Headlines

rajeshchukka117@gmail.com

Personal Finance: మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి? ఎవ్వరు చెప్పని ప్లాన్‌ మీ కోసం..!

Personal Finance: చాలా మంది తమ భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేస్తారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వారిని చూసుకునే వారు ఎవరూ లేనప్పుడు, వారు పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, కొంత డబ్బు ఉండటం మంచిది. 50 ఏళ్ల వయస్సు నాటికి రూ.1 కోటి పదవీ విరమణ నిధిని పొందడానికి మ్యూచువల్ ఫండ్ SIP ఉత్తమ మార్గం. 12% వార్షిక రాబడిని పరిగణనలోకి తీసుకుంటే 30, 35, 40 ఏళ్ల వయస్సులో మీరు ఎంత పెట్టుబడి పెట్టాలి?…

Read Full News

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌ 10లోకి అడుగు పెట్టిన అందాల యాంకరమ్మ.. శ్రీముఖిలా వర్షిణీ సత్తా చాటుతుందా?

ఎట్టకేలకు స్టార్ యాంకర్ వర్షిణీ సౌందరరాజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఎట్టకేలకు అనే పదం ఎందుకు వాడుతున్నామంటే.. గతంలో పలు సీజన్లు మొదలయ్యే టైంలో ఈ యాంకరమ్మ పేరు తెగ వినిపించేది. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ చివరలో కంటెస్టెంట్ల జాబితాలో ముద్దుగుమ్మ పేరు అసలు ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు 10వ సీజన్‌లో   కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిందీ అందాల యాంకరమ్మ. A graceful entry into…

Read Full News

Money Rules: మీరు ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే నష్టమే..!

Personal Finance: నేటి డిజిటల్ యుగంలో యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డుల వాడకం పెరిగింది. అయినప్పటికీ, ఏదైనా అత్యవసర పరిస్థితిలో తక్షణమే వాడుకోవడానికి వీలుగా చాలా మంది ఇంట్లో కొంత నగదు ఉంచుకోవడం తప్పనిసరిగ్గా మారింది. అయితే, ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి అనే ప్రశ్న చాలా మందికి ఎదురవుతుంది. మీరు ఇంట్లో చాలా తక్కువ డబ్బు ఉంచుకుంటే, ఇంటర్నెట్ సర్వర్ అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు లేదా ఏటీఎంలు పనిచేయనప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు ఇంట్లో లక్షల…

Read Full News

Bigg Boss 10: ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణుడు

వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, హ్యాపీడేస్ తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు కృష్ణుడు. ముఖ్యంగా వినాయకుడు సినిమాలో హీరోగా అతని అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కూడా అయ్యింది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పదుల సినిమాల్లో నటించిన కృష్ణుడు ఆ మధ్యన పొలిటికల్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. అయితే ఇప్పుడు సినిమాలు, పాలిటిక్స్ రెండింటికీ దూరంగా ఉన్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. 2019 లో రిలీజైన హల్ చల్…

Read Full News

ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా? అవాక్కవాల్సిందే..!

Business Ideas: నేటి కాలంలో సంవత్సరానికి 90 లక్షల రూపాయల జీతంతో కూడిన కార్పొరేట్ ఉద్యోగం చాలా మందికి ఒక కలల ఉద్యోగం. కానీ చండీగఢ్‌కు చెందిన మోహిత్ నిఝావన్‌కు, ఈ జీతం కేవలం ఆరంభం మాత్రమే. అతను తన సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి, కేవలం 30,000 రూపాయల పెట్టుబడితో ‘మైక్రోగ్రీన్స్’ వ్యవసాయాన్ని ప్రారంభించాడు. అది ఇప్పుడు కోట్ల రూపాయల విలువైన వ్యాపారంగా ఎదిగింది. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పట్టభద్రుడైన మోహిత్ డిసెంబర్ 2020లో తన మంచి…

Read Full News

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్.. అదేంటంటే?

Vaibhav Suryavanshi record: దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి చరిత్ర సృష్టించే అవకాశం తృటిలో చేజారింది. ఈస్ట్ జోన్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు 44 పరుగుల వద్ద ఔటయ్యాడు. మరో ఆరు పరుగులు చేస్తే దులీప్ ట్రోఫీ ఫైనల్లో అర్ధశతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పే అవకాశం ఉండగా.. మిలింద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. షార్ట్ బాల్‌తో మారిన స్టోరీ.. ఇన్నింగ్స్…

Read Full News

Bigg Boss Telugu 10: మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో సత్తా చాటిన కామనర్స్ ఒక్కొక్కరూ హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే సింగర్ ఝాన్సీ, అమన్ మసూద్, షాలినీ పటేల్ మెయిన్ కంటెండర్స్ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టారు. ఇప్పుడు మరో అగ్ని పరీక్ష కంటెస్టెంట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెనే సృష్టి అలియాస్ శివ సృష్టి వ్యాకరణం. మోడల్ గా కెరీర్ ప్రారంభించిందామె. విదేశాల్లోనే నివాసముండడే ఆమె బిగ్ బాస పై…

Read Full News

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద మరికొందరు.. మోదీ దిగ్భ్రాంతి!

Delhi Satya Niketan building collapse: ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఆదివారం భారీ విషాదం చోటుచేసుకుంది. బేస్‌మెంట్‌తో పాటు ఐదు అంతస్తులు ఉన్న పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భారీ శబ్దంతో భవనం నేలమట్టం కావడంతో ఏం జరిగిందో అర్థంకాక స్థానికులు, చుట్టుపక్కల నివాసితులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ, ఢిల్లీ పోలీసులు, ఎంసీడీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక…

Read Full News

Bigg Boss Telugu 10: ఒకప్పుడు చెత్త సామానులు అమ్మాడు.. బిగ్ బాస్10లోకి జబర్దస్త్ స్టార్ కమెడియన్ నరేష్

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోకి మరో జబర్దస్త్ కమెడియన్ ఎంట్రీ ఇచ్చాడు. పొట్టిగా ఉన్నా గట్టిగా కామెడీ పంచులు వేసే నరేష్ అలియాస్ పొట్టి నరేష్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో 11వ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్‌తో బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడు నరేష్. అలాగే కచ్చితంగా  బిగ్ బాస్ కప్పు కొడతా అని ధీమా వ్యక్తం చేశాడు. ఇకపై గూగుల్ లో…

Read Full News

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!

EPFO: జీతం తీసుకునే వ్యక్తి మూల వేతనం నుండి 12% తీసివేసి ప్రావిడెంట్ ఫండ్ (PF)లో జమ చేస్తారు. కంపెనీ కూడా అంతే మొత్తాన్ని అందిస్తుంది. అందులో 3.67% EPFకి, 8.33% EPS (పెన్షన్ సిస్టమ్)కి వెళ్తుంది. పదవీ విరమణ తర్వాత వృద్ధాప్యంలో ఈ డబ్బు ప్రధాన ఆదాయ వనరుగా మారుతుంది. ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తరచుగా కొత్త నియమ నిబంధనలను ప్రవేశపెడుతుంది. ఈ నేపథ్యంలో ఈపీఎప్‌వో పీఎఫ్‌ ట్రస్టుల…

Read Full News