ఒళ్లు గగుర్పొడిచే సంఘటన.. అక్వేరియం శుభ్రం చేస్తుండగా చిన్నారి గొంతులోకి దూకిన చేప.. కట్‌ చేస్తే..

ఒళ్లు గగుర్పొడిచే సంఘటన.. అక్వేరియం శుభ్రం చేస్తుండగా చిన్నారి గొంతులోకి దూకిన చేప.. కట్‌ చేస్తే..

మనం ఊహించని ప్రమాదాలు ఎలా జరుగుతాయో చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. అక్వేరియంను శుభ్రం చేస్తున్న సమయంలో ఒక చిన్న చేప ఏడాది వయస్సున్న బాలుడి గొంతులోకి దూకడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అక్వేరియం శుభ్రం చేస్తున్న సమయంలో ఊహించని విధంగా ఒక చేప ఏడాది చిన్నారి నోట్లోకి దూకి, గొంతులో ఇరుక్కుపోయింది. ఈ షాకింగ్ సంఘటన చూసిన కుటుంబ సభ్యులు వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. చేప గొంతులోని శ్వాసనాళానికి అడ్డుగా పడటంతో…

Read More
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన.. అక్వేరియం శుభ్రం చేస్తుండగా చిన్నారి గొంతులోకి దూకిన చేప.. కట్‌ చేస్తే..

అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు పవర్‌ఫుల్ వ్యక్తుల గురించి తెలుసా..?

చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. చట్టం ముందు ఎవరూ అతీతులు కారు.. భారత ప్రజాస్వామ్యంలో మనం తరచుగా వినే మాట ఇది. కానీ మన రాజ్యాంగమే ఇద్దరు వ్యక్తులకు అత్యున్నత రక్షణ కల్పించింది. వారు పదవిలో ఉన్నంత కాలం పోలీసులు వారిని తాకలేరు, ఏ కోర్టు వారెంట్ జారీ చేయలేదు. ఇంతకీ ఆ ఇద్దరు ప్రభావవంతమైన వ్యక్తులు ఎవరు? వారికి మాత్రమే ఈ ప్రత్యేక వెసులుబాటు ఎందుకు? అసలు రాజ్యాంగం ఏం చెబుతోంది? ఆ ఇద్దరు…

Read More
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన.. అక్వేరియం శుభ్రం చేస్తుండగా చిన్నారి గొంతులోకి దూకిన చేప.. కట్‌ చేస్తే..

నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు టాప్ యాక్టర్..

రంగస్థలం మహేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రస్థానం, ఎదుర్కొన్న కష్టాలపై మనసు విప్పి మాట్లాడారు. 2011లో డిగ్రీ పూర్తయిన తర్వాత డిస్టెన్స్‌లో ఎంబీఏ ఫైనాన్స్ చదువుతూ కోకో-కోలా కంపెనీలో నైట్ షిఫ్ట్ చేసేవాడినని ఆయన తెలిపారు. నెలకు ఆరు వేల రూపాయల జీతంతో, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేస్తూ, పగలు ఆడిషన్ల కోసం నడుచుకుంటూ తిరిగేవారు. పగటిపూట సినిమాల కోసం ప్రయత్నిస్తూ, రాత్రిపూట ఉద్యోగం…

Read More
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన.. అక్వేరియం శుభ్రం చేస్తుండగా చిన్నారి గొంతులోకి దూకిన చేప.. కట్‌ చేస్తే..

ఏం జరగనుంది..? పాకిస్తాన్‌లో అమెరికా – ఇరాన్‌ చర్చలు.. ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ఫైర్..

పాకిస్తాన్‌లో అమెరికా – ఇరాన్‌ మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ మేరకు ఇరాన్‌ బృందం ఇప్పటికే ఇస్లామాబాద్‌లో ల్యాండైంది. ఇరాన్‌ పార్లమెంటరీ స్పీకర్‌ మొహమ్మద్‌ బగేర్‌, విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చితోపాటు మరికొందరు పాకిస్తాన్ లో జరిగే చర్చల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు పాక్ కు వచ్చిన ఇరాన్‌ బృందానికి పాక్‌ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ స్వాగతం పలికారు. అయితే.. ఇరాన్ తో చర్చల కోసం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ బృందం ఇప్పటికే అమెరికా…

Read More
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన.. అక్వేరియం శుభ్రం చేస్తుండగా చిన్నారి గొంతులోకి దూకిన చేప.. కట్‌ చేస్తే..

మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా..? కొనుగోలు చేసే ముందు అసలు విషయం తెలుసుకోండి..!

నేటి ఆధునిక ఇన్వర్టర్ ఏసీలు సాధారణంగా 145V నుండి 290V మధ్య వోల్టేజ్‌ను తట్టుకోగలవు. అంటే స్వల్ప వోల్టేజ్ మార్పులు జరిగినప్పుడు ఏసీ దానంతట అదే సర్దుబాటు చేసుకుంటుంది. అందుకే కంపెనీలు వీటికి విడిగా స్టెబిలైజర్ అవసరం లేదని చెబుతుంటాయి. స్టెబిలైజర్ ప్రధాన విధి వోల్టేజ్‌ను నియంత్రించడం. విద్యుత్ వోల్టేజ్ హెచ్చుతగ్గులకు గురైనప్పుడు, అది స్థిరమైన వోల్టేజ్‌ను నిర్వహిస్తుంది. ఇది ఏసీకి సురక్షితమైన, కచ్చితమైన విద్యుత్ సరఫరాను నిర్ధారిస్తుంది. ఒకవేళ వోల్టేజ్ అకస్మాత్తుగా మరీ ఎక్కువగా పడిపోతే,…

Read More
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన.. అక్వేరియం శుభ్రం చేస్తుండగా చిన్నారి గొంతులోకి దూకిన చేప.. కట్‌ చేస్తే..

CSK vs DC IPL 2026 : నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హ్యాట్రిక్ ఓటముల తర్వాత గెలుపు రుచి చూసేనా?

CSK vs DC IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న చెన్నైకి.. నేడు (శనివారం) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే మ్యాచ్ డూ ఆర్ డై సమస్యగా మారింది. హోమ్ గ్రౌండ్ చెపాక్‌లో జరగనున్న ఈ పోరులో గెలిచి మళ్ళీ ఫామ్ లోకి రావాలని…

Read More
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన.. అక్వేరియం శుభ్రం చేస్తుండగా చిన్నారి గొంతులోకి దూకిన చేప.. కట్‌ చేస్తే..

Singer Mangli: సింగర్ మంగ్లీపై కేసు నమోదు.. ప్రాణహానీ ఉందంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు..

తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది సింగర్ మంగ్లీ. ఆ తర్వాత సినిమాల్లో వరుస పాటలతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. తాజాగా సింగర్ మంగ్లీపై కేసు నమోదైంది. ఆమెతోపాటు తన సోదరుడు శివపై సైతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు సమాచారం. మంగ్లీ తనను మోసం చేసిందని.. ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని ఓ న్యాయవాది ఆరోపించారు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు…

Read More
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన.. అక్వేరియం శుభ్రం చేస్తుండగా చిన్నారి గొంతులోకి దూకిన చేప.. కట్‌ చేస్తే..

వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!

జోతిష్య శాస్త్రంలో అక్షయ తృతీయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు మనిషి జీవితంలో ప్రత్యేకమైన రోజు కూడా. ఇది మంచి శుభ ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. ఇంకా లక్ష్మీ దేవి కూడా ఇంట్లో అడుగుపెడుతుందని జ్యోతిష్యులు అంటున్నారు. మరి, ఈ ఏడాది ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వనుందో ఇక్కడ చూద్దాం.. ఈ నెల 19వ తేదీన మేష రాశిలో సూర్యుడు, వృషభ రాశిలో చంద్రుడు ప్రవేశించడం వలన అక్షయ యోగం ఏర్పడనుంది. మరి, ఈ అక్షయ తృతీయ…

Read More
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన.. అక్వేరియం శుభ్రం చేస్తుండగా చిన్నారి గొంతులోకి దూకిన చేప.. కట్‌ చేస్తే..

Vaibhav Suryavanshi : ఇప్పుడే కాదు.. కాస్త వెయిట్ చేయండి.. త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు

Vaibhav Suryavanshi : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఊహించని రేంజ్ లో విరుచుకుపడ్డాడు. కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు సాధించాడు. ఇందులో 7 భారీ సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ సరిగ్గా 300. ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ పేరిట ఉన్న 30 బంతుల ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును వైభవ్ బద్ధలు కొడతాడని అందరూ భావించారు. కానీ, క్రునాల్ పాండ్యా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్…

Read More
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన.. అక్వేరియం శుభ్రం చేస్తుండగా చిన్నారి గొంతులోకి దూకిన చేప.. కట్‌ చేస్తే..

రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అమృతం కాస్తా విషంగా మారుతుంది!

రాగి పాత్రలోని నీరు రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుందనేది నిజం. అయితే, దీనిని అతిగా లేదా తప్పుడు పద్ధతిలో వాడటం వల్ల ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అది ప్రాణాపాయం లేదా తీవ్ర అనారోగ్యానికి దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాగిపాత్రలో నీరు తాగటానికి సరైన సమయం, పద్ధతి ఉన్నాయని చెబుతున్నారు. ఆ వివరాల్లేంటో ఇక్కడ చూద్దాం.. నీరు ఆరోగ్యానికి మంచిదే కదా అని రోజంతా రాగి పాత్రలోని నీటినే…

Read More