Headlines

rajeshchukka117@gmail.com

ఛాతీ నొప్పితో ఆస్పత్రికి మహిళ.. స్కానింగ్ తీయిస్తే కడుపులో 14 పెన్నులు, 5 చెంచాలు, ఒక కొవ్వొత్తి!

పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో వైద్యులు నిర్వహించిన శస్త్రచికిత్సలో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రికి వచ్చిన 33 ఏళ్ల మహిళ కడుపులో ఏకంగా 14 పెన్నులు, 5 చెక్క చెంచాలు, ఒక కొవ్వొత్తి ఉన్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. అనంతరం లాప్రోస్కోపిక్‌ విధానంలో శస్త్రచికిత్స చేసి వాటన్నింటినీ వైద్యులు బయటకు తీశారు. ఛాతీ నొప్పితో ఆసుపత్రికి.. మండలంలోని పెట్లూరివారిపాలేనికి చెందిన 33 ఏళ్ల వివాహిత కొంతకాలంగా ఛాతీ నొప్పితో బాధపడుతోంది. నొప్పి…

Read Full News

ఇక వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు.. కష్టాలకు ఫుల్ స్టాప్, అన్నీ మంచి రోజులే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. Source link

Read Full News

Bigg Boss Telugu 10: రెండు సార్లు బిగ్‌బాస్‌ ఆఫర్‌ను రిజెక్ట్ చేసి! ఇప్పుడు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ‘రిషి సర్’

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆఖరి పదహారో కంటెస్టెంట్ గా ప్రముఖ సీరియల్ నటుడు ముఖేష్ గౌడ ఎంట్రీ ఇచ్చారు. రెండేళ్ల క్రితం వరకు తెలుగులో ప్రసారమైన ‘గుప్పెడంత మనసు’ సీరియల్ తో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు ముఖేష్. అందులో అతను పోషించిన రిషి సర్ పాత్ర బాగా ఫేమస్ అయ్యింది. ఎంతలా అంటే ఇప్పుడు ముకేశ్ గౌడ తన సొంత పేరు కంటే రిషి సార్ పేరుతోనే బాగా పాపులారిటీ,…

Read Full News

Personal Finance: మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి? ఎవ్వరు చెప్పని ప్లాన్‌ మీ కోసం..!

Personal Finance: చాలా మంది తమ భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేస్తారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వారిని చూసుకునే వారు ఎవరూ లేనప్పుడు, వారు పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, కొంత డబ్బు ఉండటం మంచిది. 50 ఏళ్ల వయస్సు నాటికి రూ.1 కోటి పదవీ విరమణ నిధిని పొందడానికి మ్యూచువల్ ఫండ్ SIP ఉత్తమ మార్గం. 12% వార్షిక రాబడిని పరిగణనలోకి తీసుకుంటే 30, 35, 40 ఏళ్ల వయస్సులో మీరు ఎంత పెట్టుబడి పెట్టాలి?…

Read Full News

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌ 10లోకి అడుగు పెట్టిన అందాల యాంకరమ్మ.. శ్రీముఖిలా వర్షిణీ సత్తా చాటుతుందా?

ఎట్టకేలకు స్టార్ యాంకర్ వర్షిణీ సౌందరరాజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఎట్టకేలకు అనే పదం ఎందుకు వాడుతున్నామంటే.. గతంలో పలు సీజన్లు మొదలయ్యే టైంలో ఈ యాంకరమ్మ పేరు తెగ వినిపించేది. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ చివరలో కంటెస్టెంట్ల జాబితాలో ముద్దుగుమ్మ పేరు అసలు ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు 10వ సీజన్‌లో   కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిందీ అందాల యాంకరమ్మ. A graceful entry into…

Read Full News

Money Rules: మీరు ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే నష్టమే..!

Personal Finance: నేటి డిజిటల్ యుగంలో యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డుల వాడకం పెరిగింది. అయినప్పటికీ, ఏదైనా అత్యవసర పరిస్థితిలో తక్షణమే వాడుకోవడానికి వీలుగా చాలా మంది ఇంట్లో కొంత నగదు ఉంచుకోవడం తప్పనిసరిగ్గా మారింది. అయితే, ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి అనే ప్రశ్న చాలా మందికి ఎదురవుతుంది. మీరు ఇంట్లో చాలా తక్కువ డబ్బు ఉంచుకుంటే, ఇంటర్నెట్ సర్వర్ అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు లేదా ఏటీఎంలు పనిచేయనప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు ఇంట్లో లక్షల…

Read Full News

Bigg Boss 10: ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణుడు

వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, హ్యాపీడేస్ తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు కృష్ణుడు. ముఖ్యంగా వినాయకుడు సినిమాలో హీరోగా అతని అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కూడా అయ్యింది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పదుల సినిమాల్లో నటించిన కృష్ణుడు ఆ మధ్యన పొలిటికల్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. అయితే ఇప్పుడు సినిమాలు, పాలిటిక్స్ రెండింటికీ దూరంగా ఉన్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. 2019 లో రిలీజైన హల్ చల్…

Read Full News

ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా? అవాక్కవాల్సిందే..!

Business Ideas: నేటి కాలంలో సంవత్సరానికి 90 లక్షల రూపాయల జీతంతో కూడిన కార్పొరేట్ ఉద్యోగం చాలా మందికి ఒక కలల ఉద్యోగం. కానీ చండీగఢ్‌కు చెందిన మోహిత్ నిఝావన్‌కు, ఈ జీతం కేవలం ఆరంభం మాత్రమే. అతను తన సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి, కేవలం 30,000 రూపాయల పెట్టుబడితో ‘మైక్రోగ్రీన్స్’ వ్యవసాయాన్ని ప్రారంభించాడు. అది ఇప్పుడు కోట్ల రూపాయల విలువైన వ్యాపారంగా ఎదిగింది. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పట్టభద్రుడైన మోహిత్ డిసెంబర్ 2020లో తన మంచి…

Read Full News

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్.. అదేంటంటే?

Vaibhav Suryavanshi record: దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి చరిత్ర సృష్టించే అవకాశం తృటిలో చేజారింది. ఈస్ట్ జోన్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు 44 పరుగుల వద్ద ఔటయ్యాడు. మరో ఆరు పరుగులు చేస్తే దులీప్ ట్రోఫీ ఫైనల్లో అర్ధశతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పే అవకాశం ఉండగా.. మిలింద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. షార్ట్ బాల్‌తో మారిన స్టోరీ.. ఇన్నింగ్స్…

Read Full News

Bigg Boss Telugu 10: మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో సత్తా చాటిన కామనర్స్ ఒక్కొక్కరూ హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే సింగర్ ఝాన్సీ, అమన్ మసూద్, షాలినీ పటేల్ మెయిన్ కంటెండర్స్ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టారు. ఇప్పుడు మరో అగ్ని పరీక్ష కంటెస్టెంట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెనే సృష్టి అలియాస్ శివ సృష్టి వ్యాకరణం. మోడల్ గా కెరీర్ ప్రారంభించిందామె. విదేశాల్లోనే నివాసముండడే ఆమె బిగ్ బాస పై…

Read Full News