
Viral Video: చిన్నారి బయటకు వెళ్లకుండా గేటు వేశాడు.. కట్ చేస్తే.. వెన్నులో వణుకు పుట్టించే వీడియో
Viral Video: మీ వెన్నులో వణుకు పుట్టించే హృదయ విదారకమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారు షాక్‌కు గురవుతారు. అయ్యో పాపం అనక మానరు. వైరల్ వీడియోలో ఒక యువకుడు, ఒక చిన్నారిపై భారీ గేట్ పడటం అందరిని షాక్‌కు గురి చేస్తుంది. ఆడుకుంటున్న చిన్నారి గేటు బయటకు వెళ్లకుండా తండ్రి గేటును వేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరుగుతుంది. గేటు పూర్తిగా వేసిన తర్వాత ఒక్కసారిగా చిన్నారి, తండ్రిపై…