ఎండాకాలం స్పెషల్: ఏసీనా లేక కూలరా? ఆరోగ్యానికి ఏది ప్రమాదకరం? నిపుణుల సూచనలు
ఎండాకాలంలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ఏసీలో (AC) నిద్రపోవడం మంచిదా? లేక ఎయిర్ కూలర్‌లో (Cooler) నిద్రపోవడమే మంచిదా? అని సందేహ పడుతుంటారు. కానీ, రెండింటికీ తమ తమ ప్రయోజనాలు ఉన్నప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు రావచ్చు. కూలర్ కంటే ఏసీలో నిద్రపోవడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. నిజానికి, ఎయిర్ కండిషనర్ చల్లని గాలిలో తేమ తగ్గడం వల్ల చర్మం కళ్ళలో పొడిబారవచ్చు. తేమ తగ్గడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది…