10880, 124, 18లతో లేడీ కోహ్లీ విధ్వంసం.. మిథాలీ ఆల్ టైం రికార్డ్ బ్రేక్.. హిస్టరీలోనే సరికొత్త క్రికెట్ క్వీన్‌గా..
Smriti Mandhana Records: టీమిండియా స్టార్ ఓపెనర్ లేడీ కోహ్లీగా పేరుగాంచిన స్మృతి మంధాన మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. టీమిండియా మాజీ దిగ్గజం మిథాలీ రాజ్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల ప్రపంచ రికార్డును అధిగమించి ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది. దుబాయ్‌లో హాంకాంగ్‌తో జరిగిన మహిళల ఆసియా కప్ మ్యాచ్‌లో మంధాన ఈ ఘనత సాధించింది. 18వ ఓవర్‌లో రుచిత వెంకటేశ్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టడంతో మిథాలీ రికార్డును బ్రేక్…