
Viral Video: నువ్వు కూడా డబ్బు మజా మరిగావా..? మరి అక్కడకి ఎందుకు దూరావ్ మావ
పాముల వీడియోలు ఈ మధ్య తెగ సర్కులేట్ అవుతున్నాయి. వర్షాకాలం కావడంతో అవి జనావాసాల్లోకి రావడం.. వాటిని స్నేక్ క్యాచర్స్ బంధించడం వంటి ఘటనలు చూస్తున్నాం. కొన్నిచోట్ల అయితే వివిధ రకాల వస్తువుల్లోకి పాములు దూరిన దాఖలాలు కూడా ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వైరల్ వీడియోలో ఇనుప అల్మారాలో పెద్ద మొత్తంలో నగదు,, బంగారు ఆభరణాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఈ వస్తువులతో పాటు…