
Tech Tips: మీ ఫోన్ లోకేషన్ ఎప్పుడూ ఆన్‌లో ఉంటే.. ఎంత ఛార్జింగ్ అయిపోతుందో తెలుసా?
మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఉన్న GPS (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) మీ ఎక్కడున్నారనే స్థానాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇది ఉపగ్రహాల నుండి వచ్చే సంకేతాలను ద్వారా మన లోకేషన్‌ను గుర్తిస్తుంది. ఇది స్పీడ్‌గా ఖచ్చితమైన లోకేషన్‌ను ట్రాక్ చేయాలంటే దీనికి ఇంటర్నెట్ లేదా వైఫై అవసరమవుతుంది. అంటే మీ లోకేషన్ ఆన్‌లో మీ ఫోన్ నిరంతరం ఉపగ్రహాలు, నెట్‌వర్క్‌లకు కనెక్ట్ చేయబడి, డేటాను మార్పిడి చేసుకుంటుంది. ఈ ప్రక్రియతో మీ ఫోన్‌లో బ్యాటరీపై కూడా లోడ్ పడుతుంది. ఇలా…