Gold Rates: గంటల్లోనే సీన్ రివర్స్.. ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇలా..
బంగారం ధరలపై సీన్ రివర్స్ అయింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దంతో తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు ఏర్పడటంతో రెండు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. కానీ ఒక్కసారిగా ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ పరిణామంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. పసిడి ధరలు కుప్పకూలడంతో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సోమవారం బంగారం ధరలు రూ.3,290 తగ్గాయి. ఈ తగ్గింపు తర్వాత ప్రస్తుతం హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల…