Bigg Boss Nikhil: నిఖిల్ న్యూ లగ్జరీ హౌస్‌..!  మామూలుగా లేదుగా..

Bigg Boss Nikhil: నిఖిల్ న్యూ లగ్జరీ హౌస్‌..! మామూలుగా లేదుగా..

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో నిఖిల్ మలియక్కళ్ కూడా ఒకడు. అంతకు ముందు పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఆక్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ మనసులు కూడా గెల్చుకున్నాడు. అలాగే ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. స్టార్స్…

Read More
ఎరుపు రంగు చీరలలో ముద్దుగుమ్మలు.. పెళ్లికి హీరోయిన్స్ స్పెషల్ అట్రాక్షన్.. ఏంటీ ప్రత్యేకత..

ఎరుపు రంగు చీరలలో ముద్దుగుమ్మలు.. పెళ్లికి హీరోయిన్స్ స్పెషల్ అట్రాక్షన్.. ఏంటీ ప్రత్యేకత..

విజయ్‌ రష్మిక మూడుముళ్ల వేడుకలో రష్మిక కట్టుకున్న చీర గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. విజయ్‌ దేవరకొండ నా భర్త అంటూ పరిచయం చేసిన ఫొటోల్లో రష్మిక ఎరుపు రంగు చీర కట్టును చూసి ఫిదా అవుతున్నారు నేషనల్‌ క్రష్‌ ఫ్యాన్స్. రాజ్‌ని భూత శుద్ధి వివాహం చేసుకున్నారు సామ్‌. అందరూ సమంత రెండో పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉండగా, ఈ వేడుకను ఇంత ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కాస్ట్యూమ్స్ డిజైనర్‌కి థాంక్స్ చెప్పారు సామ్‌. ఆ క్షణమే…

Read More
Kothagudem: ఇంటర్ పరీక్షలు రాస్తూ.. పరీక్షా కేంద్రంలోని వాష్ రూమ్‌లో ప్రసవించిన బాలిక

Kothagudem: ఇంటర్ పరీక్షలు రాస్తూ.. పరీక్షా కేంద్రంలోని వాష్ రూమ్‌లో ప్రసవించిన బాలిక

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో వెలగుచూసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇంటర్ పరీక్షలు రాస్తున్న ఓ మైనర్ బాలిక పరీక్షా కేంద్రంలోని వాష్‌రూమ్‌లో మృత శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది అందుతున్న. సమాచారం మేరకు.. విద్యార్థిని సాధారణంగా పరీక్ష రాస్తున్న సమయంలో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అనంతరం వాష్‌రూమ్‌కు వెళ్లిన ఆమె అక్కడే ప్రసవించింది. అయితే శిశువు మృతిగా జన్మించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన విషయం బయటకు రావడంతో పరీక్షా…

Read More
Electric Scooters: ఓలా నుండి ఏథర్ వరకు 8 ఏళ్లు వారంటీ ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు

Electric Scooters: ఓలా నుండి ఏథర్ వరకు 8 ఏళ్లు వారంటీ ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు

Electric Scooters: ఓలా ఎలక్ట్రిక్ తన S1 సిరీస్ స్కూటర్లపై (S1X, S1 ఎయిర్, S1 ప్రో, S1 స్పోర్ట్‌తో సహా) 3 సంవత్సరాలు లేదా 40,000 కి.మీ వారంటీని అందిస్తుంది. కస్టమర్లు 8 సంవత్సరాలు లేదా 1.25 లక్షల కిలోమీటర్ల వరకు పొడిగించిన వారంటీ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. Source link

Read More
ధన శక్తి రాజయోగం.. ఈ రాశుల ఇంట కాసుల పంట!

ధన శక్తి రాజయోగం.. ఈ రాశుల ఇంట కాసుల పంట!

జ్యోతిష్య శాస్త్రంలో శక్తివంతమైన గ్రహాల్లో కుజ గ్రహం ఒకటి. కుజ గ్రహం బలం, ధైర్యానికి చిహ్నం. అయితే త్వరలో కుజ గ్రహం కుంభ రాశిలోకి సంచారం చేయడం జరిగింది. ఇప్పటికీ ఆ రాశిలో శుక్రుడు ఉండటంతో, కుజ, శుక్ర గ్రహాల కలయికతో ధన శక్తి రాజయోగం ఏర్పడింది. అదే విధంగా కుంభ రాశిలో మరో రెండు గ్రహాలు అయినా రాహువు, సూర్యుడు ఉండటంతో ఈ రాశుల కలయిక అరుదైన రాజయోగాన్ని ఏర్పరచనున్నాయి. దీని వలన మార్చి రెండు…

Read More
Ranabali : పెళ్లి వీడియోతో సర్‌ప్రైజ్‌ చేసిన రణబాలి టీమ్.. విజయ్, రష్మిక జోడి ఎంత క్యూట్‏గా ఉందో..

Ranabali : పెళ్లి వీడియోతో సర్‌ప్రైజ్‌ చేసిన రణబాలి టీమ్.. విజయ్, రష్మిక జోడి ఎంత క్యూట్‏గా ఉందో..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొన్నటివరకు లవ్ బర్డ్స్. కానీ ఇప్పుడు భార్యభర్తలు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమోంటో హోటల్లో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 26న జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతోపాటు సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరయ్యారు. కాగా.. శుక్రవారం వీరు తమ కుటుంబాలతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. ఇదిలా ఉంటే…..

Read More
North Korea: కూతురుకు దగ్గరుండి సైనిక శిక్షణ.. 13ఏళ్ల కూతురుకు కిమ్ పట్టాభిషేకం చేస్తారా.. ?

North Korea: కూతురుకు దగ్గరుండి సైనిక శిక్షణ.. 13ఏళ్ల కూతురుకు కిమ్ పట్టాభిషేకం చేస్తారా.. ?

నార్త్‌ కొరియా సుప్రీం ఏం చేసినా ఓ సంచలనమే. తన కూతురికి నార్త్‌ కొరియా పగ్గాలు అందించబోతున్నాన్నడనే చర్చ ఇప్పుడు సన్సేషన్‌గా మారింది. కిమ్‌.. తన 13 ఏళ్ల కూతురు కిమ్‌ -జు-యే తన వారసురాలిగా ఖరారు చేశారన్న చర్చ ప్రపంచ వ్యాప్తంగా మొదలైంది. అధికారిక, సైనిక సహా పలు ముఖ్య కార్యక్రమాల్లో కిమ్‌తో పాటు ఆయన కూతురు పాల్గొంటున్నారు. దాంతో ఆమెకు త్వరలోనే పట్టాభిషేకం చేస్తారనే టాక్‌ పీక్స్‌కు వెళ్లింది. మరి తండ్రి బాటలో కిమ్‌…

Read More
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా అద్భుత ప్రదర్శన వెనుక కారణం అదేనట..మొత్తానికి బయటపెట్టాడుగా

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా అద్భుత ప్రదర్శన వెనుక కారణం అదేనట..మొత్తానికి బయటపెట్టాడుగా

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో సౌతాఫ్రికా జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. మైదానంలో పక్కా ప్లానింగ్‌తో దిగుతున్న ప్రోటీస్ పడగ విప్పిన పాములా ప్రత్యర్థులపై విరుచుకుపడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ జట్టు, గత రెండేళ్లలో రెండోసారి సెమీఫైనల్‌లో తన స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. కేవలం బ్యాటర్లే కాకుండా, బౌలర్లు కూడా సమష్టిగా రాణిస్తుండటమే ఈ విజయాల రహస్యం. ముఖ్యంగా వెస్టిండీస్‌పై సాధించిన భారీ విజయం సౌతాఫ్రికాలో కొత్త ఉత్సాహాన్ని…

Read More
మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై మిస్సైళ్లతో విరుచుకుపడిన ఇజ్రాయెల్‌..

మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై మిస్సైళ్లతో విరుచుకుపడిన ఇజ్రాయెల్‌..

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేసింది.. శనివారం ఉదయం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి.. ఒక్కసారిగా.. ఇజ్రాయెల్‌ మిసైళ్లతో దాడులు నిర్వహించింది. ఉత్తర టెహ్రాన్‌లో బాంబుల మోత మోగింది. ఇజ్రాయెల్ దాడుల్లో పలు ప్రాంతాల్లో భీకర వాతావరణం నెలకొంది.. పలు భవనాలు నేలమట్టమయ్యాయి.. దాడుల అనంతరం ఇజ్రాయెల్ సైన్యం దేశ పౌరులను అప్రమత్తం చేసింది. దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా.. ఇజ్రాయెల్‌లో…

Read More
చంద్రగ్రహణం.. గర్భిణీలు గ్రహణం రాత్రి తప్పక చేయాల్సిన పని ఇదే!

చంద్రగ్రహణం.. గర్భిణీలు గ్రహణం రాత్రి తప్పక చేయాల్సిన పని ఇదే!

హోలీ రోజే చంద్రగ్రహణం కాబట్టి, ఈ రోజున పండుగ జరుపుకోకూడదని చెబుతున్నారు పండితులు. ఇక ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం రోజు ప్రతికూల శక్తుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందంట. అందువలన చిన్న పిల్లల నుంచి గర్భిణీల వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఈ రోజు గర్భిణీలు ఇంటి నుంచి బయటకు రాకూడదంట. వీలైనంత వరకు పడుకొని ఉండటమే చాలా మంచిది. ముఖ్యంగా వీరు గ్రహణం సమయంలో ఆహారం తీసుకోకూడదంట….

Read More