Headlines

rajeshchukka117@gmail.com

7 ఫోర్లు, 13 సిక్సర్లతో కాటేరమ్మ కొడుకు విధ్వంసం.. ప్రపంచ రికార్డ్‌నే అస్సాం పార్శిల్ చేశాడుగా..!

Abhishek Sharma Birthday: టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ నేడు తన 27వ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ టీమిండియా డేంజరస్ ప్లేయర్ క్రికెట్ హిస్టరీలో ఎన్నో రికార్డులను తన పేరుతో లిఖించుకున్నాడు. 2000 సెప్టెంబర్ 4న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించిన అభిషేక్ ఎడమచేతి బ్యాటింగ్‌తో పరుగుల వర్షం కురిపిస్తుంటాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న అభిషేక్.. నిలకడైన ప్రదర్శనలతో భారత జట్టులో చోటు సంపాదించాడు. అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కొద్దికాలానికే టీ20ల్లో…

Read Full News

సముద్రం లేని కరీంనగర్ చేపలకు తీరంలోనూ యమ గిరాకీ.. స్పెషాలిటీ ఏంటో తెలుసా?

కరీంనగర్ జిల్లా చేపలకు పలు రాష్ట్రాల్లో డిమాండ్ పెరిగింది. సముద్ర తీర ప్రాంత ప్రజలు కూడా ఇక్కడి చేపలను తినడానికి ఆసక్తి చూపుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ చేపలను ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తుండటం, ధరలు కూడా ఆశాజనకంగా ఉండటంతో పలువురు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇక్కడ పూర్తిగా మంచి నీళ్లలోనే చేపలు పెరుగుతున్నాయి.. దీంతో.. వీటి రుచి బాగుంటుంది.. సముద్ర చేపలు కాకుండా.. మంచి నీటిలో పెరిగే చేపలను చాలా మంది తింటారు….

Read Full News

ప్రతి ఏడాది కృష్ణాష్టమిని అర్ధరాత్రే ఎందుకు జరుపుకుంటారు? పురాణాలు ఏం చెబుతున్నాయంటే!

ఈ రోజున శ్రీకృష్ణ భగవానుడిని పూజించి రాత్రి సమయంలో ఉట్టి కొట్టడం వంటివి చేస్తారు. ఇది ముఖ్యమైన హిందూ పండుగలలో ఒకటి. ఈ ఏడాది కృష్ణాష్టమిని 2026 సెప్టెంబర్ 4, శుక్రవారం రోజు జరుపుకుంటున్నారు. సెప్టెంబర్ 4న ప్రారంభమై, సెప్టెంబర్ 5 తెల్లవారుజాము వరకు ఈ పండుగను చేసుకుంటారు Source link

Read Full News

Ration Rice: పేదలకు గుడ్ న్యూస్.. ఇక 10 శాతం నూకలతో రేషన్ బియ్యం పంపిణీ..!

Andhra Pradesh: రేషన్‌ బియ్యం నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు ఏపీ సర్కార్‌ కీలక చర్యలు చేపట్టింది. ఇకపై రేషన్‌ దుకాణాల ద్వారా గరిష్ఠంగా 10 శాతం నూకలు ఉన్న బియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేయనున్నారు. సెప్టెంబరు 1 నుంచే 17 జిల్లాల్లో ఈ విధానం అమల్లోకి తీసుకువచ్చింది. వచ్చే నెలలో మరో 20 జిల్లాలకు విస్తరించనున్నారు. ఆ తర్వాత రెండు, మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ బియ్యం అందుబాటులోకి రానుంది. గతంలో 25 శాతం…

Read Full News

Telangana: ఓటర్లకు బిగ్ రిలీఫ్.. జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం!

ఓటర్ల జాబితాపై EC కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్..! హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల జాబితాల SIR ప్రక్రియకు గడువు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత షెడ్యూల్‌ను కనీసం మూడు వారాల పాటు పొడిగించేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) సిద్ధమవుతున్నట్లు తెలంగాణ ముఖ్య ఎన్నికల కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ECకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ SIR ప్రక్రియకు అదనపు సమయం ఇవ్వాలని కోరుతూ తెలంగాణ…

Read Full News

ఉదయాన్నే ఖాళీ కడుపుతో గిన్నెడు తింటే చాలు.. ఏనుగు లాంటి బలం.. రోజంతా ఫుల్ ఎనర్జీ..

పెసలు శరీరానికి అవసరమైన పోషకాలతో నిండిన అద్భుతమైన పోషకాహారం.. ఉదయం పూట తీసుకునే ఆహారం రోజంతా మన శక్తి స్థాయిలను, ఉత్సాహాన్ని నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో, పెసర్లు అద్భుతమైన, బలమైన ఆహారంగా నిలుస్తాయి. మొక్కల నుంచి లభించే పెసర్లు ప్రోటీన్, ఫైబర్, ఐరన్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. పెసలులో (Green Gram / Moong Bean) B-కాంప్లెక్స్ (బి1, బి9/ఫోలేట్), విటమిన్ C, విటమిన్ E సమృద్ధిగా ఉండటంతోపాటు.. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం,…

Read Full News

భూమికి బిగ్ వార్నింగ్.. ‘సూపర్ స్ట్రాంగ్’గా ఎల్‌నినో! 2027 వరకు ముప్పేనా?

WMO సెప్టెంబర్ 3న విడుదల చేసిన తాజా El Niño/La Niña Update ప్రకారం.. ఎల్‌ నినో ఇప్పటికే బలంగా ఏర్పడింది. రానున్న నెలల్లో ఇది మరింత తీవ్రతరం అవుతూ 2026 చివరి నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అయితే ఎల్‌ నినో పీక్‌ దశ ముగిసిన తర్వాత కూడా దాని వాతావరణ ప్రభావాలు 2027లోకి కొనసాగవచ్చని WMO పేర్కొంది. పసిఫిక్‌ సముద్రంలో అసాధారణ వేడి ఎల్‌ నినోకు ప్రధాన కారణమైన ఉష్ణమండల పసిఫిక్‌…

Read Full News

Allari Naresh: ఆ టైంలో నాన్న ఎంత నరకం అనుభవించారో కళ్లారా చూశా.. తండ్రి ఈవీవీని గుర్తు చేసుకున్న అల్లరి నరేష్

అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ సినిమా ‘రంభ ఊర్వశి మేనక’. చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ కామెడీ ఎంటర్ టైనర్ లో సురభి హీరోయిన్ గా నటించింది. అలాగే రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్ సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాకు రిలీజ్ ముందే పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. ఇక అన్ని…

Read Full News

బంజారాల పెళ్లి ఎలా జరుగుతుంది? మూడు రోజుల వేడుక.. ప్రత్యేకమైన ఆచారాలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బంజారా లేదా లంబాడీ సమాజానికి ప్రత్యేకమైన వివాహ సంప్రదాయాలు ఉన్నాయి. ప్రాంతం, కుటుంబం, తండా, శాఖను బట్టి ఆచారాల్లో కొంత తేడా కనిపించినప్పటికీ.. వివాహం కేవలం వధూవరుల కార్యక్రమంగా కాకుండా కుటుంబాలు, తండా పెద్దలు, బంధువుల భాగస్వామ్యంతో జరిగే సామూహిక వేడుకగా ఉంటుంది. ప్రస్తుతం ఆధునిక ప్రభావంతో కొన్ని సంప్రదాయాలు మారుతున్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో పాత ఆచారాలు కొనసాగుతున్నాయి. ముందుగా గోత్రం, కుటుంబాల పరిశీలన బంజారా సమాజంలో వివాహం విషయంలో గోత్రానికి ప్రత్యేక ప్రాధాన్యత…

Read Full News

Bigg Boss 10 Telugu: ఆఖరు నిమిషంలో ట్విస్ట్.. బిగ్ బాస్‏లోకి టాలీవుడ్ తోపు విలన్.. ఇక రచ్చే..

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఇప్పటివరకు తెలుగులో తొమ్మిది సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు దశావతారం పేరుతో బిగ్ బాస్ తెలుగు 10 రాబోతుంది. ఇప్పుడు ఈ షో ప్రారంభానికి వేళయింది. మరికొన్ని రోజుల్లో ఈ గ్రాండ్ షో షురూ కానుండటంతో, ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోయే సెలబ్రిటీలు, కంటెస్టెంట్లు ఎవరనే దానిపై సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ…

Read Full News