Bigg Boss 9 Telugu: హౌస్‏లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. బిగ్‏బాస్ దెబ్బకు హౌస్మెట్స్ షాక్.. కామనర్స్ పని ఇంక అంతే..

Bigg Boss 9 Telugu: హౌస్‏లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. బిగ్‏బాస్ దెబ్బకు హౌస్మెట్స్ షాక్.. కామనర్స్ పని ఇంక అంతే..

బిగ్‏బాస్ సీజన్ 9లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ సమయం ఆసన్నమైంది. దీంతో ముందుగా కామనర్స్‏కు హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే దివ్య నికితా, అనూష్ రత్నం, నాగ ప్రశాంత్, షాకీబ్ లను హౌస్ లోకి పంపించారు. మీరు హౌస్ లో ఎందుకు ఉండాలి అనేది హౌస్మేట్స్ కు, ఇటు ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెబుతూ ఒక అప్పీల్ చేసుకోవాలని చెప్పాడు బిగ్‏బాస్. దీంతో నలుగురూ వాళ్ల స్టైల్లో ఆన్సర్స్ ఇచ్చారు. ముఖ్యంగా అనూష…

Read More
భార్యను నరికి చంపి.. ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టాడు! ఒళ్ళు గగుర్పొడిచే ఘటన

భార్యను నరికి చంపి.. ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టాడు! ఒళ్ళు గగుర్పొడిచే ఘటన

కేరళలోని కొల్లంలో ఒక వ్యక్తి తన భార్యను నరికి చంపిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన సెప్టెంబర్ 22న పునలూర్ సమీపంలోని కూతనడిలో జరిగింది. భార్యను చంపిన తర్వాత నిందితుడు ఫేస్‌బుక్ లైవ్‌లో తాను హత్య చేసినట్లు ప్రకటించాడు. మరణించిన మహిళను ప్లాచేరిలోని కూతనడి నివాసి అయిన షాలిని (39)గా పోలీసులు గుర్తించారు. నిందితుడిని ఐజాక్ గా గుర్తించారు. తన భార్య షైలిన్ ను హత్య చేసిన తర్వాత ఐజాక్‌ పునలూరు పోలీస్ స్టేషన్…

Read More
Mohanlal: ‘మీ విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తి’.. మోహన్‌లాల్‌కు ప్రధాని మోడీ ప్రత్యేక అభినందనలు

Mohanlal: ‘మీ విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తి’.. మోహన్‌లాల్‌కు ప్రధాని మోడీ ప్రత్యేక అభినందనలు

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. సినిమా రంగానికి ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఈ నటుడిని అత్యంత ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే తో సత్కరించనుంది. శనివారం (సెప్టెంబర్ 20) కేంద్ర సమాచార, ప్రసారాశాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. 2023 సంవత్సరానికి గానూ మోహన్‌లాల్‌ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. ఈ విషయం తెలియగానే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మోహన్ లాల్ కు అభినందనలు,…

Read More
Viparita Raj Yoga 2025: ఈ రాశులకు విపరీత రాజయోగం.. వారికి అనుకోకుండా ఐశ్వర్యం..!

Viparita Raj Yoga 2025: ఈ రాశులకు విపరీత రాజయోగం.. వారికి అనుకోకుండా ఐశ్వర్యం..!

వృషభం: ఈ రాశికి 12వ స్థానాధిపతి అయిన కుజుడు ఆరవ స్థానంలో ఉండడం వల్ల విపరీత రాజయోగం కలిగింది. దీనివల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరిగి తప్పకుండా ఐశ్వర్యవంతులవుతారు. సమాజంలో వీరి మాటకు, చేతకు విలువ ఉంటుంది. ఏ రంగంలో ఉన్నవారికైనా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. మదుపులు, పెట్టుబడులు లాభాలనిస్తాయి. Source link

Read More
Telangana: అటకపై నుంచి వింత శబ్దాలు.. కంగారుగా సామాన్లు ఒక్కొక్కటి తీసి చూడగా.. వామ్మో.!

Telangana: అటకపై నుంచి వింత శబ్దాలు.. కంగారుగా సామాన్లు ఒక్కొక్కటి తీసి చూడగా.. వామ్మో.!

ఖమ్మం జిల్లా సత్తుపల్లి అంబేద్కర్ నగర్ కాలనీలోని ఒక ఇంట్లోకి నాగుపాము చొరబడి హాల్ చల్ చేసింది. నాగు పాము బుసలు కొట్టడంతో ఇంట్లో వాళ్ళు బయటకు పరుగు తీశారు. ఇంటి అటుకు పైకి నాగు పాము పాకుతూ వెళ్ళి బుసలు కొడుతుండటంతో ఇంట్లో వాళ్ళు చూసి భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వాళ్ళను పిలిచి నాగుపామును అక్కడి నుంచి బయటకు తరిమి వేశారు. నాగు పామును బయటకు తరిమి వెయ్యకుంటే ఇంట్లో మా ప్రాణాలు పోయి ఉండేవని,…

Read More
ఈ హీరోల ఫ్రెండ్ షిప్ అలాంటిది మరి.. తన దగ్గరకు వచ్చిన సినిమాను గోపీచంద్‌కు ఇచ్చేసిన ప్రభాస్.. కట్ చేస్తే..

ఈ హీరోల ఫ్రెండ్ షిప్ అలాంటిది మరి.. తన దగ్గరకు వచ్చిన సినిమాను గోపీచంద్‌కు ఇచ్చేసిన ప్రభాస్.. కట్ చేస్తే..

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు ప్రభాస్. బాహుబలితో మొదలై మొన్నటి కల్కి వరకు ప్రభాస్ చేసిన సినిమాలన్నీ పాన్ ఇండియా చిత్రాలే. ఇప్పుడు డార్లింగ్ చేతిలో ఉన్న అరడజను సినిమాలు కూడా పాన్ ఇండియా మూవీసే. ది రాజా సాబ్, ఫౌజి, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 తో పాటు ప్రశాంత్ వర్మతోనూ ఓ క్రేజీ మూవీ చేస్తున్నాడు ప్రభాస్. మరోవైపు డార్లింగ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన గోపీచంద్ మాత్రం…

Read More
Kantara Chapter 1: కాంతార 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్

Kantara Chapter 1: కాంతార 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కాంతార’ సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. దీంతో వెంటనే ఈ సూపర్ హిట్ సినిమాకు ప్రీక్వెల్‌ను ప్రకటించారు. దీనికి ‘కాంతార: చాప్టర్ 1’ అని టైటిల్ పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది. రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా విడుదల తేదీని సోషల్ మీడియా ద్వారా ప్రకటించి…

Read More
Pawan Kalyan: OG ముందున్న మెయిన్ టార్గెట్స్ అవే.. లెక్కలన్నీ సరి చేస్తానంటున్న పవన్

Pawan Kalyan: OG ముందున్న మెయిన్ టార్గెట్స్ అవే.. లెక్కలన్నీ సరి చేస్తానంటున్న పవన్

పవన్ కళ్యాణ్ మోస్ట్ హైప్డ్ సినిమా ఓజి సెన్సార్ అయిపోయింది. ఈ చిత్రానికి U/A ఇచ్చారు. అక్కడ్నుంచి అయితే అదిరిపోయే యాక్షన్ ఎంటర్‌టైనర్ అనే టాక్ వచ్చింది. దసరా హాలీడేస్ ఉండటం.. ఏపీ ప్రభుత్వం ఏకంగా 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే వెసలుబాటు కల్పించడం.. అన్నీ ఓజికి అలా కలిసొస్తున్నాయంతే. సెప్టెంబర్ 21 ఉదయం 10.08 గంటలకు ఓజి ట్రైలర్ విడుదల కానుంది. ఇదొచ్చాక ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా…

Read More
Vaibhav Suryavanshi vs Ayush Mhatre:  వైభవ్ సూర్యవంశీ Vs ఆయుష్ మాత్రే.. టీమిండియాలో ఫస్ట్ ఛాన్స్ ఎవరికి? సీనియర్స్ ఏమంటున్నారంటే ?

Vaibhav Suryavanshi vs Ayush Mhatre: వైభవ్ సూర్యవంశీ Vs ఆయుష్ మాత్రే.. టీమిండియాలో ఫస్ట్ ఛాన్స్ ఎవరికి? సీనియర్స్ ఏమంటున్నారంటే ?

Vaibhav Suryavanshi vs Ayush Mhatre: భారత క్రికెట్ భవిష్యత్తుగా భావిస్తున్న యువ క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఆస్ట్రేలియాలో అండర్-19 జట్టు తరపున ఆడుతూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అయితే, వీరిద్దరిలో ముందుగా భారత సీనియర్ జట్టులో ఎవరికి అవకాశం లభిస్తుంది అనే చర్చ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో మొదలైంది. ఈ ప్రశ్నకు భారత మాజీ క్రికెటర్, తన కెరీర్‌లో 61 మ్యాచ్‌లు ఆడిన అంబటి రాయుడు ఒక పోడ్‌కాస్ట్‌లో…

Read More
ఏం గుండెరా వీడిది.. ఏకంగా కరెంట్ వైర్లతోనే గేమ్స్.. కొంచెం అటు ఇటైనా..!

ఏం గుండెరా వీడిది.. ఏకంగా కరెంట్ వైర్లతోనే గేమ్స్.. కొంచెం అటు ఇటైనా..!

ఈ రోజుల్లో, కొంతమంది సోషల్ మీడియాలో లైక్‌లు, వ్యూస్ పొందడం కోసం దేనికైనా సిద్ధపడుతున్నారు. దానిని సాధించడానికి వారు ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నారు. కొన్నిసార్లు, ఈ వ్యామోహం చాలా ప్రమాదకరంగా మారుతుంది. ప్రజలు తమ ప్రాణాలను కూడా పణంగా పెడతున్నారు. ఒక వీడియో వైరల్ కావడానికి, తమను గుర్తించడానికి, కొంతకాలం చర్చలో భాగం కావడానికి, జనం ఊహించలేని విన్యాసాలు చేస్తుంటారు. ఇటీవల, ఇలాంటి వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో, ఒక…

Read More