Headlines

rajeshchukka117@gmail.com

Video: లీటర్ పెట్రోల్ కేవలం రూ.8లే.. ఛాయ్ కంటే చాలా ఛీప్ గురూ.. ఎక్కడో తెలుసా..?

Petrol Price Just Rs 8: కార్లు, బైక్‌లు నడిపే చాలా మందికి అతి పెద్ద ఆందోళనగా మారింది ఏంటంటే పెట్రోల్, డీజిల్ ధర. పెట్రోల్ కొట్టించేప్పుడు, ఏరోజు ఎంత ప్రైజ్ ఉంటుందోనని టెన్షన్ ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతూనే ఉంటున్నాయి. లీటరు పెట్రోల్ రూ. 8కే దొరుకుతుందని ఎవరైనా చెబితే మీరు నమ్ముతారా? అస్సలు ఛాన్సే లేదంటూ కొట్టిపారేస్తారు. అయితే, సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియోలో పెట్రోల్ ధర రూ. 8గా…

Read Full News

లక్ష్మీనారాయణ యోగం.. వీరికి జీతాలు పెరగడం ఖాయం

అక్టోబర్ నెలలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది. అక్టోబర్ 6న శుక్రుడు, అక్టోబర్ 21న బుధుడు తుల రాశిలో ప్రవేశిస్తాడు. అయితే ఈ తుల రాశిలో శుక్ర గ్రహం, బుధ గ్రహం వక్ర గమనం వలన లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఇది పన్నెండు రాశుల పై ప్రభావం చూపగా మూడు రాశుల వారికి లక్కు తీసుకొస్తుంది. Source link

Read Full News

SBI: ఎస్‌బీఐలో పిల్లల కోసం అద్భుతమైన స్కీమ్‌.. ఐదేళ్లు కడితే చాలు.. చేతికి రూ.45 లక్షలు!

SBI Life – Smart Scholar Plus: దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓ పథకాన్ని తీసుకువచ్చింది. అదే ‘ఎస్బీఐ లైఫ్-స్మార్ట్ స్కాలర్ ప్లస్’. పిల్లల ఆర్థిక రణక్ష కల్పించడంలో భాగంగా మార్కెట్‌ లింక్డ్‌ రాబడుల ద్వారా వారి కోసం పెద్ద మొత్తంలో నిధిని సమకూర్చేందుకు ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌లో ప్రీమియం పేయర్ వేవర్ బెనిఫిట్ ఉంటుంది. ఇది ఒకే సమయంలో…

Read Full News

Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో ప్రారంభం కాబోతుంది. అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీజన్ 10 మరికొన్ని గంటల్లో స్టార్ట్ కానుంది. దీంతో ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ గురించి పెద్ద చర్చే నడుస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీస్ వరకు ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రచారం నడుస్తుంది. ఇక ఇప్పటికే అగ్ని పరీక్ష ద్వారా సామాన్యులను సైతం ఎంపిక చేశారు. అత్యంత భారీ అంచనాల మధ్య ఈసారి సీజన్ 10 స్టార్ట్…

Read Full News

27 ఫోర్లు, 27 సిక్స్‌లతో ఊచకోత.. 445 పరుగులతో వణుకు పుట్టించారుగా..!

445 Runs T20 Record: ఎట్టకేలకు పసికూనపై ప్రపంచ ఛాంపియన్ టీం తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో నమోదైన పరుగులు, రికార్డులు చూస్తే మాత్రం కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఈ మ్యాచ్‌లో ఏకంగా 445 పరుగులు నమైదవ్వడం గమనార్హం. నమీబియాలో జరుగుతోన్న ట్రై సిరీస్‌లోని ఈ అద్భుతం చోటు చేసుకుంది. సౌతాఫ్రికా, నమీబియా జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టీం 11 పరుగులతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. సౌతాఫ్రికా…

Read Full News

అలా ఇలా కాదు.. బరువు తగ్గడానికి గుడ్లను ఎలా తినాలో తెలుసా..?

గుడ్డు పచ్చసొన, తెల్లసొన రెండూ శరీరానికి వేర్వేరు ప్రయోజనాలను అందిస్తాయి. పచ్చసొనలో విటమిన్ డి, బి కాంప్లెక్స్ విటమిన్లు, నాడీ వ్యవస్థకు మేలు చేసే కోలిన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా లభిస్తాయి. మరోవైపు తెల్లసొనలో కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉండి, దాదాపు పూర్తిగా స్వచ్ఛమైన ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అందువల్ల లక్ష్యాన్ని బట్టి వీటి ఎంపిక ఆధారపడి ఉంటుంది. పోషకాల గణాంకాలను పరిశీలిస్తే.. రెండు పూర్తి గుడ్లు సుమారు 140 కేలరీలు, 12 గ్రాముల…

Read Full News

Konda Surekha: కొండా సురేఖ అడుగులు ఆ పార్టీ వైపేనా..? తెరపైకి కొత్త సమీకరణాలు

కొండా సురేఖ వ్యవహారంలో క్లైమాక్స్ ఏంటీ? మంత్రి పదవి నుంచి తొలగించిన తరువాత ఆమె రాజకీయ అడుగులు ఎటువైపు అనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇంతవరకు వచ్చాక కొండా ఫ్యామిలీ సైలెంట్‌గా ఉంటుందా ? ఒకవేళ కీలక నిర్ణయం తీసుకుంటే.. వారి అడుగులు ఎటువైపు ఉంటాయనే దానిపై పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికర నెలకొంది. ఒకవేళ పార్టీ మారాలని అనుకుంటే.. కొండా సురేఖ ముందు ఉన్న ప్రధాన ఆప్షన్స్‌ బీఆర్ఎస్, బీజేపీ. అయితే గతంలో బీఆర్ఎస్‌లోకి చేరి ఎమ్మెల్యేగా…

Read Full News

SBI Amrit Vrishti: జస్ట్ 15 నెలల డిపాజిట్‌ చేస్తే చాలు.. అదిరిపోయే రాబడి.. ప్రాసెసింగ్‌ ఏంటి?

SBI Amrit Vrishti: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సీనియర్ సిటిజన్లు, సాధారణ ఇన్వెస్టర్ల కోసం ఒక ప్రత్యేకమైన ఎఫ్‌డీ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ‘అమృత్ వృష్టి’ (Amrit Vrishti). ఇది 444 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌. ఇందులో సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తూ వినియగదారులను మరింతగా ఆకట్టుకుంటోంది. అయితే కేవలం 15 నెలల్లో మంచి బెనిఫిట్స్‌ పొందాలనుకునేవారికి ఈ ఎఫ్‌డీ బెస్ట్‌ ఆప్షన్‌గా నిలుస్తోంది. ఎంత…

Read Full News

INDW vs PAKW: హ్యాట్రిక్ విక్టరీపై కన్నేసిన భారత్.. అందరి ఫోకస్ ఆ విషయంపైనే..?

India Women vs Pakistan Women Head to Head: భారత మహిళల జట్టు 2026 మహిళల ఆసియా కప్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే, అంతకుముందు గ్రూప్ దశలో తన చివరి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఫ్యాన్స్ ఎంతగనో ఎదురుచూస్తున్నారు. భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ ఎప్పుడూ ఉత్సాహభరితంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, ఇటీవలి కాలంలో పాకిస్థాన్ క్రికెట్ స్థాయి గణనీయంగా పడిపోయింది. మరి భారత్‌తో…

Read Full News

Road Accident: భారీ రోడ్డు ప్రమాదం.. 8 మంది విద్యార్థులు మృతి

రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. శనివారం కేరళంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Source link

Read Full News