Headlines

rajeshchukka117@gmail.com

శ్రావణ చివరి శనివారం.. వేంకటేశ్వరస్వామిని ఇలా పూజిస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం!

Sravana Shanivaram Pooja Telugu: శ్రావణ మాసం హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన నెల. ఈ మాసంలో జరిపే పూజలు, వ్రతాలు విశేష ఫలాలను అందిస్తాయని విశ్వసిస్తారు. ప్రత్యేకించి, ఈ నెలలో వచ్చే సోమ, శనివారాలకు ప్రత్యేకత ఉంది. భక్తులు తమ భక్తి శ్రద్ధలతో ఆయా దేవతలను ఆరాధించి, అనుగ్రహాన్ని పొందుతారు. శనివారాలు వెంకటేశ్వరస్వామికి ప్రీతికరమైన రోజులు. శ్రావణ మాసంలో శ్రవణా నక్షత్రం ప్రాధాన్యం కలిగిన నెల. వెంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రం. కనుక,…

Read Full News

Avika Gor: అవికా గోర్ ఆ సీన్ చేయనంటే చేయనంది.. దాంతో కథనే మార్చేశాం

ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదురైన అనేక అనుభవాలను, ముఖ్యంగా కొన్ని సినిమాల నిర్మాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మేము వయసుకు వచ్చాం చిత్ర ప్రివ్యూ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రదర్శించినప్పుడు నాని, శర్వానంద్ వంటి అగ్ర హీరోలు సినిమాను చూసి ఎంతగానో ఆకట్టుకున్నారని తెలిపారు. “ఇలాంటి సినిమా మాకు వస్తుందా?” అని వారు అడిగారని, అది సినిమా విజయాన్ని ముందే సూచించిందని బెక్కం వేణుగోపాల్ గుర్తు చేసుకున్నారు. తనీష్…

Read Full News

పిల్లలకు క్యాన్సర్ రాదని అనుకుంటున్నారా? ఈ అపోహలు నమ్మకండి..

పిల్లల్లో క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం, కచ్చితమైన నిర్ధారణ చేయడం, సకాలంలో చికిత్స అందించడం చాలా కీలకం. క్యాన్సర్ రకం, దశ, పిల్లల ఆరోగ్య పరిస్థితిని బట్టి చికిత్సా విధానాన్ని వైద్యులు నిర్ణయిస్తారు. అవసరాన్ని బట్టి కీమోథెరపీ, శస్త్రచికిత్స, రేడియోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, కొన్ని సందర్భాల్లో స్టెమ్ సెల్ మార్పిడి వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అపోహ: పిల్లలకు క్యాన్సర్ రాదు వాస్తవం: పిల్లల్లోనూ క్యాన్సర్ రావచ్చు. ముఖ్యంగా లుకేమియా, లింఫోమా, మెదడు కణితులు వంటి క్యాన్సర్లు…

Read Full News

మెడికల్ మిరాకిల్! వ్యక్తికి పంది కిడ్నీ అమర్చగా.. ఫస్ట్ టైమ్ 9 నెలలు పని చేసింది ..!!

అమెరికాకు చెందిన 66 ఏళ్ల టిమ్ ఆండ్రూకి రెండు కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయి. వాటిని తొలగించి కొత్త కిడ్నీ అమర్చాలని డాక్టర్లు సూచించారు. ఆయన కుటుంబ సభ్యులు డోనర్ కోసం ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, ఎవరూ దొరకలేదు. ఈ నేపథ్యంలో వైద్యులు అతనికి జన్యుపరంగా మార్పు చేసిన (జెనటికల్లీ ఎడిటెడ్) పంది కిడ్నీని అమర్చారు.  ఈ సర్జరీ 2025 జనవరిలో జరిగింది. ఆండ్రూ పంది కిడ్నీ సహాయంతో, డయాలసిస్ అవసరం లేకుండా 9 నెలలు గడిపాడు. ఆ తర్వాత…

Read Full News

ఫుకెట్-ఢిల్లీ విమాన పైలట్‌పై వేటు.. డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్

ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుల భద్రతను తీవ్రంగా ప్రభావితం చేసే ఘటన చోటుచేసుకుంది. ఫుకెట్ నుంచి ఢిల్లీకి వచ్చిన AI2379 విమానానికి పైలట్‌గా వ్యవహరించిన కమాండర్‌పై ఎయిర్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంది. సైకోయాక్టివ్‌ (మానసిక ప్రభావం చూపే) పదార్థానికి సంబంధించిన నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో పైలట్ ఉద్యోగాన్ని తక్షణమే రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. భద్రత, విధులకు అనుకూలత, నియంత్రణ నిబంధనల ఉల్లంఘన విషయంలో తమది జీరో టాలరెన్స్ విధానమని ఎయిర్…

Read Full News

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే..!

గత రెండు రోజులుగా బంగారం ధరలు నింగిని తాకుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధమేఘాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. తమ పెట్టుబడులను సేఫ్ హెవెన్ వైపు తరలిస్తుండటంతో పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 4 శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,310లు పెరిగి రూ.1,56,660 లకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,43,600 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,55,000 స్థిరంగా కొనసాగుతోంది. సెప్టెంబర్‌ 4,…

Read Full News

నా సినిమాలో సన్నివేశాన్ని వాడుకున్నారు.. కానీ ఆయన కన్నా ఆ సీన్ నేనే బాగా తీశా..

దర్శకుడు వి.ఎన్. ఆదిత్య తన సినీ ప్రయాణంలోని లోతైన అంశాలను, వ్యక్తిగత ఆలోచనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఖ్యంగా, తన దర్శకత్వంలో వచ్చిన మనసు మాట వినదు చిత్రంలోని ఒక సీక్వెన్స్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రూపొందించిన స్టాలిన్ సినిమాలో కనిపించిన ఒక సన్నివేశానికి ప్రేరణగా నిలిచిందని ఆయన వెల్లడించారు. మనసు మాట వినదు చిత్రంలో నటించిన నాగబాబు గారు ఈ విషయాన్ని తనను అడిగి ధృవీకరించారని, అయితే స్టాలిన్ చూసిన తర్వాత కూడా తాను రూపొందించిన…

Read Full News

‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు రిలీజ్‌కు పెద్ద అడ్డంకి

నివిన్ పౌలీ హీరోగా మమిత బైజు హీరోయిన్ గా వచ్చిన మలయాళ బ్లాక్ బస్టర్ బెత్లెహం కుడుంబ యూనిట్. కేరళంలో ఓనమ్ కానుకగా రిలీజైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ దిశగా వెళ్తోంది. మరికొన్ని గంటల్లో ‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ ఈసినిమాకు ఊహించని చిక్కులు ఎదురయ్యాయి. మలయాళంలో మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు పూర్తి చేసినప్పటికీ, ప్రస్తుతం థియేట్రికల్…

Read Full News

చంద్రుడు, అంగారకుడిపై ఇల్లు ఎలా? భవిష్యత్‌ దారి చూపించిన శుభాన్షు శుక్లా!

భూమి నుంచి చంద్రుడిపైకి.. అక్కడి నుంచి అంగారకుడిపైకి మనిషి అడుగులు వేయాలని చూస్తున్నాడు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఎక్కడ నివసించాలి? ఎలా బతకాలి? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేశారు భారత వ్యోమగామి గ్రూప్‌ కెప్టెన్‌ శుభాన్షు శుక్లా. భూమికి ఆవల మనుషులు నివసించేందుకు వీలుగా ‘భారతీయ హ్యాబిటబుల్‌ ఎక్స్‌పాండబుల్‌ ఎక్స్‌ట్రాటెరెస్ట్రియల్‌ హ్యాబిటాట్‌’ అనే కాన్సెప్ట్‌ను ఆయన రూపొందించారు. రష్యాలో శిక్షణ ముగించుకుని భారత్‌కు తిరిగొచ్చిన ఆయన, బెంగళూరులోని ఐఐఎస్సీ ‘అలోక్ ల్యాబ్’ వేదికగా…

Read Full News

Forehead Lines: నుదుటిపై ఈ 3 గీతలు ఉన్నాయా? అదృష్టం, సిరిసంపదలు మీ వెంటే!

Forehead Lines Meaning Telugu: సముద్రిక శాస్త్రం ప్రకారం మన శరీర ఆకృతి, ముఖ కవళికలు, నుదురు, చేతి రేఖలు వంటి వివిధ లక్షణాలు ఒక వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం, జీవన విధానానికి సంబంధించిన కొన్ని విషయాలను సూచిస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా నుదుటిపై కనిపించే గీతలకు ఈ శాస్త్రంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. నుదుటిపై స్పష్టంగా, నిటారుగా మూడు గీతలు కనిపిస్తే వాటిని శుభసూచకంగా పరిగణిస్తారని సముద్రిక శాస్త్రంలో చెబుతారు. ఈ మూడు గీతలు సంపద, తెలివితేటలు,…

Read Full News