Headlines

rajeshchukka117@gmail.com

School Holiday: 11న స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు.. ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కారణం ఇదే!

School Holiday: పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే చాలు విద్యార్థులు ఎగిరిగంతులేస్తారు. ఇక సెప్టెంబర్‌ 11వ తేదీన విద్యార్థులకు సెలవు రానుంది. అయితే ఇది తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అనుకుంటే పొరపాటే. న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ సదస్సు కారణంగా ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఢిల్లీలోని పాఠశాలలు, విద్యాశాఖ పరిధిలోని కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ఢిల్లీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ సెప్టెంబర్‌ 5న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్‌పాఠశాలలు సహా…

Read Full News

OM Movie: మమ్ముట్టి బర్త్ డే స్పెషల్.. ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ మూవీ నుంచి పవర్ ఫుల్ వీడియో గ్లింప్స్

హీరో ధనుష్ లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టైటిల్ ఫ‌స్ట్ స్ట్రైక్ వీడియో, ‘అలా కా లూవా’ సాంగ్‌ ఫ్యాన్స్‌, సినీ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని, ఆసక్తిని నింపింది. ఈ క్ర‌మంలో ఓం మూవీలో కీల‌క పాత్ర‌లో న‌టించిన‌ మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి పుట్టిన‌రోజు (సెప్టెంబ‌ర్ 7) సంద‌ర్భంగా ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన బ‌ర్త్ డే స్పెష‌ల్ వీడియో గ్లింప్స్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ చిత్రంలో మ‌మ్ముట్టి ప‌వ‌ర్‌ఫుల్…

Read Full News

హైస్కూల్ అమ్మాయిలపై ఇరాన్ సర్కార్ కక్ష!

పిల్లలు ఏమయ్యారోనని ఆందోళన చెందిని తల్లి, బంధువులు వివిధ కోర్టుల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. చివరకు ఒక రోజు ఆ తల్లికి వచ్చిన ఫోన్ కాల్ ద్వారానే వారు జైలులో మగ్గిపోతున్న విషయం వెలుగులోకి వచ్చింది. జనవరిలో ఇరాన్‌లో నిత్యావసరాల ధరలు పెరగడంతో, ద్రవ్యోల్బణాన్ని తట్టుకోలేక ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. అయితే, ఈ నిరసనలను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తీవ్రంగా అణచివేసింది. వందలాది మందిని అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టడంతో…

Read Full News

ప్రమీల, శరత్‌చంద్ర ఎంత పనిచేశారు.. శుభకార్యానికి అంటూ కారులో తీసుకెళ్లారు.. కట్ చేస్తే..

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన వృద్ధురాలు కేసులో సంచలన నిజాలు వెలుగుచూశాయి.. ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. మదనపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు నివాసం ఉంటున్న 83 ఏళ్ల వృద్ధురాలు లక్ష్మీదేవి అదృశ్యమైంది. వృద్ధాప్యంలోనూ తన పని తాను చేసుకుంటూ జీవనం సాగిస్తున్న లక్ష్మీదేవి అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఆర్టీవో కార్యాలయం ముందు టీ దుకాణం నిర్వహిస్తోంది. భర్త లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్న లక్ష్మీదేవి శేష జీవితాన్ని సంతోషంగానే నెట్టుకొస్తుంది. అదే సమయంలో…

Read Full News

వార్నీ.. ఇలా ఉన్నారేంట్రా.. జొమాటో డెలివరీ ఆలస్యం.. లోకేషన్ వెతుక్కుంటూ వెళ్తే.. షాకింగ్ ట్విస్ట్!

నేటి ఆన్‌లైన్ ఆహార డెలివరీల యుగంలో సమయానికి ఆహారం రాకపోవడం సాధారణ సమస్యే అయినప్పటికీ, గురుగ్రామ్‌లో ఇటీవల జరిగిన ఒక విచిత్ర ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్డర్ చేసిన డిన్నర్ ఎంతసేపటికీ రాకపోవడంతో ఆరా తీసిన ఓ కస్టమర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. అసలేం జరిగింది? రిషబ్ కౌశిక్ అనే వ్యక్తి ఆదివారం రాత్రి 10:58 గంటలకు జొమాటో యాప్ ద్వారా ఒక దాబా నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేశారు. యాప్‌లో డెలివరీ…

Read Full News

Jayam Ravi: ఇద్దరూ ఒకే సిగరెట్ తాగుతూ.. మరోసారి అడ్డంగా దొరికిపోయిన జయం రవి- కెనీషా.. వీడియో వైరల్

కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందిన నటుడు రవి మోహన్ అలియాస్ జయం రవి ఇప్పుడు ఇతర విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాు. ముఖ్యంగా గతేడాది నుంచి భార్యతో విడాకుల వివాదంతో తరచూ వైరల్ టాపిక్ గా మారుతున్నాడు. ప్రేమించి, పెళ్లి చేసుకుని, ఇద్దరు కొడుకులు జన్మించినప్పటికీ.. భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకోవడం, అదే సమయంలో ప్రముఖ సింగర్ కెనీషాతో చెట్టాపట్టాలేసుకోని తిరగడంత జయం రవిపై తీవ్రమైన నెగెటివిటీని తెప్పిచాయి. ప్రస్తుతం భార్యతో విడాకుల వివాదం కేసు…

Read Full News

థియేటర్లలో మున్నా భయ్యా రచ్చ.. మూవీగా ‘మిర్జాపూర్’ ఎలా ఉంది?

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సంచలనం సృష్టించిన మిర్జాపూర్ వెబ్ సిరీస్ ఇప్పుడు సినిమా రూపంలో థియేటర్లలో విడుదలయ్యింది. ఇది సీజన్-3 తర్వాత వచ్చే కథ కాదని, 2018లో జరిగిన సీజన్-1 మధ్యలో జరిగిన ఒక అన్టోల్డ్ స్టోరీ అని రివ్యూలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ మున్నా భయ్యా (దివ్యేందు) తిరిగి రావడం. థియేటర్లలో దివ్యేందు కనిపించిన వెంటనే ఈలలు, గోలలు మామూలుగా లేవని ప్రేక్షకులు చెబుతున్నారు. కలీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి తన క్లాస్ అండ్…

Read Full News

కుండీలో పెంచుకునే ఆకు కూర.. వారానికి రెండుసార్లు తింటే కంటి పవర్ సూపర్.. పెద్ద రోగాలు మాయం..

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం అత్యవసరం. వైద్య నిపుణులు, డైటీషియన్ల అభిప్రాయం ప్రకారం.. సమతుల్య ఆహారంలో ఆకుకూరలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో పాలకూర ఎంతో ప్రత్యేకమైనది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు పాలకూర తీసుకోవడం ద్వారా పెద్ద రోగాలను సైతం నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పాలకూర పిల్లలకు, పెద్దలకు అవసరమైన పోషకాలను, శక్తిని అందిస్తుంది. దీన్ని మీ ఆహారంలో ఒక భాగంగా…

Read Full News

Tollywood : సినిమాల్లోనే తిరుగలేని స్టార్ డమ్.. హీరోగా ఫెయిల్ కావడానికి కారణం అదే..

తెలుగు సినిమా రంగంలో దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసి, నటుడిగా, నిర్మాతగా విశేష విజయాలు సాధించిన మురళీ మోహన్, పరిశ్రమలో విజయాల రహస్యాలు, వైఫల్యాలకు కారణాలపై తన ఆలోచనలను పంచుకున్నారు. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ వంటి దిగ్గజ నటుల కాలం నుంచి నేటి తరం వరకు మారిన పరిస్థితులను ఆయన వివరించారు. మురళీ మోహన్ తన కెరీర్‌ను విజయవంతమైన వ్యక్తిగా తెలియజేస్తూ, వైఫల్యాలను దరిచేరనీయకుండా తన క్రమశిక్షణ, పట్టుదల, దీక్ష వంటి లక్షణాలను కారణాలుగా పేర్కొన్నారు….

Read Full News

సెంచరీతో మహ్మద్ సిరాజ్‌ టెస్ట్ కెరీర్ క్లోజ్.. రేసులోకి దూసుకొచ్చిన ఇద్దరు..?

Mohammed Siraj Test Replacement: మహ్మద్ సిరాజ్ టెస్టు కెరీర్‌లో 2026 సీజన్ ఆశించిన స్థాయిలో సాగడం లేదు. ఈ ఏడాది మూడు టెస్టులు ఆడిన హైదరాబాద్ పేసర్ కేవలం ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అతని బౌలింగ్ సగటు 28.60 కాగా.. స్ట్రైక్‌రేట్ 68.40గా ఉంది. 2025లో 10 టెస్టుల్లో 43 వికెట్లు తీసిన సిరాజ్‌తో పోలిస్తే ఈ గణాంకాలు గణనీయమైన పతనాన్ని చూపిస్తున్నాయి. దులీప్ ట్రోఫీలోనూ ఇబ్బందులే.. దేశవాళీ క్రికెట్‌లో జరుగుతున్న దులీప్ ట్రోఫీ…

Read Full News