Headlines

Janmashtami: జన్మాష్టమి ఉపవాసం ఎలా చేయాలి? ఏం తినాలి.. ఎప్పుడు విరమించాలి? పూర్తి విధానం ఇదే!

Krishna Janmashtami Puja Vidhi Telugu: శ్రీకృష్ణుని జన్మదినమైన జన్మాష్టమి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. ఈ రోజున భక్తులు శ్రీకృష్ణుడిని భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటు ఉపవాసం కూడా ఆచరిస్తారు. అయితే జన్మాష్టమి వ్రతం అంటే కేవలం ఒకరోజు ఆహారం తీసుకోకుండా ఉండటం మాత్రమే కాదు. నియమం, నిష్ఠ, భక్తి, ఆత్మ నియంత్రణతో శ్రీకృష్ణుడిని స్మరించడం ఈ వ్రతంలోని ప్రధాన ఉద్దేశం. జన్మాష్టమి వ్రతాన్ని ఆచరించే భక్తులు సాధారణంగా పండుగకు ఒకరోజు ముందుగానే కొన్ని నియమాలను పాటించడం…

Read Full News

లడ్డూ పవిత్రతకు.. వైరల్‌ కల్చర్‌ ఎసరు?

కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే తిరుమల శ్రీవారి లడ్డూ. ఇప్పుడు సామాజిక మాధ్యమాల ప్రచారానికి వస్తువుగా మారుతోందా? లైకులు, వీక్షణలు, అనుచరుల కోసం పవిత్ర ప్రసాదాన్ని ఉపయోగిస్తున్న ఘటన కలకలం రేపుతోంది. తమిళనాడుకు చెందిన షణ్ముగం అనే వ్యక్తి.. తన సామాజిక మాధ్యమ పోస్టును ఇష్టపడి, మరో 30 మందికి పంచుకున్న వ్యక్తికి 30 శ్రీవారి లడ్డూలు ఇస్తున్నట్టుగా వీడియోలో కనిపించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీడియో వైరల్‌ కావడంతో టీటీడీ దీనిపై విచారణకు…

Read Full News

Detox Water: డీటాక్స్ వాటర్ తాగితే నిజంగానే పొట్ట తగ్గి, స్కిన్ మెరుస్తుందా ?సోషల్ మీడియా ట్రెండ్స్ వెనుక నిజాలివే!

మన శరీరం సహజంగా ఎలా డీటాక్స్ అవుతుంది? మన శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపడానికి ఇప్పటికే లివర్, కిడ్నీలు, ఊపిరితిత్తులు మరియు జీర్ణవ్యవస్థ 24 గంటలూ నిరంతరం పనిచేస్తున్నాయి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా, ఊపిరితిత్తులు శ్వాస ద్వారా కార్బన్ డయాక్సైడ్‌ను, కాలేయం విష పదార్థాలను ప్రాసెస్ చేసి బయటకు పంపుతాయి. డీటాక్స్ వాటర్ తాగిన వెంటనే టాక్సిన్లు కరిగిపోతాయనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. డీటాక్స్ వాటర్ వల్ల అసలైన ప్రయోజనాలు:…

Read Full News

Womens Champions Trophy 2027: శ్రీలంక నుంచి భారత్‌కు మారిన మెగా టోర్నీ.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి వేదిక ఖరారు

Womens Champions Trophy 2027: మహిళల క్రికెట్ చరిత్రలోనే తొలిసారి జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు భారత్‌కు దక్కాయి. రాజకీయ జోక్యం కారణంగా శ్రీలంక నుంచి ఈ హక్కులను రద్దు చేసిన ఐసీసీ, ఈ చారిత్రాత్మక టోర్నీ నిర్వహణను భారత్‌కు అప్పగించింది. 2027 ఫిబ్రవరిలో ఈ ధమాకా క్రికెట్ సమరం జరగనుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ దేశపు క్రికెట్ బోర్డులోనూ ప్రభుత్వ లేదా రాజకీయ జోక్యం ఉండకూడదు. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ బోర్డును…

Read Full News

Krishna Janmashtami: శ్రీకృష్ణునికి ఇష్టమైనవి ఇవే.. జన్మాష్టమికి ఈ 5 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే శుభప్రదం!

Krishna Janmashtami Telugu: దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమిని భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పర్వదినం సందర్భంగా భక్తులు గోపాలకృష్ణుడిని ప్రత్యేకంగా అలంకరించి, కొత్త వస్త్రాలు ధరింపజేసి, వివిధ రకాల నైవేద్యాలను సమర్పించి పూజలు చేస్తారు. జన్మాష్టమికి కొన్ని రోజుల ముందే ఇళ్లలో పూజా ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం, శ్రీకృష్ణునితో అనుబంధం ఉన్న కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు. వీటిని ఇంట్లో ఉంచడం వల్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుందని,…

Read Full News

అదరగొట్టిన హైదరాబాదీ.. పికిల్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం

అంతర్జాతీయ పికిల్‌బాల్ వేదికపై హైదరాబాద్‌కు చెందిన వివేక్ రెడ్డి ప్రియదర్శిని సత్తా చాటారు. వియత్నాంలోని డా నాంగ్‌లో జరుగుతున్న హీనెకెన్ పికిల్‌బాల్ వరల్డ్ కప్ 2026లో 40+ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించారు. ఇదే టోర్నమెంట్‌లో 40+ పురుషుల డబుల్స్ విభాగంలో మరో హైదరాబాద్ ఆటగాడు శ్రీకర్ మోతుకూరితో కలిసి కాంస్య పతకాన్ని కూడా సాధించారు. 40+ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో వివేక్ రెడ్డి.. వియత్నాం నంబర్ వన్ ఆటగాడు హోంగ్ న్గుయెన్‌తో…

Read Full News

కృష్ణాష్టమి స్పెషల్.. ఇంట్లో సులభంగా వెన్నె ఎలా తీయాలో తెలుసా?

మరీ ముఖ్యంగా ఈ రోజున చాలా మంది తమ ఇంటిలో చిన్న కన్నయ్యకు ఇష్టమైన వెన్నెను తయారు చేస్తుంటారు. కాగా, ఇప్పుడు మనం కూడా సులభంగా ఇంటిలో వెన్నె ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే, చిక్కటి పాలు మీద మీగడ , పెరుగు, చల్లటి వాటర్. Source link

Read Full News

బాబా వంగా జ్యోస్యం.. 2026 చివరి నాటికి వీరికి తల రాత మారడం ఖాయం

తుల రాశి : తుల రాశి వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. అంతే కాకుండా వీరికి కుటుంబం నుంచి మంచి సహాయ సహాకారాలు అందుతాయి. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా వీరికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఆఫీసులో పనులు సజావుగా సాగుతాయి. చాలా రోజుల నుంచి ప్రమోషన్ కోసం ఎవరు అయితే ఎదురు చూస్తున్నారో, వారికి ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. కన్యా రాశి : బాబా వంగా జోస్యం ప్రకారం కన్యా…

Read Full News

Jabardasth: ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరు జబర్దస్త్‌ స్టార్ కమెడియన్.. ఎవరో గుర్తు పట్టారా? ఇప్పుడు సినిమాల్లోనూ..

పై ఫొటోలో ఉన్న అక్కాచెల్లెళ్లను గమనించారా? అందులో ఒకామె ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. కమెడియన్ గా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. అంతకు ముందు జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి పలు టీవీ షోల్లోనూ మెరిసిందీ అందాల తార. తన నటనతో అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అన్నట్లు ఈ ముద్దుగుమ్మ తల్లి కూడా ఫేమస్ నటినే. పెదరాయుడు వంటి సినిమాల్లోనూ నటించారు….

Read Full News

పిల్లల లంచ్‌బాక్స్, బ్రేక్‌ఫాస్ట్‌లోకి హెల్తీ చపాతీ ఎగ్ రోల్! ఇలా చేస్తే ఒకటి కాదు.. పది తింటారు

కావలసిన పదార్థాలు: ఒక కప్పు గోధుమపిండి, 4 నుండి 5 కోడిగుడ్లు, అర కప్పు ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన అర కప్పు క్యాప్సికమ్, ఒక కప్పు సన్నగా తురిమిన క్యాబేజీ, ఒక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అర టీస్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత చాట్ మసాలా, టమాటా సాస్ / కెచప్, రుచికి సరిపడా ఉప్పు మరియు సరిపడినంత నూనె. తయారీ విధానం: ఒక బౌల్‌లో కప్పు గోధుమపిండి, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వేసి కలపాలి. తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని…

Read Full News