Headlines

rajeshchukka117@gmail.com

వర్షాకాలంలో గోడల బూజు, తేమ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలతో చెక్‌ పెట్టొచ్చు!

వర్షాకాలం రాగానే ఇళ్లలో తీవ్రంగా వేధించే సమస్యల్లో గోడల సీపేజ్, తేమ ప్రధానమైనవి. వర్షపు నీరు గోడల ద్వారా ఇంట్లోకి ఇంకిపోవడం వల్ల పెయింట్ ఊడిపోవడం, నల్లటి బూజు పడటం, దుర్వాసన రావడం జరుగుతుంది. ఇది ఇంటి లుక్‌ను పాడుచేయడమే కాకుండా, కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి కూడా హానికరం. వర్షాకాలంలో మీ ఇంటి గోడలను తేమ నుండి కాపాడుకోవడానికి అనుసరించాల్సిన ముఖ్యమైన పరిష్కారాలు ఇవే: గోడల పగుళ్లను పూడ్చడం: వర్షాలు ప్రారంభం కావడానికి ముందే ఇంటి బయటి,…

Read Full News

ట్యాలెంట్‌లో సచిన్, పాంటింగ్ కన్నా తోపు.. అలాంటోకి అన్యాయం చేస్తారా.. పాపం తగిలిద్ది..!

Glenn Maxwell Comments on Brad Hodge: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడ్జ్ తన కెరీర్‌లో మరిన్ని టెస్టులు ఆడాల్సిన ఆటగాడని ఆ దేశ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ‘Keeping it Cricket’ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన మ్యాక్స్‌వెల్.. తన దృష్టిలో ఆస్ట్రేలియాకు చెందిన అత్యంత అండర్‌రేటెడ్ క్రికెటర్లలో హాడ్జ్ ఒకరని పేర్కొన్నాడు. విక్టోరియాకు చెందిన హాడ్జ్‌ను తాను చిన్నతనం నుంచే అభిమానించానని, అతడి పోస్టర్లు తన గదిలో ఉండేవని కూడా గుర్తుచేసుకున్నాడు. ఆస్ట్రేలియా…

Read Full News

అగార్కర్‌పై రోహిత్ ఫైర్.. అంతమాట అనేశాడా.. బయటపడ్డ సంచలన నిజాలు..?

Rohit Sharmas ODI Future: టీమిండియా వన్డే టీం ఓపెనర్ రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై సందిగ్ధంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించి ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పీటీఐ నివేదిక ప్రకారం, భారత సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మతో గతంలో మాట్లాడిందని, తమ ఫ్యూచర్ ప్రణాళికల్లో అతడు లేడని స్పష్టం చేసిందని తేలింది. ఈ నిర్ణయం వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని తీసుకున్నట్లు, యశస్వి జైస్వాల్ వంటి…

Read Full News

60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే ఇదే కారణం.. ఇమ్యూనిటీని పెంచే పొలం పచ్చడి

పొలం పచ్చడికి కావాల్సిన పదార్థాలు : 100 గ్రాముల చింతపండు, 5 పచ్చిమిర్చి , రెండు కప్పుల ఉల్లిపాయ ముక్కలు, ఐదు వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు, ఒక కట్ట కొత్తిమీర తరుగు, అర టీ స్పూన్ జీలకర్రను తీసుకోవాలి. వంట రాని వాళ్ళు కూడా ఈ పచ్చడిని ఈజీగా చేసుకోవచ్చు. సరైన కొలతలతో చేస్తే రుచిగా ఉంటుంది. Source link

Read Full News

Today Gold Price: భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..

Today Gold Rate: బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. ఇండియా బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర ఈ వారం రూ. 1860 తగ్గి 10 గ్రాములకు రూ.1,54,800 కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 1700 రూపాయల వరకు తగ్గి రూ.1,41,900 వద్ద ట్రేడవుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాములపై 1390 రూపాయలు తగ్గి ప్రస్తుతం రూ.1,16,100 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి…

Read Full News

PM Modi: సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి.. జాతీయ ఉత్తమ టీచర్లతో ప్రధాని మోదీ ఆత్మీయ భేటీ..

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసం జరిగిన ఈ ఆత్మీయ కలయికలో ప్రధానమంత్రి ఉపాధ్యాయులతో ఎంతో ఉల్లాసంగా ముచ్చటించారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు పోషిస్తున్న పాత్రను కొనియాడటంతో పాటు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను ఆయన స్మరించుకున్నారు. నవ్వులు పూయించిన ముచ్చట్లు ఈ సమావేశంలో ఉపాధ్యాయులు తమ విద్యాబోధనలోని వినూత్న పద్ధతులను ప్రధానితో పంచుకున్నారు. పిల్లలకు ఇంటర్వ్యూలు…

Read Full News

Tollywood : 14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. 500లకు పైగా సినిమాలు.. రెండు పెళ్లిళ్లు.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..

సహజమైన నటనకు పెట్టింది పేరు, దక్షిణాది సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న అగ్ర నటి జయంతి. ఆవిడ నటనలో కృత్రిమత్వం కనిపించదు. నృత్యం ఆవిడకున్న బలం. 1945 జనవరి 6న సంయుక్త మద్రాస్ రాష్ట్రంలోని బళ్ళారిలో కమలకుమారిగా జన్మించారు. ఆమె తండ్రి సుబ్రమణ్యం బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో లెక్చరర్. తల్లి సంతానలక్ష్మి. కమలకుమారి చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవడంతో, సంతానలక్ష్మి పిల్లలను తీసుకొని మద్రాస్ చేరుకున్నారు. అప్పటికి కమలకుమారికి 12 ఏళ్లు. డ్యాన్స్ పట్ల…

Read Full News

Personal Loan: మీకు ఎంత జీతం ఉంటే బ్యాంకు పర్సనల్‌ లోన్‌ ఇస్తుంది..? ఎంత ఆదాయం అవసరం..?

Personal Loan: అందరూ డబ్బు ఆదా చేయలేరు. అదే సమయంలో ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. మీకు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైతే, వ్యక్తిగత రుణం ఒక్కటే మార్గం. అయితే, మీరు అడిగినంత మాత్రాన బ్యాంకులు రుణాలు ఇవ్వవు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వ్యక్తిగత రుణాలు ఇవ్వడానికి వివిధ షరతులను కలిగి ఉంటాయి. అవి చాలా విషయాలను తనిఖీ చేస్తాయి. వ్యక్తిగత రుణం పొందడానికి మీరు ఎంత డబ్బు సంపాదించాలి? ఈ నియమం గురించి చాలా…

Read Full News

Andhra Pradesh: ఎరక్కపోయి ఇరుక్కుపోయిన నాగరాజు.. చివరకు ఏం జరిగిందో వీడియోలో చూడండి..

సాధారణంగా ప్రమాదాల్లో ఇరుక్కుపోయిన ఎన్నో మూగజీవులను చూస్తుంటాం. కానీ కోపంతో తానే పడగవిప్పి స్వయంగా ఓ కన్నంలో ఇరుక్కుపోయిన విచిత్రమైన ఘటన విశాఖపట్నంలో తీవ్ర కలకలం రేపింది. స్థానికులను భయాందోళనలకు గురిచేసిన ఈ నాగుపాము రెస్క్యూ ఆపరేషన్ దాదాపు గంటపాటు ఉత్కంఠభరితంగా సాగింది. విశాఖలోని గాజువాక సుందరయ్య కాలనీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కాలనీ పరిసరాల్లో భారీ నాగుపాము సంచరిస్తుండటాన్ని గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమై స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్‌కు సమాచారం…

Read Full News

ఆరోగ్యం అనుకుంటే పొరపాటే.. ఈ కూరగాయ వీరికి విషంతో సమానం

బెండకాయ తినడం ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా మంది బెండకాయతో అనేక రకాల వంటకాలు ప్రిపేర్ చేససుకొని తింటారు. కొందరు బెండకాయ ఫ్రై చేసుకుంటే మరికొంత మంది బెండకా సూప్, కర్రీ ఇలా రకరకాల వంటలు ప్రిపేర్ చేసుకొని తింటారు. ఇక మార్కెట్‌కు వెళ్లిన ప్రతి సారి తప్పకుండా బెండకాయలు కొనుగోలు చేసి తీసుకొస్తుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని ఎక్కువగా తినేస్తుంటారు. అయితే బెండకాయ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొంత మంది…

Read Full News