
Watch: ఆడాళ్లా మజాకా..వానలో బతుకమ్మ ఆట అదుర్స్.. కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారుగా..
రామా రామా ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో.. పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెత్తారామాస ఉయ్యాలో.. బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో.. అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఊరువాడా, పల్లె పట్నం తేడా లేకుండా సాయంత్రం అయిదంటే చాలు.. మహిళలంతా ఒక్కచోట చేరి పూల బతుకమ్మను పూజిస్తూ ఆటపాటలతో సందడి చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. అది బతుమ్మ ఆటలో కొత్త ట్రెండ్‌ని క్రియేట్…