తండ్రిని పట్టించుకోని కొడుకులకు కోర్టు షాక్.. అదిరిపోయే తీర్పు ఇదే!
ఇటీవల కాలంలో చాలా మంది తమ తల్లిదండ్రులను పోషించడాన్ని పెద్ద భారంగా ఫీల్ అవుతున్నారు. వారు సంపాదించిన ఆస్తి మాత్రం కావాలి. కానీ వారిని పోషించడం మాత్రం కష్టంగా భావిస్తున్నారు. సంపాదించిన ఆస్తి మొత్తాన్ని ఇద్దరు కుమారులు పేరున రాసిన ఒక తండ్రి.. వారు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు. దీంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కడప జిల్లా ప్రొద్దుటూరులోని బొల్లవరానికి చెందిన 88 సంవత్సరాల వృద్ధుడు బండి ఆత్మకూరు రామిరెడ్డికి చెందిన…