Ind Vs Pak: ఆజ్ సండే హై క్యా..? పాక్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేసిన భారత మాజీ క్రికెటర్
Ind Vs Pak: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ముగిసిందంటే చాలు సోషల్ మీడియాలో మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ హడావుడి మామూలుగా ఉండదు. గతంలో ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లు ఎక్కువగా ఆదివారం నాడే జరగడం, ప్రతిసారీ పాక్ జట్టు ఓడిపోవడంతో పాకిస్థాన్ క్రికెట్ అభిమానులను ఉద్దేశించి ‘ఈ ఆదివారం ఎలా ఉంది’ అంటూ పఠాన్ సెటైర్లు వేస్తుండేవాడు. తాజాగా మహిళల ఆసియా కప్‌లో శనివారం నాటి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత జట్టు దారుణంగా ఓడించడంతో పఠాన్…