
TGSRTC Jobs 2025: టీజీఎస్ఆర్‌టీసీలో డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది.. పదో తరగతి పాసైతే చాలు! జాబ్ గ్యారెంటీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్‌లలో ఖాళీగా ఉన్న డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1743 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో డ్రైవర్స్ పోస్టులు 1000, శ్రామిక్ పోస్టులు 743 వరకు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 8, 2025వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర…