
Duologue NXT with Sana Sajan: వైద్యం, వ్యవస్థాపకత, సామాజిక వాదన, రోగి సంరక్షణ సనా సొంతం..!
దేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ TV9 CEO & MD అయిన బరున్ దాస్ హోస్ట్ చేస్తోన్న ‘Duologue with Barun Das’ టాక్ షో ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ పొందింది. ఈ షో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడంతో రెండవ ఎడిషన్‌తో మరోసారి ప్రేక్షకుల మధ్యకు వచ్చారు బరున్ దాస్. ‘Duologue with Barun Das’ రెండవ ఎడిషన్‌కు ‘Duologue NXT’ అని పేరు పెట్టారు. ప్రముఖ ఇజ్రాయెల్ నటి, గ్లోబల్ స్టార్ రోనా-లీ…