Headlines

అరెరే పాత రిమోట్‌తో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?.. ఇది తెలీకా ఇన్నాళ్లు వేస్ట్‌గా పడేశామే..


జ్యువెలరీ ఆర్గనైజర్: ఈ పాత రిమోట్లను టీవీలకే కాకుడా ఇంట్లోని సెక్యూరిటీ కెమెరాలు, సెట్-టాప్ బాక్స్‌లు లేదా మీడియా పరికరాలు కూడా వాడుకోచ్చు. ఎలా అంటే టీవీ రిమోట్లు ఈ ఉపకరణాల IR రిమోట్లను సపోర్ట్ చేసేలా ఉంటాయి. కాబట్టి మీ పాత రిమోట్ వీటికి సరిపోలితే, మెయిన్ రిమోట్ పాడైనప్పుడు వీటిని ఆల్‌టర్నేట్‌గా వాడుకోవచ్చు. అంతేకాదు రిమోట్‌లోని బటన్స్‌ను తీసేసి మీరు దాన్ని జ్యువెలరీ ఆర్గనైజర్‌గా కూడా వాడుకోవచ్చు. బటన్స్ తొలగించిన ప్లాస్టిక్ పౌచ్‌ను ఓ పలకకు అమర్చీ కమ్మలు, ఉంగరాలు, గొలుసులు భద్రపరుచుకునే స్టాండ్‌గా మార్చుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *