Headlines

TOP 9 ET: RRR రికార్డ్‌ బద్దలు..కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్


‘ఇరుముడి’ సినిమా సంచలనాలకు మాటలు సరిపోవడం లేదు. బాక్సాఫీస్ దగ్గర కనివినీ ఎరుగని రికార్డులకు ఈ చిత్రం తెరతీస్తుంది. ముఖ్యంగా రెండో ఆదివారం కూడా ‘ఇరుముడి’ సినిమాకు ప్రేక్షకులు క్యూ కట్టారు. నాన్ ‘ట్రిపుల్ ఆర్’ రికార్డును ఈ చిత్రం సాధించింది. ఫుల్ రన్‌లో 250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం పక్కా అని ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు. మహేష్ సన్ గౌతమ్ ఘట్టమనేని బర్త్‌ డే నేడు. దీంతో మహేష్ తన కొడుకు సోషల్ మీడియా వేదికగా బర్త్‌ డే విషెస్ చెప్పారు. తన కొడుకు 20వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తనతో దిగిన ఓ క్యూట్ ఫోటోను కూడా షేర్ చేశారు మహేష్. హ్యాపీ 20 గౌతమ్.. నీ జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. నీ కలలను ఎప్పుడూ ధైర్యంగా సాకారం చేసుకోవాలి. నేను ప్రతిరోజూ నిన్ను చూసి గర్వపడుతున్నా’’ అంటూ మహేష్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విడాకులు తీసుకున్న భార్యాభర్తల్లో.. హోమ్‌ లోను ఉంటే ఎవరు కట్టాలి?

H1N1 virus: విజృంభిస్తున్న H1N1 వైరస్‌…ఫ్లూ వ్యాక్సిన్‌కు భారీగా పెరిగిన డిమాండ్

Konaseema: కోనసీమ జిల్లాలో అద్భుతం…150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ

Tirupati: ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం

కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *