్తిని కాదని కృష్ణవంశీ బదులిచ్చారు. పుస్తకాలు చదవడం,…