మూత్రవిసర్జనలో మంటతోపాటు విపరీతమైన నొప్పి.. ఎక్స్ రే చూసిన డాక్టర్లకు గుండెలదిరే సీన్..!
Bladder Stone Symptoms: చైనాలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. చెన్ అనే 56 ఏళ్ల రైతు గత 3 సంవత్సరాలుగా మూత్రవిసర్జనలో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు. అతను కొద్ది దూరం కూడా నడవలేకపోతున్నాడు. అతనికి రాత్రిపూట నిద్ర పట్టడం లేదు. పరిస్థితి విషమించడంతో, అతను గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని జువెన్ ఆసుపత్రికి వెళ్ళాడు. వైద్యులు అతన్ని పరీక్షించినప్పుడు, అతని మూత్రాశయంలో 1.3 కిలోల బరువున్న భారీ రాయిని కనుగొన్నారు. ఇంత పెద్ద రాయి ఉండటం…