US-Israel Strikes On Iran: ఇరాన్ పై B2 బాంబులను వదిలిన అమెరికా
ఫిబ్రవరి 28, 2026న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా భారీ సైనిక దాడులు ప్రారంభించాయి. అమెరికా ఈ ఆపరేషన్‌ను ఎపిక్ ఫ్యూరీగా, ఇజ్రాయెల్ రోరింగ్ లయన్గా పేర్కొన్నాయి. ఇరాన్‌లోని టెహ్రాన్, ఇస్ఫాహాన్, నతన్జ్, ఫోర్డోతో సహా పలు నగరాల్లోని సైనిక స్థావరాలు, అణు సదుపాయాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఇరాన్ అణ్వస్త్ర, క్షిపణి కార్యక్రమాల నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కోవడానికి ఈ దాడులు అవశ్యకమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్…