Headlines

OG Universe: పవన్ ఫ్యాన్స్‌కు బర్త్ డే ట్రీట్.. ‘ఓజీ 2’ గ్లింప్స్ వచ్చేసింది.. సమురాయ్‌గా పవర్ స్టార్ విధ్వంసం


ఇవాళ (సెప్టెంబర్ 02) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. అలాగే అభిమానులు, నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా పవర్ స్టార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని పవన్ కల్యాణ్ అభిమానులకు బర్త్ డే ట్రీట్ ఇచ్చారు ఓజీ మేకర్స్. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజీ యూనివర్స్ కు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈమేరకు ఓజీ సీక్వెల్ ఎలా ఉంటుందో వివరిస్తూ ఒక చిన్న గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు.

ఓజీ యూనివర్స్ గ్లింప్స్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *