Headlines

Palakura Pachadi: గోంగూర పచ్చడిని మించేలా పాలకూర రోటి పచ్చడి.. ఇలా చేస్తే అమృతం!


కావలసిన పదార్థాలు: శుభ్రంగా కడిగి తరిగిన 3 కట్టల  తాజా పాలకూర, కారానికి తగినట్లుగా 10 నుండి 15 ఎండుమిరపకాయలు,  5 నుండి 6 – పొట్టు తీసి వెల్లుల్లి రెబ్బలు, అర టీస్పూన్ జీలకర్ర, రెండు రెమ్మల కరివేపాకు, చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, వేయించడానికి 2 నుండి 3 స్పూన్ల నూనె.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *