Headlines

Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..


Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో ప్రారంభం కాబోతుంది. అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీజన్ 10 మరికొన్ని గంటల్లో స్టార్ట్ కానుంది. దీంతో ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ గురించి పెద్ద చర్చే నడుస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీస్ వరకు ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రచారం నడుస్తుంది. ఇక ఇప్పటికే అగ్ని పరీక్ష ద్వారా సామాన్యులను సైతం ఎంపిక చేశారు. అత్యంత భారీ అంచనాల మధ్య ఈసారి సీజన్ 10 స్టార్ట్ కాబోతుంది. సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ కాబోుతంది. ఎప్పటిలాగే ఈసారి కూడా నాగార్జున హోస్టింగ్ చేయనున్నారు.

అంచనాలకు భిన్నంగా ఈసారి గేమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గత సీజన్లకు భిన్నంగా ఆటలో సవాల్ కాదు. ఆటే సవాల్ అంటూ మొదటి నుంచి ఈ సీజన్ మీద హైప్ క్రియేట్ చేశారు. ఇక ఇందుకోసం హౌస్ లోకి ఈసారి కొందరు ఫేమస్ సెలబ్రెటీలను అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది.అందులో కొందరు ఈ ఆఫర్ ఓకే చేయగా.. మరికొందరు సున్నితంగా రిజెక్ట్ చేశారట. లక్షల్లో రెమ్యునరేషన్ ఇస్తామని బిగ్ బాస్ నిర్వాహకులు హామీ ఇచ్చినప్పటికీ ఆ ఛాన్స్ వదిలేసుకున్నారట. మరీ ఇంతకు బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్ చేసింది ఎవరో తెలుసుకుందమా.

ఎక్కువ మంది చదివినవి : Cinema : సినిమా అంటే ఇది భయ్యా.. ఒక్క దెబ్బతో టాక్సిక్, దురంధర్ చిత్రాలు వెనక్కు.. థియేటర్లను షేక్ చేస్తున్న మూవీ..

* గుండెనిండా గుడి గంటలు సీరియల్లో బాలు పాత్రలో తెలుగు అడియన్స్ హృదయాలు గెలుచుకున్నాడు విష్ణు. అయితే ఈసారి హౌస్ లోకి భారీ రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ వచ్చినప్పటికీ సీరియల్ కోసం ఆ ఛాన్స్ వదులుకున్నారట.

బాలు..

 

View this post on Instagram

 

A post shared by 𝐕𝐢𝐬𝐡𝐧𝐮 𝐁𝐚𝐥𝐮 (@vishnuvk.official)

* తేజస్విని గౌడ..సీరియల్స్ ద్వారా తెలుగులో పాపులర్ అయ్యింది ఈ అమ్మడు. అంతేకాదు మాజీ కంటెస్టెంట్ అమర్ దీప్ భార్య. రెండు మూడు సీజన్ల నుంచి ఆమెను సంప్రదిస్తున్నప్పటికీ తేజస్విని ఆసక్తి చూపించడం లేదు.

తేజస్విని గౌడ.

 

View this post on Instagram

 

A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official)

* కావ్య శ్రీ.. చిన్ని సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది కావ్య శ్రీ. గత రెండు సీజన్స్ నుంచి బిగ్ బాస్ టీం సంప్రదిస్తున్నప్పటకీ కావ్య రిజెక్ట్ చేస్తూనే ఉంది.

కావ్య శ్రీ..

 

View this post on Instagram

 

A post shared by kavyashree natraj (@kavya_shree_official)

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ సినిమాతోనే నా జీవితం మలుపు తిరిగింది.. ఆయన మూవీ అప్పట్లో సంచలనం.. తనికెళ్ల భరణి.

 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *