మీ పుట్టిన తేదీని బట్టి మీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోండి.. అందులో దాగున్న మిస్టరీ ఇదే..
మనిషి జీవితం ఒక తెరిచిన పుస్తకం అని అంటారు కానీ, అందులో మనకు తెలియని పేజీలు ఎన్నో ఉంటాయి. మన భవిష్యత్తును, మన రహస్య వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి జ్యోతిష్యం, హస్తసాముద్రికం, సంఖ్యాశాస్త్రం వంటి మార్గాలను ఆశ్రయిస్తుంటాం. అయితే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది నమ్మే న్యూమరాలజీ ప్రకారం.. మనం ఏ తేదీన జన్మించామనేది మన గుణగణాలను, మన విజయాలను నిర్ణయిస్తుంది. మీరు పుట్టిన తేదీని బట్టి మీరు దయగలవారా? కోపిష్టివారా? లేక ఆర్థికంగా స్థిరపడేవారా? అనే పూర్తి వివరాలను…