Headlines

rajeshchukka117@gmail.com

Video: కొంపముంచిన 8.. కట్‌చేస్తే.. 38 ఏళ్ల సచిన్ రికార్డ్ జస్ట్ మిస్.. కన్నీళ్లు పెట్టిన వైభవ్ సూర్యవంశీ..!

Vaibhav Sooryavanshi Misses Youngest Century Record: భారత దేశవాళీ క్రికెట్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచీ తన ఆటతో ఆకట్టుకుంటున్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి దులీప్ ట్రోఫీ 2024లో చేదు అనుభవం ఎదురైంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తొలి శతకం సాధించే అవకాశాన్ని ఈ చిచ్చరపిడుగు మరోసారి త్రుటిలో చేజార్చుకున్నాడు. ప్రతిష్టాత్మక రెడ్ బాల్ టోర్నీ దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ తరపున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ, సెంట్రల్ జోన్‌తో జరిగిన…

Read Full News

ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు.. ఈ ఆకుతో 3 సార్లు ఇలా చేస్తే పూర్తి రిలీఫ్

చాలా మందికి వాతావరణంలో మార్పులు వచ్చిన ప్రతి సారి ఆస్తమా, జలుబు సమస్యలు ఎక్కువవుతాయి అయితే, దీని వలన శ్వాసకోశ సమస్యలు బయటపడతాయి అయితే మీరు చేయాల్సిందల్లా ఒకటే నేచురల్ చిట్కాలను ఫాలో అవ్వడమే. మరి అస్సలు, అసలు లేట్ చేయకుండా అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ఆస్తమా శ్వాససంబంధ సమస్య అయితే గాలి పీల్చేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారికి ఊపిరితిత్తుల్లో కండరాలు వాచిపోవడం వల్ల నాళాలు సన్నబడతాయి. దాంతో గాలి…

Read Full News

PM Kisan: పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా?

PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా లబ్ధి పొందుతున్న రైతులు ఇప్పుడు 24వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తమ బ్యాంకు ఖాతాల్లో రూ. 2,000 తదుపరి విడత ఎప్పుడు జమ అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ విడత తేదీకి సంబంధించి సోషల్ మీడియా, ఇతర వేదికలపై అనేక వాదనలు వినిపిస్తున్నప్పటికీ, ప్రభుత్వం 24వ విడతకు సంబంధించిన తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, పీఎం కిసాన్ యోజన కింద…

Read Full News

Vaibhav Sooryavanshi: 2 ఏళ్లలో 7.. 100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే భయ్యో..!

Vaibhav Sooryavanshi 7 Records: భారత క్రికెట్‌లో మరో యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ. సమస్తిపుర్‌ నుంచి వచ్చిన ఈ 15 ఏళ్ల బ్యాటర్‌ అతి చిన్న వయసులోనే అరుదైన ఘనతలు సాధిస్తూ దూసుకెళ్తున్నాడు. అండర్‌-19 క్రికెట్‌ నుంచి ఐపీఎల్‌, అంతర్జాతీయ క్రికెట్‌, దులీప్‌ ట్రోఫీ వరకు తనదైన ముద్ర వేసిన వైభవ్‌.. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 7 చారిత్రక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అండర్‌-19లోనే చరిత్ర..: వైభవ్‌ రికార్డుల వేట అండర్‌-19 స్థాయిలోనే మొదలైంది….

Read Full News

కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..! కేబినెట్ విస్తరణపై సర్వత్రా ఉత్కంఠ..

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం నుంచి రెండు రోజుల పాటు దిల్లీలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలతో పాటు కాంగ్రెస్‌ అధిష్ఠానంలోని ముఖ్య నేతలతోనూ ఆయన భేటీ కానున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా.. కేబినెట్ విస్తరణపై కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.. కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. అసెంబ్లీ సమావేశాలకు ముందే.. మంత్రి మండలి విస్తరణ జరిగే అవకాశం ఉందని…

Read Full News

ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు గానీ.. కోతులను తరిమికొడుతున్న ఎలుగుబంటి? అసలు సంగతి ఇదే!

ప్రస్తుతం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కోతుల సంచారం తీవ్ర సమస్యగా మారింది. ఇళ్లపై బడటం, మనుషులపై దాడులు చేయడమే కాకుండా, కష్టపడి పంటలు సాగు చేసే రైతులకు కోతులు పెద్ద సవాలుగా పరిణమించాయి. ఒకవైపు ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక, ఎండలకు వడలిపోతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు అరకొర నీటితో పోరాటం చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కోతుల దండు పంటలపైపడి కాపు, పూత, పిందెలను నాశనం చేస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. భద్రాద్రి…

Read Full News

7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన జిల్లా యంత్రాంగం.. చిన్నారి ధైర్యానికి ఫిదా..!

ఉత్తరప్రదేశ్: సాధారణంగా తమ ప్రాంతంలోని సమస్యలను పెద్దలు అధికారుల దృష్టికి తీసుకెళ్తుంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలో ఏడేళ్ల చిన్నారి చేసిన పని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకటో తరగతి చదువుతున్న సమ్రా నాజ్.. తన ప్రాంతంలోని అధ్వాన్నమైన రహదారి సమస్యను ఏకంగా జిల్లా మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లింది. రోడ్డు పరిస్థితి కారణంగా తాను, తనతో పాటు స్థానికులు, పాఠశాల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ డీఎంకు వినతిపత్రం సమర్పించింది. సోమవారం (ఆగస్టు 31) సమ్రా…

Read Full News

వెలిగొండ వరదల్లో బొలెరో గల్లంతు.. రాత్రంతా చెట్టుపైనే ముగ్గురు యువకులు!

మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో మార్కాపురం జిల్లాలోని ముంపు గ్రామాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పెద్దారవీడు మండలం కలనూతల ముంపు గ్రామంలోకి భారీగా నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో నీటి ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించిన బొలెరో వాహనం కొట్టుకుపోవడంతో అందులో ఉన్న యువకులు ప్రమాదంలో చిక్కుకున్నారు. సకాలంలో స్పందించిన రెస్క్యూ సిబ్బంది వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కలనూతల గ్రామాన్ని నిర్వాసితులు ఖాళీ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా…

Read Full News

మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది..

దర్శకుడు వీ.ఎన్.ఆదిత్య తన కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ‘నేనున్నాను’ సినిమా నిర్మాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన, అంతగా తెలియని విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా నాగార్జున గారు సినిమా ఫస్ట్ హాఫ్ చూసి ‘డిసప్పాయింట్’ అయ్యారనే అపోహలను ఆయన ఈ సందర్భంగా తొలగించారు. వీ.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ.. నాగార్జున గారు ఎడిటింగ్ రూమ్‌లో ‘నేనున్నాను’ తొలి సగభాగాన్ని చూసి అసంతృప్తి చెందారనేది కేవలం ఒక రూమర్ మాత్రమే. నిజానికి, అప్పట్లో ఎడిటింగ్ జరుగుతున్నప్పుడు, ‘ఏ శ్వాసలో’…

Read Full News

IT Sector: ఐటీ రంగంలో మళ్లీ భారీ నియామకాలు.. 1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు

IT Sector: ఏఐ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలపై అనిశ్చితి నెలకొన్నా.. భారత్‌లో మాత్రం ఐటీ నియామకాలు ఊపందుకున్నాయి. దాదాపు మూడేళ్లుగా కొత్త నియామకాల్లో కనిపించిన మందగమనం క్రమంగా తొలగిపోతోంది. టెక్నాలజీ దిగ్గజ సంస్థలు ఫ్రెషర్లతో పాటు అనుభవజ్ఞులను కూడా పెద్ద సంఖ్యలో నియమించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐటీ, టెక్నాలజీ సంబంధిత విభాగాల్లో 1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు పరిశ్రమ వర్గాల అంచనా ఏఐ నైపుణ్యాలకు భారీ డిమాండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్,…

Read Full News