Headlines

ఒక లోక్‌సభ సహా ఆరు స్థానాలకు ఉప ఎన్నికలు.. మమతా బెనర్జీ మళ్లీ పోటీ చేస్తారా..?

దేశవ్యాప్తంగా ఖాళీ అయిన ఐదు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఈ ఆరు స్థానాల్లో అక్టోబర్ 6న పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడంతో ఈ స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 9న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 16…

Read Full News

కూర్చున్న చోటికే కోట్ల రూపాయాలు..ఈ రాశుల వారు పెట్టిపుట్టారంతే

సామ్రాజ్య యోగం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతే కాకుండా, గురుడి అనుగ్రహం ఉండటం వలన అధికారం కోల్పోయిన వారు మళ్లీ అధికారం చేపట్టడం, మంచి జాబ్ లో జాయిన్ అవ్వడం వంటిది జరిగే ఛాన్స్ ఉన్నదంట. అందువలన గురు సంచారం మూడు రాశుల జీవితంలో వెలుగులు తీసుకొస్తుంది. వారు కూర్చున్న చోటికే కోట్ల రూపాయలు వస్తాయని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. Source link

Read Full News

Bigg Boss 10 Telugu : తొలిరోజే ఇంట్లో రణరంగం.. త్రిగుణ్ vs రోహిత్ నాయిడు.. హౌస్మేట్స్‏కు స్పెషల్ పవర్స్..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంచ్ తర్వాత మొదటి రోజే హౌస్‌లో గొడవలు, హీటెక్కిన వాతావరణం కనిపించింది. సోమవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ లో ముఖ్యంగా నటుడు త్రిగుణ్, అగ్నిపరీక్ష కంటెస్టెంట్ రోహిత్ నాయిడు మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం హౌస్‌ను రణరంగంగా మార్చింది. ముఖ్యంగా త్రిగుణ్ కావాలని రోహిత్ ను ప్రతి విషయంలో టార్గెట్ చేసినట్లుగా కనిపించింది. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. ఇంట్లోకి అడుగుపెట్టిన 16 మందిలో ఇప్పటికే ఎనిమిది…

Read Full News

టీమిండియా కెప్టెన్‌గా ప్రమోషన్.. కట్‌చేస్తే.. 3 ఫోర్లు, 6 సిక్సర్లతో లక్ష్య విధ్వంసం..!

Lakshya Raichandani In Dehradun T20 League 2026: భారత అండర్-19 జట్టు కొత్త కెప్టెన్ లక్ష్య రాయ్‌చందానీ (Lakshya Raichandani) ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు బ్యాట్‌తో గర్జించాడు. డెహ్రాడూన్ టీ20 లీగ్‌లో మసూరీ థండర్ తరపున ఆడిన ఈ 17 ఏళ్ల యువ బ్యాటర్.. హర్బర్ట్‌పూర్ నైట్‌రైడర్స్‌పై తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 53 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 6 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.. అభిమన్యు…

Read Full News

దేవుడి సేవలో ‘కోట్ల’ సంపాదన..? తవ్వే కొద్దీ బయటపడుతున్న టీటీడీ డిప్యూటీ ఈవో అక్రమాలు!

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో క్లర్క్‌గా చేరి డిప్యూటీ ఈవో స్థాయికి ఎదిగిన మెండు లోకనాథం ఇంట్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో దాదాపు 5 కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులు వెలుగు చూశాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈ మొత్తం తేలగా, బహిరంగ మార్కెట్లో దీని విలువ పదుల కోట్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుపతితో పాటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిగాయి. సుదీర్ఘ…

Read Full News

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 10లో మొత్తం 16 మంది కంటెస్టెంట్స్.. పేర్లు లీక్ చేసిన ఆది రెడ్డి

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ కొత్త సీజన్ మరికొన్ని గంట్లలో ప్రారంభం కానుంది. తెలుగులో విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు పదో సీజన్ కోసం అట్టహాసంగా ముస్తాబైంది. ఇవాళ (సెప్టెంబర్ 06) సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అధికారికంగా ప్రారంభం కానుంది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి ఈ రియాలిటీ షోపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే బిగ్…

Read Full News

Fever Bathing: జ్వరం వచ్చిందని స్నానం మానేస్తున్నారా? అసలు చేయాల్సిన పని ఇదే!

నిపుణుల సూచనల ప్రకారం జ్వరం ఉన్న ప్రతి వ్యక్తికి స్నానం పూర్తిగా నిషేధం కాదు. అయితే జ్వరం తీవ్రత, వ్యక్తి శారీరక పరిస్థితి, నీటి ఉష్ణోగ్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా తీవ్రమైన చలి, తల తిరగడం లేదా ఎక్కువ నీరసం ఉన్నప్పుడు స్నానం చేయడం వల్ల ఇబ్బంది పెరగవచ్చు. తేలికపాటి జ్వరం ఉండి, వ్యక్తి సాధారణంగా కదలగలిగే పరిస్థితిలో ఉంటే గోరువెచ్చని నీటితో కొద్దిసేపు స్నానం చేయడం ఉపశమనాన్ని ఇవ్వవచ్చు. 1. జ్వరం ఉన్నప్పుడు…

Read Full News

Kalki 2: ఫౌజీ, స్పిరిట్ తర్వాతే కల్కి- 2 కి మోక్షం

పాన్ ఇండియా సీక్వెల్స్ కోసం అభిమానులు ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సి వస్తోంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన భారీ సినిమాల సెకండ్ పార్ట్స్ విషయంలో ఈ డిలే మరింత భారీగా ఉంటోంది. ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘కల్కి-2’ పరిస్థితి కూడా అలాగే మారుతోందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అసలు ఈ ఆలస్యానికి కారణమేంటి..? 2024లో విడుదలై వరల్డ్ వైడ్ గా 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది ‘కల్కి…

Read Full News

“ఇక నిరీక్షణ ముగిసింది.. త్వరలో బిగ్ అప్‌డేట్..” కొండా సురేఖ సంచలన పోస్ట్!

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కొండా కుటుంబం పేరు హాట్‌టాపిక్‌గా మారింది. మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కొండా సురేఖ సోషల్‌ మీడియాలో చేసిన తాజా పోస్ట్‌ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. “ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలో నిర్ణయం ప్రకటిస్తా” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో తదుపరి అడుగు ఏంటి? అనే చర్చ మొదలైంది. మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత కొండా సురేఖ గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్‌ పార్టీకి…

Read Full News

గణేష్ చతుర్థి.. తప్పక దర్శించాల్సిన 5 ప్రసిద్ధ గణపతి పండళ్లు.. కోర్కెలు తీర్చే దేవుడు!

గణేశుడు ఆటంకాలను తొలగించేవాడని, ఆయనను పూజిస్తే జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ సంవత్సరం, గణేష్ చతుర్థి సెప్టెంబర్ 14న ప్రారంభమవుతుంది. గణేష్ చతుర్థి వేడుకల్లో భారతదేశంలోని ప్రసిద్ధ గణపతి పండల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆధ్యాత్మికత, సంస్కృతి, కళా నైపుణ్యం కొలువైన ఈ 5 ప్రసిద్ధ పండళ్లను ప్రతీ ఒక్కరూ తప్పక దర్శించాలి. లాల్‌బాగ్ చా రాజా (ముంబై): ముంబైలోనే కాకుండా దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన గణపతి పండల్ ఇది. 1934లో స్థాపించబడిన…

Read Full News